Rajeev Shukla
(Search results - 2)CRICKETMar 26, 2019, 4:55 PM IST
మన్కడింగ్ వివాదం... ధోని, విరాట్ లతో చర్చించానన్న ఐపిఎల్ ఛైర్మన్
ఐపిఎల్ 2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ బ్యాట్ మెన్స్ జాస్ బట్లర్ ను ఔట్ చేసిన విధానమే ఈ వివాదానికి కారణమయ్యింది. క్రీడా స్పూర్తిని మరిచి ఓ జట్టు కెప్టెన్ గా మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా వుండాల్సిన అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడి తప్పు చేశాడంటూ కొందరు మాజీలతో పాటు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇలా అందరు అశ్విన్ ను తప్పుబడుతున్న నేపథ్యంలో ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అతడికి మద్దతుగా నిలిచాడు.
CRICKETJul 19, 2018, 5:04 PM IST