Rajbhavan  

(Search results - 28)
 • mahesh b

  Telangana16, Dec 2019, 1:23 PM IST

  కారణమిదే:గవర్నర్‌తో హాజీపూర్ బాధిత కుటుంబాల భేటీ

  తమకు న్యాయం చేయాలని  కోరుతూ హాజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను  కలిశారు. 

 • Mahatma Jyotirao Phule Vardanthi Held at AP Rajbhavan
  Video Icon

  Andhra Pradesh28, Nov 2019, 12:34 PM IST

  Mahatma Jyotirao Phule Vardanthi : నివాళులు అర్పించిన ఏపీ గవర్నర్

  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్వా జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించారు. 

 • kcr

  Telangana25, Nov 2019, 2:49 PM IST

  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కేసీఆర్ భేటీ

  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు తెలంగాణ గవర్నర్  సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

 • Mother Wants Justice from CM
  Video Icon

  Andhra Pradesh18, Nov 2019, 5:00 PM IST

  video news : సిఎం గారూ న్యాయం చేయండి..ఓ తల్లి ఆవేదన..

  తన కుమారుడిని హత్య చేసిన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ అమరావతి రాజ్ భవన్ వద్ద ప్లకార్డుతో నిలబడిందో తల్లి.

 • pawan kalyan

  Andhra Pradesh15, Nov 2019, 8:24 AM IST

  పవన్‌తో టీడీపీ నేతల భేటీ: జనసేనానికి కేశినేని కంగ్రాట్స్

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నాని కంగ్రాట్స్ చెప్పారు.  ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను అభినందించారు. 

 • Telangana governor Tamilisai Soundararajan

  Telangana27, Oct 2019, 5:07 PM IST

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ తమిళిసై స్పందన ఇదీ

  : ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చిస్తోందని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.
   

 • rtc

  Telangana22, Oct 2019, 7:21 AM IST

  భయపడొద్దు, ప్రభుత్వంతో మాట్లాడుతా: ఆర్టీసీ జేఎసీ నేతలతో తమిళిసై

  మీరు భయపడొద్దు, తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ జేఎసీ నేతలకు సూచించారు. చర్చల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
   

 • tamilisai

  Telangana21, Oct 2019, 3:44 PM IST

  RTC Strike:కేసీఆర్ మొండిపట్టు, జేఎసీ నేతలకు తమిళిసై దిక్కు

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు ఐదు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌ను  వివరించనున్నారు. హైకోర్టు తీర్పును కూడ ప్రభుత్వం స్పందించకపోవడంపై  గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

 • bathukamma
  Video Icon

  Telangana1, Oct 2019, 9:11 PM IST

  రాజ్‌భవన్ లో బతుకమ్మ సంబరాలు... ఆడి పాడిన గవర్నర్ తమిళిసై

  తెలంగాణ రాజ్‌భవన్ తో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో  భాగంగా తెలంగాణ ఆడపడుచులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాదం కలిపారు. మహిళలతో కలిసిపోయిన ఆమె ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళాలోకానికే  కాదు యావత్ ప్రజానికానికి ఆమె మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

 • Telangana BJP
  Video Icon

  Telangana2, Sep 2019, 4:49 PM IST

  పావులు కదుపుతున్న బిజెపి: తెలంగాణలో ఇక దూకుడే (వీడియో)

  తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ గారు నియమింపబడ్డప్పడినుండి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చలు మొదలయ్యాయి. మామూలుగా గవర్నర్ పోస్టనేది సీనియర్ నేతలకు రిటైర్మెంట్ తీసుకున్న నేతలకు ఇస్తుంటారు. మరి ఇలాంటి క్రియాశీలక రాజకీయనేతకు గవర్నర్ పోస్టును ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఆక్టివ్ పొలిటీషియన్ ని బీజేపీ కన్నేసిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతూ ఉండడంతో, తెలంగాణాలో రాజకీయంగా తమ స్పీడును బీజేపీ పెంచనున్నట్టు తేటతెల్లమైపోయింది.   

   

 • narasimhan

  Telangana1, Sep 2019, 4:56 PM IST

  నరసింహన్ బదిలీ: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

  తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌తో ఆదివారం నాడుసాయంత్రం భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ బేటీ అయినట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి.

 • revanth

  Telangana16, Aug 2019, 7:56 AM IST

  కొడతారేమో: గవర్నర్, రేవంత్ మధ్య ఆసక్తికరం

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహాన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి, గవర్నర్ కు మధ్య ఈ సంభాషణ చోటు చేసుకొంది.

 • azad

  NATIONAL10, Jul 2019, 3:59 PM IST

  కర్ణాటక క్రైసిస్: రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ధర్నా

   కర్ణాటకలో  చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ  నేతలు రాజ్‌భవన్‌ ముందు   బుధవారం నాడు   ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 • chandrababu

  Andhra Pradesh7, Jun 2019, 11:14 AM IST

  గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హైద్రాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఓటమి పాలైన తర్వాత గవర్నర్‌తో చంద్రబాబునాయుడు భేటీ కావడం ఇదే తొలిసారి.
   

 • jagan

  Andhra Pradesh assembly Elections 201916, Apr 2019, 2:50 PM IST

  ఫ్యాన్‌కు పడకపోతే ఊరుకొనేవాడిని కాదు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

   తాను ఫ్యాన్ గుర్తుకు నొక్కితే వీవీప్యాట్‌లో తన ఓటు స్పష్టంగా కనిపించిందని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తెలిపారు. అదే నా ఓటు సైకిల్‌కు పడుంటే ఊరుకునే వాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.