Rajashekar  

(Search results - 174)
 • undefined

  EntertainmentApr 25, 2021, 9:32 AM IST

  దీపికా, ప్రియాంక, మలైకా నీకెవ్వరు లేరు పోటీ.. శివాత్మిక నువ్వు కేక.. రాజశేఖర్‌ తనయ క్యూట్‌ వార్నింగ్‌!

  రాజశేఖర్‌ తనయ శివాత్మిక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. అంతేకాదు తనని దీపికా, ప్రియాంక, మలైకాలతో పోలుస్తూ కామెంట్‌ పెట్టినందుకు ఫైర్‌ అయ్యింది. నెటిజన్‌కి క్యూట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 

 • undefined

  EntertainmentApr 22, 2021, 6:37 PM IST

  గ్లామర్‌ షో రూట్‌ మార్చిన రాజశేఖర్‌ తనయ.. బర్త్ డే గర్ల్ శివాత్మికలో ఇంత మార్పా?

  రెండు రోజుల క్రితం స్కిన్‌ షోతో సోషల్‌ మీడియాలో మంటలు పెట్టిన రాజశేఖర్‌ తనయ శివాత్మిక ఇప్పుడు రూట్‌ మార్చింది. ఊహించని విధంగా తన గ్లామర్‌ సైడ్‌ ఛేంజోవర్‌ తీసుకుంది. బర్త్ డే వేళ ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. 

 • undefined

  EntertainmentApr 20, 2021, 12:37 PM IST

  స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సంచలనం... స్కిన్ షోలో ఓవర్ డోస్, వైరల్ ఫోటోలు!

  యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక వెండితెర అరంగేట్రం ఇప్పటికే జరిగిపోయింది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో ఆమె హీరోయిన్ గా మారారు. 
   

 • <p>Crime</p>

  Andhra PradeshMar 21, 2021, 3:03 PM IST

  హిజ్రాతో దోస్తీ: మద్యం తాగించి చంపాడు

  కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఆమెతో చనువుగా ఉంటోంది.. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్‌కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్‌  కోసేశాడు

 • <p>ys sharmila</p>

  TelanganaMar 18, 2021, 4:56 PM IST

  కరీంనగర్ రైస్ బౌల్ అనడానికి వైఎస్సే కారణం : షర్మిల

  కరీంనగర్ జిల్లా వైఎస్ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ తో వైఎస్ కు విడదీయరాని బంధం ఉందన్నారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందన్నారు. 

 • <p>mobile loan app</p>

  TelanganaMar 11, 2021, 4:45 PM IST

  లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్

  ఇన్‌స్టంట్ లోన్ లు ఇచ్చే లోన్ యాప్ లు.. లోన్లు తీసుకొన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు బరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 • undefined

  EntertainmentFeb 27, 2021, 3:20 PM IST

  మూడు నెలలు అవినాష్‌తో ఉన్నాః బిగ్‌బాస్‌ అరియానా షాకింగ్‌ కామెంట్‌.. దివి పాప నడుమందాల విందు!

  బిగ్‌బాస్‌4 ఫేమ్‌ అరియానా గ్లోరి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. మూడు నెలలు అవినాష్‌తో ఉందట. ఓ షోలో షాకింగ్‌ కామెంట్‌ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు తెలియకుండా ఏం చేశావని అవినాష్‌ని నిలదీసింది. మరోవైపు అదిరిపోయే డాన్స్ తో నడుమందాల విందుతో మత్తెక్కించింది మరో బిగ్‌బాస్‌ పాప దివి. ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

 • shivatmika rajashekar

  EntertainmentFeb 12, 2021, 4:44 PM IST

  కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజశేఖర తనయ శివాత్మిక!

  2019లో విడుదలైన దొరసాని అనే పీరియాడిక్ లవ్ డ్రామాతో శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని మూవీతో హీరోగా మారారు. ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.

 • undefined

  EntertainmentFeb 4, 2021, 11:41 AM IST

  షాకిస్తున్న రాజ'శేఖర్' కొత్త మూవీ లుక్..!

  రాజశేఖర్ తన 91వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. శేఖర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ ట్యాగ్ లైన్ గా ది మాన్ విత్ స్కార్... అని ఉంది. ఇక వృద్దుడిగా రాజశేఖర్ సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. రాజశేఖర్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

 • undefined

  EntertainmentJan 26, 2021, 2:58 PM IST

  ఎన్టీఆర్‌, ఎన్నార్‌, చిరు, వెంకీ, బాలయ్య, నాగ్‌, సౌందర్య, రమ్యకృష్ణ ఇలా తారల అరుదైన పెళ్లి ఫోటోలు

  తారల ఇంట్లో వేడుకలంటే అభిమానులకు పండగ. చూసి ఆనందిస్తూ తరిస్తారు. ఇప్పుడైతే సోషల్‌ మీడియా పుణ్యమా అని వెంటనే చూడగలుగుతున్నాం. మరి ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వెంకటేష్‌, రాజశేఖర్‌, సౌందర్య, మీనా వంటి తారల పెళ్లిళ్లు ఎలా జరిగాయో తెలియదు కదా. అందుకు సజీవ సాక్ష్యాలు వారి మ్యారేజ్‌ ఫోటోలు. అరుదైన ఫోటోలు మీకోసం.. 

 • undefined

  EntertainmentNov 9, 2020, 9:31 AM IST

  హౌస్ లో నేనున్నా టీఆర్పీ వస్తుంది అభిజిత్ వలన ప్రయోజనం లేదు, అమ్మ షాకింగ్ కామెంట్స్

  బిగ్ బాస్ నుండి ఎలిమినేటైన అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇక ఇంటి సభ్యులపై అమ్మ రాజశేఖర్ తన అభిప్రాయం తెలియజేశాడు. అభిజిత్ పై అమ్మ రాజశేఖర్ షాకింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో అభిజిత్ వేస్ట్ అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కనీసం హౌస్ లో నేనున్నా టీఆర్పీ వస్తుంది, అభిజిత్ వలన ఎటువంటి ప్రయోజనం లేదని అమ్మ రాజశేఖర్ అన్నారు.

 • undefined

  EntertainmentNov 9, 2020, 12:33 AM IST

  ఆనందంగా  హౌస్ ని వీడిన అమ్మ రాజశేఖర్...గుండె ఆగిపోయిందన్న అవినాష్

  దీపావళి మరి కొద్దిరోజులలో రానుండగా బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఐతే ఆ గిఫ్ట్స్ మీకు దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు.

 • undefined

  EntertainmentNov 8, 2020, 10:58 PM IST

  పాపం వాళ్ళిద్దరికీ గిఫ్ట్స్  పంపని హౌస్ మేట్స్..దారుణం

  దీపావళి మరి కొద్దిరోజులలో రానుండగా బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఐతే ఆ గిఫ్ట్స్ మీకు దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు.

 • undefined

  EntertainmentNov 6, 2020, 12:11 AM IST

  ఆమ్లెట్ కోసం అమ్మతో గొడవపడ్డ అభిజిత్...అరియనా కారణంగా రేగిన రచ్చ

  బిగ్ బాస్ ఇచ్చిన పల్లెకు పోదాం టాస్క్ కూడా అనేక వివాదాలకు కారణం అవుతుంది. అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అభిజిత్ ఇంటి సభ్యులలో అమ్మ రాజశేఖర్, అవినాష్ మరియు అరియనా పట్ల కోపంగా ఉంటున్నారు. ఏ చిన్న సంధర్భం దొరికినా వీరి మధ్య గొడవ మొదలవుతుంది.

 • undefined

  EntertainmentNov 4, 2020, 10:14 AM IST

  రాజశేఖర్ వెంటిలేటర్ మీద లేరు, ఆవార్త అవాస్తవం- జీవితా రాజశేఖర్

  రాజశేఖర్ ఆరోగ్యం కొంచెం క్రిటికల్ గానే ఉందని, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఆరోగ్యం గురించిన వరుస కథనాల నేపథ్యంలో ఆయన భార్య జీవిత స్పందించారు. మీడియా ద్వారా తాజా పరిస్థితి ఆమె తెలియజేశారు. కొన్ని అపోహలకు ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.