Rajasekhar Jeevitha  

(Search results - 18)
 • mohan babu

  News3, Jan 2020, 2:45 PM IST

  మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!

  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 9:54 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ దృశ్యాలు ఇవే.. 

 • Rajasekhar

  News2, Jan 2020, 9:12 PM IST

  జయసుధ 'కంట్రోల్ రాజశేఖర్' అని అంటున్నా.. చిరు, కృష్ణంరాజు అసహనం..!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 8:25 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుపై గౌరవం ఉంది.. కానీ.. రాజశేఖర్ ఎమోషనల్!

  మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • jeevitha

  News2, Jan 2020, 7:44 PM IST

  కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • jeevitha

  News2, Jan 2020, 2:01 PM IST

  చిరు వర్సెస్ రాజశేఖర్.. జీవిత సర్దుబాటు ఆరాటం!

   ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంటుందని.. కప్పి పడితే నిప్పు దాగదని రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. అతడి ప్రవర్తనతో అందరూ షాక్ అయ్యారు. దీంతో రాజశేఖర్ తరఫున పరిస్థితి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది జీవిత. 

 • chiranjeevi

  News2, Jan 2020, 1:41 PM IST

  మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

  తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి,
  మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. 

 • Chiranjeevi vs Rajashekar

  News2, Jan 2020, 1:15 PM IST

  నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!

  ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.

 • rajasekhar

  News14, Dec 2019, 9:38 PM IST

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Jeevitha

  News6, Dec 2019, 8:08 PM IST

  అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

  దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండియా మొత్తం తెలంగాణ పోలీసులు చర్యని సమర్థిస్తున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ కేసులో సరైన న్యాయం జరిగిందని అంటున్నారు.

 • Rajasekhar

  News29, Nov 2019, 12:13 PM IST

  హీరో రాజ‌శేఖ‌ర్ కి షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు..?

  2017 అక్టోబ‌ర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు.

 • rajasekhar

  ENTERTAINMENT8, Aug 2019, 4:09 PM IST

  ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం.. హీరో రాజశేఖర్!

  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్ఎంసి బిల్లు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు రెండు తెలుగురాష్ట్రాల్లో నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. సినీ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత, కుమార్తె శివాని ఈ ధర్నాలో పాల్గొని జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిపారు. 

 • jeeitha rajasekhar

  Andhra Pradesh assembly Elections 20196, Apr 2019, 5:34 PM IST

  వేలకోట్లు సంపాదన వదిలేసింది ప్యాకేజీ కోసమే: పవన్ పై రాజశేఖర్

  వేల కోట్లు సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అయితే వేల కోట్లు సంపాదన వదిలేసింది కేవలం చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమేనని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్ లో ముస్లింల ఆత్మీయ సమావేశంలోపాల్గొన్న జీవిత, రాజశేఖర్ లు వైఎస్ జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. 

 • Jeevitha rajashekar

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 9:30 AM IST

  వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత

  తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.