Asianet News TeluguAsianet News Telugu
296 results for "

Rajasekhar

"
Teja Sajja Adbhutham Telugu Movie ReviewTeja Sajja Adbhutham Telugu Movie Review

తేజ సజ్జ 'అద్భుతం' రివ్యూ

ఇలాంటి నేపధ్యంతోనే గతంలోనూ తెలుగులో 'ప్లే బ్యాక్' టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి...ఈ కథ ఏ మేరకు మనవాళ్ళకు నచ్చే అవకాసం ఉంది...స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Nov 19, 2021, 10:57 AM IST

ysrcp candidates list for local bodies quota mlc election in andhra pradeshysrcp candidates list for local bodies quota mlc election in andhra pradesh

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్ధులు వీరే.. మర్రి రాజశేఖర్‌కు మళ్లీ మొండిచేయి

స్థానిక సంస్థల కోటా (local bodies quota ) ఎమ్మెల్సీ ఎన్నికల (ap mlc elections) సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) తన అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు

Andhra Pradesh Nov 12, 2021, 5:42 PM IST

hero rajasekhar father varadarajan dies at 93hero rajasekhar father varadarajan dies at 93

హీరో రాజశేఖర్ ఇంట విషాదం.. తుదిశ్వాస విడిచిన తండ్రి

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) మృతి చెందారు.

Entertainment Nov 4, 2021, 9:57 PM IST

Rajasekhar supports Prakash raj in MAA ElectionRajasekhar supports Prakash raj in MAA Election

నేనే అధ్యక్షుడిగా పోటీ చేద్దామనుకున్నా.. డ్రాప్ అయింది అందుకే , మా ఎన్నికలపై రాజశేఖర్

గత కొన్ని వారాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చిన మా ఎన్నికల హంగామా తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 10 ఆదివారం రోజు మా ఎన్నికలు ముగియనున్నాయి. 

Entertainment Oct 9, 2021, 3:15 PM IST

Several tdp leaders not interested to contest from Badvel assembly segmentSeveral tdp leaders not interested to contest from Badvel assembly segment

బద్వేల్‌పై టీడీపీ ట్విస్ట్: పోటీపై తెలుగు తమ్ముల్లో భిన్నాభిప్రాయాలు, బాబు నిర్ణయంపై ఉత్కంఠ

అనారోగ్య కారణాలతో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల కాలంలో మరణించారు. దీంతో ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  ఓబులాపురం రాజశేఖర్ నే టీడీపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. రాజశేఖర్  ప్రచారం నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh Oct 3, 2021, 2:12 PM IST

manchu vishnu press meet about maa electionsmanchu vishnu press meet about maa elections

వాళ్లంతా మంచి నటులే కానీ, ‘‘మా’’లో పనిచేసే సత్తా లేదు: ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై విష్ణు కామెంట్స్

ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారని.. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారని.. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటానని విష్ణు చెప్పారు. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదని.. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరని ఆయన స్పష్టం చేశారు.

Entertainment Sep 24, 2021, 5:37 PM IST

thirty years prudhvi complaint on jivitha rajasekhar over maa electionsthirty years prudhvi complaint on jivitha rajasekhar over maa elections

MAA Elections: పలుకుడితో ఓటర్లకు ప్రలోభాలు.. జీవితా రాజశేఖర్‌పై థర్డీ ఇయర్స్ పృథ్వీ ఫిర్యాదు

మా ఎన్నికల్లో మెంబర్స్‌ను తన పలుకుడితో ప్రభావితం చేసేందుకు జీవితా రాజశేఖర్ ప్రయత్నిస్తున్నారని థర్డ్ ఇయర్స్ పృథ్వీ ఆరోపించారు. తనకు ఓటేస్తే టెంపరరీ ఐడీ కార్డులు ఇప్పిస్తానంటూ జీవిత హామీ ఇస్తున్నారని పృథ్వీ అన్నారు. ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని ఫిర్యాదులో కోరారు
 

Entertainment News Sep 23, 2021, 4:24 PM IST

MAA elections: Manch Vishnu vs Prakashraj, Result may tilt with Bandla GaneshMAA elections: Manch Vishnu vs Prakashraj, Result may tilt with Bandla Ganesh

మా ఎన్నికల వేడి: బండ్ల గణేష్ పోటీ ఆంతర్యం, ఎవరిపై దెబ్బ?

మా (MAA) అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు, సివీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నారు. అయితే, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి జరిగే పోటీ ఆసక్తికరంగా మారింది. 

Entertainment News Sep 23, 2021, 6:00 AM IST

jeevitha rajasekhar sensational comments on bandla ganeshjeevitha rajasekhar sensational comments on bandla ganesh

మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వెలివేస్తారా, పార్టీలోనే ఉండి వెనుక గోతులు తవ్వితే.. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్

త్వరలో జరగబోయే టాలీవుడ్ 'మా' అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రోజుకొక మలుపు చోటు చేసుకుంటోంది.

Entertainment Sep 8, 2021, 5:38 PM IST

Bandla Ganesh tweets on Jeevitha rajasekhar and chiranjeevi differencesBandla Ganesh tweets on Jeevitha rajasekhar and chiranjeevi differences

పవన్, చిరంజీవితో జీవితా రాజశేఖర్ విభేదాలు.. జస్ట్ ఆస్కింగ్ అంటూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్

ఈసారి ఎలాంటి విభేదాలు లేకుండా మా ఎన్నికలు నిర్వహించాలని టాలీవుడ్ ప్రముఖులు ప్రతి ఏడాది భావిస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి చిత్ర పరిశ్రమలో ఉన్న విభేదాలన్నీ ఒక్కసారిగా తెరపైకి వచ్చేస్తున్నాయి. 

Entertainment Sep 6, 2021, 12:39 PM IST

jeevitha rajasekhar react on bandla ganesh comments and postjeevitha rajasekhar react on bandla ganesh comments and post

బండ్ల గణేష్‌తో విభేదాలపై స్పందించిన జీవిత రాజశేఖర్‌..

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న బండ్ల గణేష్‌ ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. దీనిపై జీవిత రాజశేఖర్‌ స్పందిచారు.

Entertainment Sep 5, 2021, 3:44 PM IST

obulapuram rajasekhar named as tdp candidate for badvel by electionobulapuram rajasekhar named as tdp candidate for badvel by election

బద్వేల్ ఉపఎన్నిక: టీడీపీ అభ్యర్ధిగా ఓబుళాపురం రాజశేఖర్.. చంద్రబాబు కీలక నిర్ణయం

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఓబుళాపురం రాజశేఖర్‌ను అభ్యర్ధిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిలో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

Andhra Pradesh Sep 3, 2021, 9:49 PM IST

maa elections prakash raj announced his panelmaa elections prakash raj announced his panel

‘‘ మా ’’ ఎన్నికల్లో మహా ట్విస్ట్: ప్రకాశ్ రాజ్ వెంటే జీవితా రాజశేఖర్, హేమ.. ఒంటరైన మంచు విష్ణు

మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డేట్ అనౌన్స్‌ చేయడంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌ను ప్రకటించారు . అధ్యక్ష బరిలో నిలిచిన జీవితా రాజశేఖర్, హేమలను సైతం అనూహ్యంగా తన ప్యానెల్‌లోకి చేర్చారు ప్రకాశ్ రాజ్.

Entertainment Sep 3, 2021, 4:58 PM IST

ys vijayamma comments on ysr sammelanamys vijayamma comments on ysr sammelanam

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు.

Telangana Sep 2, 2021, 7:38 PM IST

Asianet News Silver Screen: Tollywood Biggies meet at Chiranjeevi's HouseAsianet News Silver Screen: Tollywood Biggies meet at Chiranjeevi's House
Video Icon

Silver Screen: భయపెడుతున్న సినిమా లీకులు... జగన్ తో చిరంజీవి భేటీ

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 17, 2021, 3:18 PM IST