Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Rajanna Siricilla District

"
omicron cases increased in rajanna siricilla districtomicron cases increased in rajanna siricilla district

సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం... మరో గల్ఫ్ కార్మికుడికి పాజిటివ్, ఇవాళ, రేపు లాక్ డౌన్ (Video)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలు లాక్ డౌన్ దిశగా కదులుతున్నారు. ఇప్పటివరకు రెండు గ్రామాలు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నాయి. 

Telangana Dec 29, 2021, 9:48 AM IST

omicron cases increased in telangana... four positive cases in rajanna siricilla districtomicron cases increased in telangana... four positive cases in rajanna siricilla district

Telangana Omicron Update: సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఒమిక్రాన్

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. 

Telangana Dec 27, 2021, 2:08 PM IST

Woman attempts suicide due to dowry harassment by in laws at siricilla districtWoman attempts suicide due to dowry harassment by in laws at siricilla district

వేములవాడ: అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక... పోలీస్ వాహనం ఎక్కి మహిళ ఆందోళన (Video)

అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ పిల్లలతో కలిసి పోలీస్ వాహనం ఎక్కి ఆందోళనకు దిగింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Dec 7, 2021, 5:42 PM IST

Robbery in bride home in rajanna siricilla districtRobbery in bride home in rajanna siricilla district

సిరిసిల్ల: తాళం వేసి వివాహానికి.. తిరిగొచ్చి చూస్తే అవాక్కు, పెళ్లికుమార్తె ఇంట్లో భారీ చోరీ

సిరిసిల్ల (siricilla) పట్టణంలో దోపిడి దొంగలు (robbery) బీభత్సం సృష్టించారు. స్థానిక నెహ్రూ నగర్‌లో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, 30 తులాల వెండి డైమండ్ రింగ్ తో పాటు 4 లక్షల 30 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. 

Telangana Nov 10, 2021, 10:21 PM IST

Girl child left on the road by mother in Rajanna Siricilla districtGirl child left on the road by mother in Rajanna Siricilla district
Video Icon

పసికందును రోడ్డుపై వదలేసిన కసాయి తల్లి

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. 

Telangana Nov 4, 2021, 1:12 PM IST

Cyclone Gulab... Heavy Rains in Rajanna Siricilla DistrictCyclone Gulab... Heavy Rains in Rajanna Siricilla District
Video Icon

Cyclone Gulab:కేటీఆర్ ఇలాకాలో ఇదీ పరిస్థితి... వరదనీటితో వాగుల్లా మారిన రోడ్లు

Cyclone Gulab:కేటీఆర్ ఇలాకాలో ఇదీ పరిస్థితి... వరదనీటితో వాగుల్లా మారిన రోడ్లు 
 

Telangana Sep 28, 2021, 11:08 AM IST

siricilla district additional collector anjaiah death with corona akpsiricilla district additional collector anjaiah death with corona akp

మరణమృదంగం... సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కరోనాతో మృతి

రాజన్న సిరిసిల్లా జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతిచెందారు.

Telangana May 25, 2021, 5:20 PM IST

corona cases increased in rajanna siricilla districtcorona cases increased in rajanna siricilla district
Video Icon

సిరిసిల్ల జిల్లాలో కరోనా విజృంభణ... ఒకే గ్రామంలో 51మందికి పాజిటివ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది. 

Andhra Pradesh Apr 6, 2021, 5:47 PM IST

wild animal falls into agricultural well in rajanna siricilla district - bsbwild animal falls into agricultural well in rajanna siricilla district - bsb

సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ బావిలో వింత మృగం.. ! (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

Telangana Feb 6, 2021, 10:32 AM IST

minister ktr tour in rajanna siricilla district - bsbminister ktr tour in rajanna siricilla district - bsb

నేనూ ఇక్కడే చదువుకున్నా.. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్..

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కేటీఆర్ జెడ్పీ పాఠశాల, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...1960 సం.లో నెలకొల్పిన  గొప్ప జిల్లా పరిషత్ పాఠశాల అని ఇక్కడ చదువుకున్న వారు ఎందరో గొప్ప వారయ్యారని చెప్పుకొచ్చారు. 
 

Telangana Feb 1, 2021, 2:53 PM IST

Leopard trapped in Well in rajanna siricilla district lnsLeopard trapped in Well in rajanna siricilla district lns

వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి: రక్షించే యత్నం చేస్తున్న రెస్క్యూ టీం


బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయబావిలో చిరుతపులి పడినట్టుగా గుర్తించారు.ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకొని పులిని చూసేందుకు వచ్చారు.

Telangana Jan 13, 2021, 5:20 PM IST

TPCC working president ponnam Prabhakar fires on KCR about Vemulawada templeTPCC working president ponnam Prabhakar fires on KCR about Vemulawada temple
Video Icon

పాలాభిషేకం చేసిన వెదవలు ఎక్కడ .. పొన్నం ప్రభాకర్ ఫైర్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ 400కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయింది కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు.

Telangana Jun 18, 2020, 2:54 PM IST

Farmers burnt the grain pile at the IKP Center at Rajanna Siricilla DistrictFarmers burnt the grain pile at the IKP Center at Rajanna Siricilla District
Video Icon

ఐకేపీ సెంటర్లో ధాన్యం కుప్పకు మంటపెట్టిన రైతులు.. మిల్లర్లే కారణం...

సిరిసిల్ల జిల్లా, అంకిరెడ్డి పల్లె ఐకేపీ సెంటర్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు రకరకాల కారణాలు చెబుతుండడంతో కడుపుమండిన రైతులు పంటకు అగ్గిపెట్టారు. 

Telangana Apr 24, 2020, 4:05 PM IST

Man attempts suicide in rajanna siricilla districtMan attempts suicide in rajanna siricilla district

అనారోగ్యాన్ని భరించలేక... బ్లేడ్ తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం

అనారోగ్యాన్ని భరించలేక ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Apr 15, 2020, 10:22 AM IST

Mounika delivers girl baby at busstand in siricilla districtMounika delivers girl baby at busstand in siricilla district

వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్ ఆవరణలోనే గర్భిణీ ప్రసవం

సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ బస్టాండ్ ఆవరణలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి, బిడ్డను  ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలింతరాలు చికిత్స పొందుతుంది.

 

Telangana Jan 15, 2020, 11:03 AM IST