Rajanna Siricilla
(Search results - 22)TelanganaJan 14, 2021, 4:28 PM IST
బావి నుండి తప్పించుకొన్న చిరుత: భయాందోళనలో స్థానికులు
వెంటనే గ్రామస్తులకు ఆయన సమాచారం ఇచ్చాడు. చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున బావి వద్దకు వచ్చారు. చిరుత బావిలో పడిన విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.TelanganaJan 13, 2021, 5:20 PM IST
వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి: రక్షించే యత్నం చేస్తున్న రెస్క్యూ టీం
బోయిన్పల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయబావిలో చిరుతపులి పడినట్టుగా గుర్తించారు.ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకొని పులిని చూసేందుకు వచ్చారు.TelanganaJul 4, 2020, 11:09 AM IST
దారుణం.. పొలంలో వ్యవసాయం చేస్తున్నారని.. వెంటాడి, వెంటాడి.. దాడి..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సోమవారంపేటలో భూ వివాదం దాడులకు దారి తీసింది.
KarimanagarJul 2, 2020, 6:46 PM IST
హరితహారం మొక్కలు కాపాడలేక...ఏకంగా పదవినే కోల్పోయిన సర్పంచ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడలేకపోయిన సర్పంచ్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కఠిన చర్యలు తీసుకున్నారు.
TelanganaJun 18, 2020, 2:54 PM IST
పాలాభిషేకం చేసిన వెదవలు ఎక్కడ .. పొన్నం ప్రభాకర్ ఫైర్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ 400కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయింది కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు.
TelanganaJun 6, 2020, 9:18 PM IST
రాజన్న దర్శనానికి సర్వం సిద్దం...ఆలయ ప్రాంగణంలో పాటించాల్సిన జాగ్రత్తలివే
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం జూన్ 8వ తేదీన తిరిగి ప్రారంభం కానుంది.
KarimanagarJun 5, 2020, 4:58 PM IST
అనాథ పిల్లలకు ఇల్లు కట్టిస్తున్న ఎస్పీ... అభినందించిన డిజిపి
అనాథపిల్లల కోసం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఇళ్లు కట్టిస్తున్నారు. అందుకు తెలంగాణ డీడీపీ మహేందర్ రెడ్డి రాహుల్ హెగ్డేను అభినందించారు.
TelanganaMay 26, 2020, 4:52 PM IST
కరోనా సంక్షోభంలోనూ రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ దే.. కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కెటిఆర్, నిరంజన్ రెడ్డిలు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
TelanganaMay 19, 2020, 5:56 PM IST
ఆ పనులు ఎంత వేగంగా చేస్తామో చూడండి.. సిరిసిల్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేటీఆర్..
రాజన్న సిరిసిల్ల జిల్లా లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
TelanganaApr 24, 2020, 4:05 PM IST
ఐకేపీ సెంటర్లో ధాన్యం కుప్పకు మంటపెట్టిన రైతులు.. మిల్లర్లే కారణం...
సిరిసిల్ల జిల్లా, అంకిరెడ్డి పల్లె ఐకేపీ సెంటర్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు రకరకాల కారణాలు చెబుతుండడంతో కడుపుమండిన రైతులు పంటకు అగ్గిపెట్టారు.
TelanganaApr 20, 2020, 4:21 PM IST
ఐసోలేషన్ వార్డు నుండి పారిపోయిన కరోనా పేషంట్.. సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డు నుంచి వేములవాడకు చెందిన వ్యక్తి పారిపోయాడు.
KarimanagarApr 15, 2020, 5:22 PM IST
ఇక్కడ ఒక్కటే కేసు, పెరుగొద్దు: ఇంటింటికీ మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఆయన కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన కోరారు.TelanganaApr 15, 2020, 10:22 AM IST
అనారోగ్యాన్ని భరించలేక... బ్లేడ్ తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం
అనారోగ్యాన్ని భరించలేక ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.KarimanagarMar 13, 2020, 4:00 PM IST
అనుక్షణం అప్రమత్తం... రాజన్న జిల్లాలో పోలీస్ యంత్రాంగం తీరు భేష్.
టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ సోషల్ మీడియా ద్వారా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తున్నారు. ఈ మధ్యే జిల్లాలోని బోయినపల్లి ఎస్సై ఒక కేసు విషయంలో సోషల్ మీడియా సహకారంతో ఒక చిన్నారిని కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు.
TelanganaFeb 21, 2020, 3:07 PM IST
మహాశివరాత్రి : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈటెల రాజేందర్
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.