Asianet News TeluguAsianet News Telugu
85 results for "

Rajanikanth

"
Ajith asks fans to stop calling him ThalaAjith asks fans to stop calling him Thala

ఇకపై నన్ను అలా పిలవొద్దు: అజిత్

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’చేసారు. ఇక్కడా అభిమానులు ఉన్నారు.  అజిత్’ కాదల్ కొండై’ తెలుగులో ‘ప్రేమలేఖ’ పేరుతో డబ్ అయ్యి, ఇక్కడా విజయ బావుటా ఎగరేసింది.

Entertainment Dec 1, 2021, 7:49 PM IST

Tamil Superstar Rajinikanth phone call to TDP President Chandrababu NaiduTamil Superstar Rajinikanth phone call to TDP President Chandrababu Naidu

నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

తన భార్యపై నిండుసభలో అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనోవేదనకు గురయిన చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలో బోరున విలపించారు. దీంతో తాజాగా ఆయనకు తమిళ హీరో రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. 

Andhra Pradesh Nov 21, 2021, 12:23 PM IST

Peddanna a solid 8 Crore lossPeddanna a solid 8 Crore loss

‘పెద్దన్న’తెలుగులో ఎంతకు కొన్నారు,నష్టం ఎంత?

 దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలని ఫ్యాన్స్ అంతా ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే మరీ పాత కాలం స్క్రిప్టు కావటంతో డైరక్టర్ కు ఆ అవకాసం రాలేదు.  దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా ఈ సినిమా ఆయన దారుణ ఫలితాన్ని  ఇచ్చింది.
 

Entertainment Nov 7, 2021, 3:19 PM IST

Peddanna Telugu Movie ReviewPeddanna Telugu Movie Review

రజనీకాంత్‌ 'పెద్దన్న' మూవీ రివ్యూ


రజనీ వంటి మాస్ హీరోలు సినిమా చూసేందుకు వచ్చే రెగ్యులర్  ఆడియన్స్ కు కొన్ని  లెక్కలు వుంటాయి. సినిమా ఇలాగే ఉంటుందని అంచనాకు ముందే వచ్చే వస్తారు.సినిమా ఎలా వున్నా వాళ్ల సినిమాలు ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. అంతగా కాకపోతే సినిమా చూసేసి కావాలంటే అప్పుడు ట్రోల్ చేసుకోవాలి. అంతే తప్ప  మాగ్జిమం చూడకుండా వుండలేరు. అయితే రజనీ మీద ఈ ఒపీనియన్ ఇప్పుడిప్పుడే తగ్గిపోతోంది. అందుకు కారణం రజనీ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటమే. ఈ తాజా చిత్రం పెద్దన్న ఎలా ఉంది..మళ్లీ రజనీ సినిమాలకు వెళ్లచ్చు అనే ధైర్యం ఇస్తుందా, అజిత్ కు వరస హిట్స్ ఇఛ్చిన దర్శకుడు శివ ఈ సినిమాని ఎలా రూపొందించారు..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Reviews Nov 4, 2021, 3:49 PM IST

Low buzz haunting Rajinis PeddhannaLow buzz haunting Rajinis Peddhanna

‘పెద్దన్న’ వెనక పెద్దలున్నా... ఎవరూ పట్టించుకోరేంటి?

తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ తో తెలుగులో రేపు అనగా 4 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు. ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యిపోతుంది. కానీ ఈ సారి అలా జరగలేదు. 

Entertainment Nov 3, 2021, 12:43 PM IST

actor rajanikanth doing fine in hospital says familyactor rajanikanth doing fine in hospital says family

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య నిలకడగానే ఉన్నదని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో రెస్టు తీసుకుంటున్నట్టు బంధువు, నటుడు వైజీ మహేంద్రన్ వెల్లడించారు. అన్నాత్తే సినిమా విడుదలకు ముందే బహుశా రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అవుతారని చెప్పారు. రజనీ నటించిన అన్నాత్తే సినిమా వచ్చే నెల 4వ తేదీన దీపావళి పండుగ రోజునే విడుదల కానుంది.
 

Entertainment Oct 29, 2021, 2:00 PM IST

Vishal movie Enemy lacking of Theaters?Vishal movie Enemy lacking of Theaters?

విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్

మార్కెట్లో విశాల్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

Entertainment Oct 24, 2021, 3:44 PM IST

Annaatthe Telugu versions rights with Asian Cinemas?Annaatthe Telugu versions rights with Asian Cinemas?

‘అన్నాత్తే’ తెలుగు రైట్స్ వారికే, మిగతా వాళ్లకు సమస్యే

 తెలుగులో రిలీజ్ అవుతున్న స్టైయిట్ సినిమాల పరిస్దితే కలెక్షన్స్ పరంగా పెద్దగా ఉండటం లేదు. ఇలాంటప్పుడు రజనీ సినిమాని పట్టించుకునేవాళ్లు ఎవరు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు లో అన్నాత్తేను అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.  

Entertainment Oct 13, 2021, 9:12 AM IST

Anushka as chndaramukhi with P Vasu?Anushka as chndaramukhi with P Vasu?

'చంద్రముఖి' సీక్వెల్ లో అనుష్క,త్వరలో ప్రకటన

విక్రమార్కుడు, అస్త్రం, లక్ష్యం, డాన్, ఒక్క మగాడు, స్వాగతం, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్ సినిమాల్లో నటించింది. అనంతరం వచ్చిన ‘అరుంధతి’ సినిమా అనుష్క కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. తాజాగా మరోసారి అలాంటి పాత్రను చేయబోతోంది అనుష్క.

Entertainment Sep 19, 2021, 8:47 AM IST

Narayan Das Narang, Suniel Narang met Kamal HaasanNarayan Das Narang, Suniel Narang met Kamal Haasan

'లవ్ స్టోరీ' నిర్మాత, కమల్ తో స్ట్రైయిట్ తెలుగు సినిమా?

ఇప్పటికే సూర్య, విజయ్, ధనుష్, కార్తీ ఇలా వరసగా తమిళ హీరోలంతా కొద్ది కాలం క్రితం వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. 
 

Entertainment Sep 7, 2021, 8:09 AM IST

cartoon punch on rajanikanth political announcement akpcartoon punch on rajanikanth political announcement akp

నా దారి రహదారి... రాజకీయాల వైపు కాదు..: రజనీకాంత్

నా దారి రహదారి... రాజకీయాల వైపు కాదు..: రజనీకాంత్ 

Cartoon Punch Jul 13, 2021, 10:43 AM IST

Rajinikanths Annaatthe gets a release date jspRajinikanths Annaatthe gets a release date jsp

ఫ్యాన్స్ కు రజనీ.. సిద్దమే అంటూ ప్రకటన

రజనీ అనుకున్న తేదీనే వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది చిత్ర టీమ్. ఈ చిత్రాన్ని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియాల వేదికగా వెల్లడించింది. 
 

Entertainment Jul 2, 2021, 7:14 AM IST

About comedian vivek movies jspAbout comedian vivek movies jsp

తెలుగువారికీ వివేక్ ఫన్ ఇష్టం, ఆ సినిమాల్లో మరీను


తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు ఇక్కడా డిమాండ్ ఉంది. కాబట్టి పెద్ద హీరోలంతా ఆయన లేనిదే సినిమా చేయటానికి ఓ టైమ్ లో ఇష్టపడలేదు.  

Entertainment Apr 17, 2021, 8:44 AM IST

Non Bailable Warrant against director Shankar in copyright jspNon Bailable Warrant against director Shankar in copyright jsp

డైరక్టర్ శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ప్రముఖ దర్శకుడు శంకర్‌కు తమిళనాడులోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ 2 నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆరూర్ తమిళ్‌నాదన్ అనే వ్యక్తి రాసిన కథనే రోబోగా చిత్రీకరించారంటూ వేసిన కేసుపై పలు వాయిదాలకు శంకర్ అటెండ్ అవలేదు. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన రోబో సినిమా కథ కాపీ కొట్టిందేననేది అసలు ఆరోపణ.
 

Entertainment Jan 31, 2021, 2:28 PM IST

Raghava Lawrence Apologizes To Rajini Fans jspRaghava Lawrence Apologizes To Rajini Fans jsp

రజనీ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు


తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో  సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. 

Entertainment Jan 14, 2021, 8:19 AM IST