Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Rajanagaram Mla

"
Yv Subba Reddy warns to  Margani Bharat and Jakkampudi RajaYv Subba Reddy warns to  Margani Bharat and Jakkampudi Raja

పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవు: మార్గాని భరత్, జక్కంపూడిలకు వైవీ వార్నింగ్

వీధిలో పడి విమర్శలు చేసుకొంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.

Andhra Pradesh Sep 28, 2021, 4:42 PM IST

Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp officeRajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp office

తాడేపల్లికి చేరిన వైసీపీ రాజమండ్రి వంచాయితీ: సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన జక్కంపూడి, మార్గాని

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
 

Andhra Pradesh Sep 28, 2021, 12:31 PM IST

YV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi RajaYV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja

హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం


ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా  అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా  ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. 

Andhra Pradesh Sep 27, 2021, 3:05 PM IST

Rajahmundry MP Margani Bharath Reacts on Rajanagaram MLA Jakkampudi Raja commentsRajahmundry MP Margani Bharath Reacts on Rajanagaram MLA Jakkampudi Raja comments

చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసు: జక్కంపూడి రాజాకి మార్గాని భరత్ కౌంటర్

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలకు ఎంపీ భరత్ మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు.నేను ఎక్కువగా పనిచేస్తున్నాని ఎంపీ భరత్ చెప్పారు.

Andhra Pradesh Sep 21, 2021, 12:01 PM IST

Rajanagaram MLA Jakkampudi Raja serious comments on Rajahmundry MP Margani BharathRajanagaram MLA Jakkampudi Raja serious comments on Rajahmundry MP Margani Bharath

జక్కంపూడి Vs మార్గాని: రాజమండ్రి ఎంపీపై రాజా ఫైర్


సోమవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  ఎంపీ మార్గాని భరత్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. రాజమండ్రిలో వైసీపీని  ఎంపీ మార్గాని భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Andhra Pradesh Sep 20, 2021, 2:39 PM IST

ysrcp mla jakkampudi Raja touches feet of municipal workersysrcp mla jakkampudi Raja touches feet of municipal workers

కరోనా:పారిశుద్య కార్మికుల కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

 

రాజానగరం నియోజకవర్గంలో పారిశుద్య కార్మికులకు వైసీపీ ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా కాళ్లు కడిగారు. సబ్బుతో  వాళ్ల కాళ్లు  కడిగి వారికి పాదాభివందనం చేశారు. పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

 

Coronavirus Andhra Pradesh Apr 6, 2020, 2:38 PM IST