Rajampet  

(Search results - 38)
 • Districts15, Oct 2019, 7:30 PM IST

  కడపలో వైసీపీ నేతల మధ్య విభేదాలు: ఇరు వర్గాల రాళ్లదాడి, పరిస్ధితి ఉద్రిక్తం

  కడప జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజంపేట మండలం పోలిలో మట్టి తరలింపు విషయంలో జరిగిన గొడవ సందర్భంగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం

 • pasupuleti

  Andhra Pradesh21, Aug 2019, 9:39 AM IST

  టీడీపీ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత

  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురవ్వడంతో బ్రహ్మయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు

 • peddireddy ramachandrareddy

  Andhra Pradesh1, Jul 2019, 7:43 PM IST

  సీఎం జగన్ సన్నిహితుడికి మరోజాక్ పాట్: లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా నియామకం

  మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. వైయస్ జగన్ కు మిథున్ రెడ్డిని కుడి భుజం అంటూ వైసీపీలో ప్రచారం. ఇకపోతే మిథున్ రెడ్డి 2014 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు.

 • Andhra Pradesh21, Jun 2019, 7:58 PM IST

  బీజేపీలో చేరను, టీడీపీలోనే ఉంటా : పుకార్లను నమ్మెుద్దు

  కాకినాడ సమావేశంలో టీడీపీ పటిష్టత కోసం చర్చించామని అలాగే కాపు సామాజిక వర్గం ఆర్థికంగా బలోపేతం చెందే అంశంపై చర్చించినట్లు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి, అటు విద్య, ఇతరత్రా అన్ని రంగాల్లో ఆదుకున్నా కాపులకు ఎందుకు దూరమయ్యామో అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. 

 • peddireddy ramachandrareddy

  Andhra Pradesh23, May 2019, 2:11 PM IST

  జగన్ సన్నిహితుడు గెలుపు: లక్ష మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం

  ఇకపోతే లోక్ సభ అభ్యర్థుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు. 

 • deadbody

  Andhra Pradesh20, May 2019, 4:50 PM IST

  మొదటి భర్తను వదిలి రెండో భర్తతో వెళ్లిన కొన్ని రోజులకే ఇలా...

  కడప జిల్లా రాజంపేట ప్రశాంత్‌నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 1:37 PM IST

  పిలిచి చంద్రబాబు అవమానించారు, కన్నీళ్లు తెప్పించింది: సాయి ప్రతాప్

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు.

 • Andhra Pradesh30, Mar 2019, 12:30 PM IST

  చంద్రబాబుకు ఝలక్: టీడీపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై

  ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన రాజీనామా విషయాన్ని ఆయన కొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

 • BJP

  Andhra Pradesh29, Mar 2019, 9:44 AM IST

  రాజంపేటలో బీజేపీకి షాక్: పోటీ నుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థి

  రాజంపేట లోక్‌సభ పరిధిలో అభ్యర్థులు బీజేపీకి షాకిచ్చారు. తంబళ్లపల్లె అసెంబ్లీ సెగ్మెంట్‌లో చల్లపల్లి నరసింహరెడ్డికి టికెట్ దక్కలేదు. పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేశారు. 

 • జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (ఫోటోలు)

  Andhra Pradesh assembly Elections 201920, Mar 2019, 10:31 AM IST

  జనసేనలో అసంతృప్తి సెగలు.. అభ్యర్థి నచ్చక..

  జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. తమకు నచ్చని వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • అయితే ఈ విషయమై చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. గత ఏడాదిలో కర్నూల్ పర్యటన సమయంలో కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh21, Feb 2019, 4:35 PM IST

  రాజంపేట టీడీపి అభ్యర్థులు వీరే: క్లియర్ చేసిన చంద్రబాబు

  సమావేశం అనంతరం  రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా చెంగల్ రాయుడు, రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని ప్రకటించారు. 

 • pasupuleti brammayya

  Andhra Pradesh19, Feb 2019, 8:56 PM IST

  చంద్రబాబుతో భేటీకి వచ్చి...గుండెపోటుతో ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి

  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని వెంటనే పట్టణంలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

 • meda

  Andhra Pradesh4, Feb 2019, 5:01 PM IST

  ఆ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థులు కరువు

  రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలకు అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. అభ్యర్థులు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh31, Jan 2019, 3:52 PM IST

  వైసీపీలో రాజంపేట టికెట్ లొల్లి: నేనే పోటీ చేస్తానంటున్న మేడా

  తాజాగా వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అమర్నాథ్ రెడ్డి ని కలుపుకుని ముందుకు వెళ్తానని వైసీపీని గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

 • meda malli kharjunareddy

  Andhra Pradesh31, Jan 2019, 2:14 PM IST

  వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి (వీడియో)

  మేడా మల్లికార్జునరెడ్డి తోపాటు పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మేడా వైసీపీలో చేరుతున్నప్పుడు రాజంపేట వైసీపీ సమన్వయకర్త ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికల్లో తానే రాజంపేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.