Rajamouli Movies  

(Search results - 3)
  • RRR : బాహుబలి లంటి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి  ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురుచూశారు. దానికి  తగ్గట్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా  మొదలుపెట్టాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల  ముందుకు రానుంది.

    News10, Dec 2019, 2:41 PM

    విశాఖ కాఫీ తోటల్లో ఎన్టీఆర్, రాంచరణ్.. 'RRR' లేటెస్ట్ అప్డేట్!

    దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి అఖండ విజయం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • RRR

    ENTERTAINMENT29, Jul 2019, 6:47 PM

    RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

    దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

     

  • RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

    ENTERTAINMENT28, Jul 2019, 12:06 PM

    ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: లాస్ట్ మినిట్ లో మళ్లీ దెబ్బ, తల పట్టుకున్న రాజమౌళి

    ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానం తారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని కీలకమైన సీన్ల్ ను చిత్రీకరించారు. అయితే అంతా బాగానే ఉన్నా‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన పరాయి దేశం పిల్లను హీరోయిన్ గా ఎంపిక చేయాలని  ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించటంలేదు.