Search results - 225 Results
 • rajamouli

  ENTERTAINMENT16, Nov 2018, 1:38 PM IST

  RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

  RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

 • karthikeya

  ENTERTAINMENT15, Nov 2018, 7:57 PM IST

  రాజమౌళి ఇంట పెళ్లి సందడి.. ముహూర్తం ఎప్పుడంటే?

  రాజమౌళి ఇంట పెళ్లి సందడి.. ముహూర్తం ఎప్పుడంటే?

 • RRR

  ENTERTAINMENT15, Nov 2018, 9:24 AM IST

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రైట్స్: గద్దలా తన్నుకుపోతాడని వాళ్ల భయం

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా మొదలైన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. నేషనల్ మీడియా సైతం ఈ సినిమా గురించి బాగానే మాట్లాడింది.  

 • rashmika

  ENTERTAINMENT14, Nov 2018, 1:09 PM IST

  రాజమౌళి 'RRR' లో రష్మికకి ఛాన్స్..?

  దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందులో ఇద్దరు ఇక్కడి అమ్మాయిలు కాగా ఒక హీరోయిన్ గా మాత్రం విదేశీ అమ్మాయిని తీసుకోబోతున్నారని సమాచారం. 

 • ENTERTAINMENT14, Nov 2018, 11:01 AM IST

  హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

  దర్శకధీరుడు రాజమౌళి తను రూపొందించనున్న 'RRR' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో హీరోలుగా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి హీరోయిన్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కారణంగా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదట. 

 • keerthi suresh

  ENTERTAINMENT14, Nov 2018, 9:26 AM IST

  ‘మహానటి’తర్వాత కీర్తి సురేష్ కమిటయ్యే తెలుగు సినిమా ఇదే?

  సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటించటమే కీర్తి సురేష్ కు కలిసి వచ్చింది.  ఆ ఒక్క  సినిమాతోనే ఆమె  స్టార్ హీరోల స్థాయి క్రేజ్‌ను సంపాదించుకుంది అని చెప్పటం అతిశయోక్తికాదు. 

 • rrr

  ENTERTAINMENT13, Nov 2018, 9:11 PM IST

  #RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

  #RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

 • RRR

  ENTERTAINMENT13, Nov 2018, 2:47 PM IST

  RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

  RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

 • S S Rajamouli

  ENTERTAINMENT13, Nov 2018, 10:32 AM IST

  'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

  దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలలో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నటీనటులు స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమాపై మరింత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోరు. ఇప్పుడు 'RRR' కోసం నటీనటులను వెతికే పనిలో పడ్డారు. 

 • tharak

  ENTERTAINMENT12, Nov 2018, 9:08 PM IST

  RRR ఇంట్రెస్టింగ్ అప్డేట్: తారక్ పాత్ర అంత కఠినమా?

  RRR ఇంట్రెస్టింగ్ అప్డేట్: తారక్ పాత్ర అంత కఠినమా?

 • Rajamouli

  ENTERTAINMENT12, Nov 2018, 4:46 PM IST

  రాజమౌళి కొత్త ఆఫీస్ ఎలా ఉండబోతుందంటే..?

  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ మేజర్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. 

 • rrr

  ENTERTAINMENT12, Nov 2018, 2:53 PM IST

  RRR: రాజమౌళి ఆస్థాన ఎడిటర్.. ఈ సారి ఎందుకు తీసుకోలేదు?

  RRR: రాజమౌళి ఆస్థాన ఎడిటర్.. ఈ సారి ఎందుకు తీసుకోలేదు?

 • rrr

  ENTERTAINMENT12, Nov 2018, 1:51 PM IST

  'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

  అభిమానులు ఎప్పటినుండే ఎదురుచూస్తోన్న రాజమౌళి భారీ మల్టీస్టారర్ 'RRR'నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి ఎవరెవరు టెక్నీషియన్లుగా పని చేయనున్నారనే విషయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓ క్లారిటీ ఇచ్చింది.

 • RRR

  ENTERTAINMENT12, Nov 2018, 12:37 PM IST

  'RRR' కోసం కొత్త భాష!

  'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి కిలికిలి అనే కొత్త భాష సృష్టించాడు. విలన్ చేత ఈ భాషలో డైలాగ్స్ చెప్పించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కిలికిలి భాష చాలా రోజులు టాలీవుడ్ ఇండస్ట్రీని, జనాలను వెంటాడుతూనే ఉంది. అర్ధం పర్ధం లేని విధంగా కాకుండా అప్పట్లో కొందరు రైటర్లను నియమించి ప్రత్యేకంగా కిలికిలి భాషపై కసరత్తు చేశారు. 

 • RRR

  ENTERTAINMENT11, Nov 2018, 5:25 PM IST

  RRR ఆఫ్ స్క్రీన్ టీమ్: దాదాపు బాహుబలి సైన్యమేగా..!

  RRR ఆఫ్ స్క్రీన్ టీమ్: దాదాపు బాహుబలి సైన్యమేగా..!