Search results - 37 Results
 • somu verraju

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 3:06 PM IST

  జగన్ లో ఒరిజినాలిటీ ఉంది, చంద్రబాబులో లేదు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

  రాష్ట్రంలో ఘన విజయం సాధించిన వైయస్ జగన్ కు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడని విరుచుకుపడ్డారు. జగన్ లో ఒరిజినాలిటీ ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపోతే రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోతుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. 

 • Andhra Pradesh21, May 2019, 2:56 PM IST

  ఆ సర్వేను నమ్మి బెట్టింగ్ కు పాల్పడొద్దు: వైసీపీ నేత భరత్

  చంద్రబాబు తాను చేసిన తప్పులకు భయపడే ఇతర పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. అందువల్లే ప్రజా తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 

 • suicide

  Andhra Pradesh12, May 2019, 1:22 PM IST

  ఇంటర్‌ చదువుతూ పెళ్లి: ఆర్ధిక సమస్యలతో యువజంట ఆత్మహత్య

  తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ తర్వాత సంసారాన్ని ఎలా ఈదాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన తురంగి జగదీష్ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నాడు.

 • Andhra Pradesh7, May 2019, 5:33 PM IST

  జగనే సీఎం, పోలవరం పూర్తి చేసేది మేమే : బొత్స ధీమా

  మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని తెలిపారు. 

 • jagan attack

  Andhra Pradesh25, Apr 2019, 10:58 AM IST

  జగన్‌పై దాడి కేసు: శ్రీనివాసరావుతో అపరిచితుల మంతనాలు?

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడుగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావుకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించారు. శ్రీనివాసరావును హడావుడిగా జైలు నుండి ఆసుపత్రికి తరలించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • jagan attack

  Andhra Pradesh23, Apr 2019, 6:49 PM IST

  జగన్ పై దాడి కేసు: నిందితుడు శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థత..?

  సోమవారం రాత్రి శ్రీనివాసరావుకు తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే శ్రీనివాసరావు అస్వస్థతకు గురైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అటు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వైద్యులు సైతం శ్రీనివాసరావు విషయంపై నోరు మెదపడం లేదు. 

 • తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్-బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి సిటీ-భవానీ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం-పెందుర్తి వెంకటేష్ , అనపర్తి-రామకృష్ణ రెడ్డి , గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు. నిడదవోలు-పెండింగ్, కోవూరు-పెండింగ్‌లో ఉంచారు. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ ,పెద్దాపురం- చినరాజప్ప. తుని- యనమల కృష్ణుడు. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు. పత్తిపాడు- వరుపుల రాజా, పిఠాపురం- వర్మ, రాజానగరం – పెందుర్తి వెంకటేష్, అనపర్తి -రామకృష్ణరెడ్డి మండపేట – జోగేశ్వరరావు ,రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు రాజోలు- గొల్లపల్లి సూర్యారావు ,కొత్తపేట- బండారు సత్యానందరావు ,ముమిడివరం -దాట్ల సుబ్బరాజు.

  Andhra Pradesh17, Apr 2019, 4:11 PM IST

  టీడీపీకి 135 అసెంబ్లీ, 18 ఎంపీ సీట్లు ఖాయం: మాజీమంత్రి జోస్యం

  ప్రధాని, మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరన్నారు. వైసీపీ గెలుస్తోందంటూ సోషల్ మీడియాలోబెట్టింగ్ రాయుళ్లు  తప్పుడు ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తున్నారని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. 

 • ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం

  Campaign8, Apr 2019, 4:41 PM IST

  స్నేహమంటే ఇదేనా: అలీపై మండిపడ్డ పవన్

  కష్టకాలంలో  సినీ నటుడు అలీకి తాను అండగా ఉన్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్నేహమంటే ఇదేనా అని ఆయన అలీని ప్రశ్నించారు.
   

 • షర్మిల ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  Campaign8, Apr 2019, 12:59 PM IST

  చంద్రబాబుకు ఇంకో ఛాన్స్ ఇవ్వొద్దు : షర్మిల

  ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ మహిళానేత వైఎస్ షర్మిల

 • gvl

  Andhra Pradesh2, Apr 2019, 10:50 AM IST

  పోలవరం చంద్రబాబు సొమ్మువారం: జీవీఎల్ వ్యాఖ్య

   పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు సొమ్మువారంగా మార్చుకొన్నాడని బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రతి సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జీవీఎల్  వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

 • Campaign1, Apr 2019, 3:52 PM IST

  చంద్రబాబు బాహుబలిలో భల్లాల దేవుడు: మోడీ

  యూటర్న్ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలో భల్లాల దేవ్ మాదిరిగా మారిందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.
   

 • Modi

  Campaign1, Apr 2019, 3:35 PM IST

  బాబు సర్కార్‌కు పోలవరం ఏటీఎం లాంటిది: మోడీ

  పోలవరం ప్రాజెక్టు బాబు సర్కార్‌కు ఓ ఏటీఎంలాంటిదని  ప్రధానమంత్రి మోడీ విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు నుండి డబ్బులను డ్రా చేస్తూ తమ ఖజానాలో వేసుకొంటున్నాడని ఆయన ఆరోపించారు.

 • boddu bhaskara ramarao

  Andhra Pradesh11, Mar 2019, 1:07 PM IST

  మురళీమోహన్ దూరం: రాజమండ్రి టీడీపీ అభ్యర్థి బొడ్డు

  రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బొడ్డు భాస్కరరామారావును బరిలోకి దింపనుంది టీడీపీ. ఈ స్థానం నుండి భాస్కరరామారావును బరిలోకి దింపేలా టీడీపీ నాయకత్వం ఒప్పించింది.

 • chandrababu

  Andhra Pradesh27, Jan 2019, 7:01 PM IST

  బీసీలకు వరాలు: వైసీపీ,బీజేపీ ట్రాప్‌లో పడొద్దన్న బాబు

  బీసీలకు చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. తమది బీసీల ప్రభుత్వమని చెప్పారు.బీసీలు వైసీపీ, బీజేపీల ట్రాప్‌లో పడొద్దని చంద్రబాబునాయుడు సూచించారు.

   

 • akula

  Andhra Pradesh18, Jan 2019, 4:51 PM IST

  బీజేపీకి షాక్: 21న జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల


  ఈ నెల 21వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో   ఆ పార్టీలో చేరుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ భార్య జనసేనలో చేరిన విషయం తెలిసిందే.