Raj Tarun  

(Search results - 80)
 • Hebba Says Did not know what to do and what not to do Jsp

  EntertainmentJun 20, 2021, 6:24 PM IST

  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి పాపా?

  కుమారి 21 ఎఫ్ తో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయమైన హెబ్బా పటేల్.. ఈ సినిమాతో స్టార్ నైట్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించగా.. అంత సక్సెస్ అందుకోలేదనే చెప్పవచ్చు. 

 • Raj Tarun To Star in Dream Girl Bollywood Remake jsp

  EntertainmentMar 6, 2021, 10:15 AM IST

  హిందీ సూపర్ హిట్ రీమేక్ లో రాజ్ తరణ్,డైరక్టర్ మాత్రం


  వరస ప్లాఫ్ ల్లో ఉన్నా సినిమా లు చేయటంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు రాజ్ తరుణ్. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజైంది. సినిమా గొప్పగా లేదని టాక్ వచ్చింది. రివ్యూలు ఫ్లాఫ్ అన్నాయి. అయితే రాజ్ తరణ్ ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే  ‘పవర్ ప్లే’ అనే సినిమా చేసాడు. నిన్న శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం తేడాగానే ఉంది. అయినా మళ్లీ అదే దర్శకుడుతో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సారి ఓ రీమేక్ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు.
   

 • here is raj tarun latest movie power play trailer ksr

  EntertainmentFeb 4, 2021, 1:35 PM IST

  బ్లడ్ అండ్ రొమాన్స్... ఆసక్తికరంగా పవర్ ప్లే ట్రైలర్!

  రాజ్ తరుణ్ ఇమేజ్ కి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్, పవర్ ప్లే చిత్రం ద్వారా ట్రై చేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండా సైతం తన గత చిత్రాలకు భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నారు. నేడు పవర్ ప్లే ట్రైలర్ విడుదల కాగా... థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగింది.

 • raj tarun and avika gor shows their affection each other ksr

  EntertainmentDec 26, 2020, 8:42 AM IST

  రాజ్ తరుణ్ కి ఐ లవ్ యూ చెప్పిన అవికా... వైరల్ అవుతున్న పోస్ట్!

  హీరో రాజ్ తరుణ్ గురువారం సాయంత్రం కొత్తగా నిర్మించుకున్న గృహ ప్రవేశ వేడుక జరుపుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఇక చిత్ర పరిశ్రమ నుండి హీరోయిన్ అవికా గోర్ హాజరయ్యారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో అవికా గోర్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 • police case on Raj Tarun movie unit

  EntertainmentOct 18, 2020, 1:53 PM IST

  రాజ్ తరుణ్ ను అడ్డుకున్న పోలీసులు,కేసు ఫైల్

  రీసెంట్ రాజ్ తరణ్ తో ఒరేయ్ బుజ్జిగా రూపొందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతోంది. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. షూటింగ్ ను ఆపేశారు.
   

 • Hero Raj Tarun Reminds Of his Bad days While working As Assistant Director

  EntertainmentOct 7, 2020, 9:53 AM IST

  ఫుట్ పాత్ మీద పడుకొని, పెట్రోల్ బంకుల్లో పనిచేశా: హీరో రాజ్ తరుణ్

  ఇంట్లో నుంచి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని వచ్చిన రాజ్ తరుణ్.... ఆ కాలంలో ఒక 13 నుంచి 14 రోజులపాటు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడట. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తిని ఫుట్ పాత్ మీద పడుకునే వాడట. 

 • Raj Tarun Orey Bujjiga Review

  EntertainmentOct 1, 2020, 10:26 PM IST

  రాజ్ తరణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రివ్యూ

   ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 • raj tarun shares few interesting things with ali ksr

  EntertainmentSep 30, 2020, 4:55 PM IST

  నేను బ్యాడ్ బాయ్ నే అందుకే బ్యాంకాక్ వెళ్ళాను- రాజ్ తరుణ్

  అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్యాడ్ బాయ్ నే అందుకే బ్యాంకాక్ వెళ్ళాను అన్నారు. తాజా ప్రోమో ప్రేక్షకులకు ఆసక్తి రేపుతోంది. 
   

 • Poorna to play a villains role

  EntertainmentSep 26, 2020, 9:07 AM IST

  రాజ్ తరణ్ లవ్ స్టోరీకి పూర్ణ పుల్ల


   తెలుగులో 'సీమ టపాకాయ్', ‘అవును’, ‘అవును2’, 'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణ  తాజాగా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. 
   

 • Raj Tarun Orey Bujjiga Release In Aha OTT

  EntertainmentSep 11, 2020, 10:52 AM IST

  ఓటీటీకి ఓటేసిన యంగ్ హీరో... ఆహాలో వస్తున్న బుజ్జిగాడు

  మరో యంగ్ హీరో కూడా తన సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒరేయ్‌ బుజ్జిగా. రాధమోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

 • Raj Tharun heroine Riddhi Kumar latest instagram photos

  Entertainment NewsJun 4, 2020, 1:53 PM IST

  రాజ్ తరుణ్ ఆన్ స్క్రీన్ 'లవర్'ని చూశారా.. హాట్ అండ్ క్యూట్ ఫోటోస్

  హీరోయిన్ రిద్ధి కుమార్ తెలుగులో రాజ్ తరుణ్ సరసన లవర్ అనే చిత్రంలో నటించింది. 

 • Raj Tarun Dream girl remake will start some time

  EntertainmentMay 14, 2020, 12:03 PM IST

  అబ్బే.. నిజంకాదు, రూమరే నమ్మద్దు

  'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఎందుకో వెనకబడిపోయారు. టాలీవుడ్  హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మా ఇద్దరి మధ్యా డిజాస్టర్ అవటంతో చాలా మంది ఆయన కెరీర్ ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ్ తరణ్ తో మొదలువుతుందనుకున్న  'డ్రీమ్ గర్ల్' సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు మొదలయ్యాయి. 

 • Check out Issaq actress Amyra Dastur Hot Photos

  EntertainmentMay 13, 2020, 2:37 PM IST

  హాట్‌ హాట్ అందాలతో కవ్విస్తున్న తెలుగు హీరోయిన్‌!

  ఆ మధ్య  లైంగిక వేధింపుల విషయంలోనూ ఆమె తన అనుభవాలను మీడియా ముందు పెట్టింది. తనకూ అన్యాయం జరిగిందని వాపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమె హాట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ అదరకొడుతూంటుంది. ఆమెకు బయిటే కాక, సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ,తమిళ సినిమాలు సైతం చేసిన ఈ భామకు దేశమంతటా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లతో టచ్ లో ఉంటూంటుంది. 

 • Naga Chaitanya Trying His Luck As Producer

  EntertainmentMay 5, 2020, 12:56 PM IST

  నిర్మాతగా నాగచైతన్య..హీరో ఎవరంటే..

  నాగచైతన్య .. సమంత ఆర్టిస్టులుగా బిజీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న  ఈ ఇద్దరూ కలిసి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని ఇండస్ట్రీ టాక్.

 • Corona effect on Young Hero Raj Tarun

  Entertainment NewsApr 9, 2020, 4:18 PM IST

  రాజ్ తరుణ్ కెరీర్ పై కరోనా పిడుగు.. 'ఒరేజ్ బుజ్జిగా' నిర్మాతల షాకింగ్ డెసిషన్ ?

  కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ చూసి మరో రవితేజ అని ప్రశంసలు కూడా కురిపించారు.