Raj Bhavan

(Search results - 36)

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై కూడా చర్చ సాగుతోంది. మూడు రాజధానుల బిల్లు అనే పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ రద్దు బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఆ రెండు బిల్లులపై గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.

Andhra Pradesh29, Jul 2020, 10:27 PM

ఏపి రాజ్ భవన్ లో కరోనా కలకలం... 15మంది సిబ్బందికి పాజిటివ్

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ నివాసముంటున్న రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది.

• NATIONAL29, Jul 2020, 3:02 PM

మరో ముగ్గురికి కరోనా: స్వీయ నిర్భంధంలోకి గవర్నర్

వారం రోజుల పాటు ఆయన స్వీయ నిర్భందంలో ఉండనున్నారు.  గతవారంలో రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులను పరీక్షిస్తే 84 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది.

As the number of fresh COVID-19 cases and fatalities linked to the pandemic surge in Bengaluru, the capital city alone reported 2,050 new cases while the same was 4,764 in Karnataka on Wednesday.

NATIONAL23, Jul 2020, 2:26 PM

రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

రాజ్ భవన్ లో 147 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కరోనా సోకడంతో రాజ్ భవన్ ను శానిటేషన్ చేశారు. కరోనా సోకిన ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.

తొలుత తమిళిసై వచ్చినప్పుడు అందరూ ఇక కేసీఆర్ కి చుక్కలే అని అన్నారు. కారణం ఆమె ఒక యాక్టీవ్ పొలిటీషియన్. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది వచ్చారు. తమిళనాడు బీజేపీ యూనిట్ చీఫ్ గా ఉన్నప్పుడే గవర్నర్ గా నియమితులయ్యారు. ఆమె రాక తెలంగాణాలో కేసీఆర్ కు పక్కలో బల్లెం అని అందరూ అన్నారు. మరో కుముద బెన్ జోషి అని కూడా అన్నారు.

Telangana12, Jul 2020, 6:17 PM

రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి నెగిటివ్

హైద్రాబాద్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న సుమారు 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ తమిళిసై ఆదివారం నాడు కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆమెకు ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.

• bhagat singh koshyari

NATIONAL12, Jul 2020, 4:14 PM

రాజ్‌భవన్‌లో 18 మందికి కరోనా: ఐసోలేషన్‌లోకి గవర్నర్

కరోనా సోకిన ఉద్యోగుల్లో కొందరు గవర్నర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో గవర్నర్  ఐసోలేషన్ కు వెళ్లారు.గత వారంలో రాజ్ భవన్ లో పనిచేసు ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది.

YS Jagan Mohna Reddy meet Governor after Andhra budget session

Video Icon

Andhra Pradesh23, Jun 2020, 10:18 AM

గవర్నర్ బిశ్వభూషణ్‌ తో సీఎం వైఎస్ జగన్ భేటీ

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌లోమర్యాదపూర్వకంగా కలిశారు.

raj

NATIONAL28, May 2020, 2:11 PM

కంటైన్మెంట్ జోన్ గా రాజ్ భవన్, గవర్నర్ కి కూడా కరోనా పరీక్షలు...

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ వ్యాపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్ భవన్ లో ఏకంగా 6గురు కరోనా పాజిటివ్ గా తేలారు. రాజ్ భవన్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబాల వ్యక్తులకు ఈ వైరస్ సోకింది.

• ఇకపోతే మరోమంత్రి కొత్తపల్లి జవహర్. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఇరకాటం పెట్టడంలో దిట్ట. గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రిపదవికొట్టేసిన ఈయనకు అక్కడ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని తిరువురు నియోజకవర్గం కేటాయించారు. తిరువూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి కె.రక్షణనిధి చేతిలో ఓటమిపాలయ్యారు.

Andhra Pradesh27, Apr 2020, 11:43 AM

కనగరాజ్ ప్రమాణం వల్లే రాజ్ భవన్ లో కరోనా: జవహర్ ఆరోపణ

బాధ్యతారహితంగా వ్యవహరించి కనగరాజుతో ఎస్ఈసీగా ప్రమాణ స్వీకారం చేయించడం వల్లనే రాజ్ భవన్ లోని సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు

लॉकडाउन और क्वारंटाइन: वहीं, दूसरा ठोस कदम वियतनाम ने क्वारंटाइन और लॉकडाउन को लेकर उठाया। यहां मध्य फरवरी से ही विदेशों से लौटने वाले नागरिकों के लिए 14 दिन घर पर क्वारंटाइन रहने और कोरोना का टेस्ट कराने का नियम बनाया गया। वहीं, विदेशी नागरिकों को भी 14 दिन क्वारंटाइन में रहना अनिवार्य किया गया।

Andhra Pradesh27, Apr 2020, 6:34 AM

ఏపీలో నలుగురు రాజ్ భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్,  వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది.

• Telangana CM KCR

Telangana26, Jan 2020, 6:31 PM

రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం: హాజరైన సీఎం కేసీఆర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

• jagan governor

Andhra Pradesh26, Jan 2020, 6:08 PM

ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరైన జగన్: చంద్రబాబు దూరం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో  ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు

• kcr

Telangana25, Nov 2019, 2:49 PM

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు తెలంగాణ గవర్నర్  సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

• guntur

Guntur18, Nov 2019, 4:52 PM

రాజ్ భవన్ వద్ద ప్లకార్డుతో మహిళ.. స్పందించిన జగన్

విజయవాడకు చెందిన పద్మావతి అనే మహిళ న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. తన కుమారుదడిని హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన నా కొడుకు మనోజ్ హత్యకు గురయ్యాడు. నా కొడుకును హత్య చేసిన వారిని శిక్షించాలని ఆమె వివరణ ఇచ్చారు.

• union minister dharmendra pradhan arrived at AP raj bhavan
Video Icon

Andhra Pradesh8, Nov 2019, 5:42 PM

video news : రాజ్ భవన్ చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర ఇంధన వనరులు, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ కోరారు.

• KCR
Video Icon

Telangana22, Oct 2019, 8:25 PM

Video: తమిళిసైయాక్టివ్ : మరో అధికార కేంద్రంగా రాజ్ భవన్

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారు బాగా ఆక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నుంచి మొదలుకొని యూనివర్సిటీల ఉపకులపతులతోని భేటీ అవ్వడం వరకు ఆమె కెసిఆర్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇప్పుడు గిరిజనుల తాండాల్లో పర్యటిస్తానంటున్నారు. తెలంగాణాలో మరో పాలనా కేంద్రంగా రాజ్ భావం మారబోతుందా?