Raj And Dk  

(Search results - 2)
  • undefined

    EntertainmentJan 17, 2021, 3:13 PM IST

    అఖిల్ కోసం సమంత రికమండేషన్స్... హిట్ కొట్టిస్తుందట!

    ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ఓ స్క్రిప్ట్ సమంతకు నేరేట్ చేశారట. ఐతే ఈ ప్రాజెక్ట్ తమ మరిది అఖిల్ కి చక్కగా సరిపోతుందని, అతనితో ఈ మూవీ చేయాలని సిపారస్ చేశారట. తెలుగు దర్శకులైన రాజ్ అండ్ డీకే సమంత ప్రపోజల్ పై సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవని అంటున్నారు. 
     

  • షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి  లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

    NewsNov 28, 2019, 12:47 PM IST

    షారుక్ నెక్స్ట్ మూవీ.. లిస్ట్ లోకి తెలుగు దర్శకులు?

    ఖాన్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. బాలీవుడ్ మీడియా రోజుకో కథనంతో షారుక్ పై అనేక రూమర్లు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి.