Raithu Samanvaya Samithi  

(Search results - 1)
  • ఆర్టీసీ సమ్మెపై శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో విలీనం చేశారా అని పల్లా ప్రశ్నించారు.  తెలంగాణ కార్మిక సంఘాలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీల నాయకులపై రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ గురించి కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసునని.. ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పల్లా తెలిపారు.

    Telangana16, Nov 2019, 3:01 PM IST

    హుజూర్ నగర్ ఎఫెక్ట్: రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

    రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది.  ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరగనున్నా విషయం తెలిసిందే.