Asianet News TeluguAsianet News Telugu
803 results for "

Rains

"
Chennai Rains Power Cuts Flooding Bring city To Standstill AgainChennai Rains Power Cuts Flooding Bring city To Standstill Again

Chennai floods: చెన్నై వాసులకు పీడకల.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వరదలు, పవర్ కట్స్..

తమిళనాడును భారీ వర్షాలు (Heavy Rains) వదలడం లేదు. వరదలు (Floods) కారణంగా చెన్నై వాసులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొందరు  నిత్యావసరాలు కూడా లేక తల్లడిల్లి పోతున్నారు.

NATIONAL Nov 30, 2021, 10:37 AM IST

cm jagan met with centre team which assessing flood lossescm jagan met with centre team which assessing flood losses

విపత్తు వేళ అద్భుతంగా పని చేశారు.. సీఎం జగన్‌పై కేంద్ర బృందం ప్రశంసలు.. ‘మా సహకారం ఉంటుంది’

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించింది. విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరు భేష్ అని కితాబిచ్చింది. సీఎం జగన్‌కు యువ, డైనమిక్ అధికారులు ఉన్నారని, వారు సకాలంలో వేగంగా సహాయక చర్యలు తీసుకున్నారని పేర్కొంది. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని వివరించింది. కాగా, వరదల కారణంగా తేమ శాతం పెరిగి ఉండవచ్చని, కాబట్టి, ధాన్య కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు సడలించాలని సీఎం జగన్ కోరారు.
 

Andhra Pradesh Nov 29, 2021, 6:59 PM IST

AP CM YS Jagan Reacts on TDP Chief Chandrababu comments Over flood reliefAP CM YS Jagan Reacts on TDP Chief Chandrababu comments Over flood relief

ఆయనవి బురద రాజకీయాలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తి కాగానే వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలని సీఎం కోరారు. పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరు చేసి వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Andhra Pradesh Nov 29, 2021, 4:03 PM IST

heavy rains in andhra pradesh next two days...heavy rains in andhra pradesh next two days...

ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు

ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్షాలు ముప్పు పొంచివుంది. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించిన వాతావరణ  శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. 

Andhra Pradesh Nov 29, 2021, 10:50 AM IST

Tamil Nadu rains Continue Schools colleges closed in 9 districtsTamil Nadu rains Continue Schools colleges closed in 9 districts

Tamil Nadu rains: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 9 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..

తమిళనాడులో (Tamil Nadu) వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాల (Heavy Rains)  కారణంగా చైన్నైతో పాటు పలు జిల్లాలు అతలాకుతం అవుతున్నాయి. నేడు తమిళనాడులోని 9 జిల్లాలోని స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు (Schools and colleges closed) ప్రకటించారు.

NATIONAL Nov 29, 2021, 9:26 AM IST

janasena party leader nadendla manohar slams cm ys jaganjanasena party leader nadendla manohar slams cm ys jagan

అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) .  ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Nov 28, 2021, 10:46 PM IST

heavy rains in andhra pradesh two more days will continueheavy rains in andhra pradesh two more days will continue

తడిసి ముద్దవుతున్న ఏపీ... రేపు మరో అల్పపీడనం, బిక్కుబిక్కుమంటున్న జనం

భారీ వర్షాలతో (heavy rains) ఆంధ్రప్రదేశ్ (ap rains) తడిసి ముద్ధవుతోంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి వాన పడుతోంది. ఇక రేపు అండమాన్‌లో అల్పపీడనం (depression) ఏర్పడే అవకాశం వుంది. 48 గంటల తర్వాత అది మరింత బలపడనుందని వాతావరణ శాఖ (imd) హెచ్చరించింది.

Andhra Pradesh Nov 28, 2021, 6:43 PM IST

two suffocate to death while cleaning septic tanktwo suffocate to death while cleaning septic tank
Video Icon

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ 2 కార్మికుల మృతి .... న్యాయవిచారణకు చంద్రబాబు డిమాండ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 28, 2021, 5:03 PM IST

water flow flooded into penna river in anantpur districtswater flow flooded into penna river in anantpur districts

ఎడతెరిపి లేకుండా వర్షం: పెన్నా మహోగ్రరూపం, అనంత జిల్లాలో ఆనకట్టల గేట్ల ఎత్తివేత

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో (anantpur district) పెన్నా నది (pennar river) మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

Andhra Pradesh Nov 28, 2021, 4:00 PM IST

Tamil Nadu to receive heavy rainfall for two daysTamil Nadu to receive heavy rainfall for two days

తమిళనాడుకు మరో రెండు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్

గత రెండు రోజులుగా మధురై నగరం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నీటి నిల్వ పెరిగిందని అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో 75 నుండి 90 శాతం వరకు నీటి సామర్ధ్యం ఉందని జిల్లా కలెక్టర్ అనీష్ శేఖర్ తెలిపారు.

NATIONAL Nov 28, 2021, 1:52 PM IST

Heavy rains in Chittoor and nellore District Latest UpdateHeavy rains in Chittoor and nellore District Latest Update

Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. మొన్నటివరకు కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి వానలు దండికొడుతున్నాయి.
 

Andhra Pradesh Nov 28, 2021, 9:49 AM IST

tdp leader nara lokesh open letter to ap cm ys jagan over floodstdp leader nara lokesh open letter to ap cm ys jagan over floods

పంట నష్టం అంచనాలో ఈ నిబంధనలేంటీ : జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan) టీడీపీ (tdp) నేత నారా లోకేశ్ (nara lokesh) బహిరంగ లేఖ (open letter) రాశారు. పంట‌న‌ష్టం న‌మోదులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయన్నారు.

Andhra Pradesh Nov 27, 2021, 6:40 PM IST

Tirupati new tension in sri krishna nagarTirupati new tension in sri krishna nagar

Tirupati: తిరుపతిలో కొత్త టెన్షన్.. బీటలు వారుతున్న ఇళ్లు.. భయాందోళనలో స్థానికులు..

టెంపుల్ సిటీ తిరుపతిలో(Tirupati) చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకృష్ణ నగర్‌లో (Sri Krishna Nagar) ఉన్నట్టుండి ఇళ్లు కుంగుతున్నాయి. ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. 

Andhra Pradesh Nov 27, 2021, 1:34 PM IST

fresh Heavy rain alert for Chittoor and nellore Districtsfresh Heavy rain alert for Chittoor and nellore Districts

Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్‌కు సెలవు..

ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరో ముప్పు పొంచి ఉంది. మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rain alert) కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  రెండు రోజుల పాటు చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Andhra Pradesh Nov 27, 2021, 11:12 AM IST

AP CM YS Jagan Serious Comments on TDP in AP AssemblyAP CM YS Jagan Serious Comments on TDP in AP Assembly

విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

అనూహ్యమైన వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్న దాచి పెట్టలేమని సీఎం జగన్ తెలిపారు.  ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Nov 26, 2021, 1:36 PM IST