SPORTS12, Feb 2019, 4:24 PM IST
రైనా చనిపోయాడంటూ ప్రచారం.. స్పందించిన ఆల్ రౌండర్
ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ రైనా చనిపోయారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Telangana26, Jan 2019, 4:36 PM IST
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
NATIONAL22, Jan 2019, 11:36 AM IST
CRICKET7, Jan 2019, 8:26 AM IST
సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రా అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించేందుకు అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఐదో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.
Andhra Pradesh18, Dec 2018, 10:41 AM IST
పెథాయ్ తుఫాను.. మరో 24గంటలు ప్రభావం
పెథాయ్ తుఫాను సోమవారం తీరం దాటినప్పటికీ... మరో 24గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందంటున్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో మరో 24గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు
Andhra Pradesh18, Dec 2018, 10:28 AM IST
Andhra Pradesh17, Dec 2018, 10:49 AM IST
పెథాయ్ పవర్ ‘‘కోనసీమ’’ మీదనేనా..?
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కొనసీమపైనే అధిక ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
Andhra Pradesh17, Dec 2018, 10:20 AM IST
పెథాయ్ తుఫాను ప్రభావం.. యానాంలో భారీ వర్షం
పెథాయ్ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలోపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యానాంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
Andhra Pradesh17, Dec 2018, 10:12 AM IST
‘‘పెథాయ్’’ తీరం దాటేది ఇక్కడే
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ తుఫాను ఏపీ తీరంవైపు వడివడిగా దూసుకోస్తోంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ కోస్తాంధ్రాలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇది కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Andhra Pradesh16, Dec 2018, 3:21 PM IST
దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు
పెథాయ్ తుఫాన్ క్షణ క్షణానికి గమ్యాన్ని మార్చుకొంటుంది. ఎటు పయమనిస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది 24 గంటల్లోపుగా పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు
Andhra Pradesh16, Dec 2018, 10:53 AM IST
ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ తుఫాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. అత్యంత వేగంగా కోస్తాంధ్ర వైపు దూసుకోస్తున్న ఈ తుఫాను.. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోంది
Telangana14, Dec 2018, 5:24 PM IST
అకాల వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం...రైతుల కోసం ప్రత్యేక చర్యలు
అకాల వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
Telangana14, Dec 2018, 1:17 PM IST
Andhra Pradesh14, Dec 2018, 10:54 AM IST
ఏపీకి మరో తుఫాను గండం.. అప్రమత్తమైన అధికారులు
బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ పెథాయ్ తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Andhra Pradesh14, Dec 2018, 7:50 AM IST
ఏపీ వైపు దూసుకొస్తున్న ‘‘పెథాయ్’’...కోస్తాకు భారీ వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి శాస్త్రవేత్తలు ‘‘పెథాయ్’’గా నామకరణం చేశారు.