Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Railway Budget

"
Expert opinion on central budget2021Expert opinion on central budget2021
Video Icon

తెలుగు రాష్ట్రాలకు ఏమీ లేదు: పెదవి విరిచిన నిపుణులు

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై  కోవిద్ ప్రభావం తరువాత కేంద్రం ప్రవేశ పెడ్తున్న  బడ్జెట్ కావడంతో అందరిలో కొంచెం ఆసక్తి నెలకొంది.

Budget 2021 Feb 1, 2021, 4:45 PM IST

east  north goods special transport corridors will be started 2022 june:nirmala sitaraman lnseast  north goods special transport corridors will be started 2022 june:nirmala sitaraman lns

కేంద్ర బడ్జెట్ 2020-21: ఖరగ్‌పూర్- విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరుకు రవాణా కారిడార్

సోమవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

NATIONAL Feb 1, 2021, 12:10 PM IST

Sitharaman announces Rs 35,000 crore for Covid-19 vaccine lnsSitharaman announces Rs 35,000 crore for Covid-19 vaccine lns

కేంద్ర బడ్జెట్ 2020-21: వైద్య రంగానికి పెద్దపీట, కరోనా వ్యాక్సిన్ కు రూ. 35 వేల కోట్లు

తొలి ప్రాధాన్యతగా తమ ప్రభుత్వం వైద్య రంగానికి కేటాయిస్తున్నట్టుగా తెలిపింది. ఆ తర్వాత మౌలిక రంగానికి నిధులు కేటాయించనున్నట్టుగా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. 

NATIONAL Feb 1, 2021, 11:50 AM IST

Railway Budget 2020: More Tejas-type trains for connecting tourist placesRailway Budget 2020: More Tejas-type trains for connecting tourist places

పూర్తిస్థాయిలో రైల్వేల ప్రైవేటీకరణకు నాంది... కొత్తగా 150 ప్రైవేట్ రైళ్లు

రైల్వేలను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణకు నాంది ప్రస్తావన మొదలైంది. 150 రూట్లలో ప్రత్యేకించి పర్యాటక మార్గాల్లో ‘తేజస్’ వంటి ప్రైవేట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే రెండు తేజస్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా వారణాసి- ఇండోర్ మధ్య ముచ్చటగా మూడో తేజస్ రైలు త్వరలో ప్రారంభం కానున్నది.

business Feb 2, 2020, 6:21 PM IST

Railway Budget 2020: More Tejas-type trains for connecting tourist placesRailway Budget 2020: More Tejas-type trains for connecting tourist places

కేంద్ర బడ్జెట్ 2020: పర్యాటక ప్రాంతాలకు తేజస్ రైళ్లు, ముంబై-అహ్మదాబాద్‌కు హై స్పీడ్ ట్రైన్

దేశంలోని అన్ని పర్యాటక రంగాలను కలుపుతూ తేజస్ రైళ్లను  అందుబాటులోకి తీసుకువస్తామని  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

NATIONAL Feb 1, 2020, 12:57 PM IST

Startups want centre to end double taxation on ESOPs, relax IPO normsStartups want centre to end double taxation on ESOPs, relax IPO norms

Budget 2020:స్టార్టప్ సౌభాగ్యమే ముద్దు: ఏంజిల్ ప్లస్ ద్వంద్వ టాక్స్‌ను సమీక్షించాలి

ఈఎస్వోపీఎస్ సంస్థలు, స్టార్టప్ సంస్థలపై ద్వంద్వ పన్నుల విధానానికి స్వస్తి పలుకాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్టార్టప్ సంస్థల యాజమాన్యాలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఓ నిబంధనలను సరళతరం చేయాలని కోరుతున్నారు.

business Jan 31, 2020, 1:31 PM IST

the history of long and short budget speechesthe history of long and short budget speeches

Budget 2020:ఇప్పటి వరకు ఎంత మంది బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా...?

సంస్కరణల తర్వాతే ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాలకు ప్రాధాన్యం పెరిగింది. తొలి భారత వార్షిక బడ్జెట్.. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాంలో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుంటే 1991-92 బడ్జెట్ తద్భిన్నంగా మార్కెట్లు లక్ష్యంగా తయారైంది. లైసెన్స్ రాజ్ కు తిలోదకాలివ్వడంలో మన్మోహన్ సింగ్ సఫలమయ్యారు.

business Jan 31, 2020, 12:28 PM IST

former prime minister v p singh budget achievementsformer prime minister v p singh budget achievements

Budget 2020:కార్యాలయాలు, కంపెనీల లైసెన్సులపై వీపీ సింగ్‌ కొరడా!

వీపీ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నప్పటికీ. భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి కంపెనీలు అనేక లైసెన్సులు పొందాల్సి ఉండేది.

business Jan 30, 2020, 5:35 PM IST

senior citizens suggestions on budget 2020 to narendra modi governmentsenior citizens suggestions on budget 2020 to narendra modi government

మోడిజీ...ఈ పెద్దల మాట వినండి..!.. బడ్జెట్‌పైనే వారి ఆశలు

పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంక్‌ తరహా ఘటనలు అయినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. వారు జీవితాంతం కష్టించిన సొమ్ము ఇక  తిరిగిరాదనే ఆందోళనతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 

business Jan 30, 2020, 4:57 PM IST

what is union budget and who will implement it  basics for youwhat is union budget and who will implement it  basics for you

Budget 2020: బడ్జెట్‌ అంటే ఏమిటీ..?ఎవరు ప్రవేశపెడతారు...బేసిక్స్‌ మీకోసం...

బడ్జెట్‌ను ప్రాథమికంగా రెండు భాగాలుగా చూస్తారు. మొదటిది రెవెన్యూ బడ్జెట్‌ కాగా.. రెండో క్యాపిటల్‌ బడ్జెట్‌. రెవెన్యూ బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయాలు, ఆదాయ మార్గాల్లో మార్పులు వంటివి చేస్తారు.

business Jan 30, 2020, 4:17 PM IST

pranab mukharjee's budget to solve financial crisis in indiapranab mukharjee's budget to solve financial crisis in india

Budget 2020: కష్టాలపై ‘దాదా’గిరి...అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

 1982-83లో తయారు చేసిన బడ్జెట్‌ వీటిలో మొదటి కోవకు చెందుతుంది. అప్పట్లో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. వాటిని అధిగమించడానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి చర్యలు చేపట్టారో చూద్దాం..

business Jan 30, 2020, 4:01 PM IST

Budget 2020 Likely To Raise Spending To Revive Economic Growth: ReportBudget 2020 Likely To Raise Spending To Revive Economic Growth: Report

Budget 2020: ‘ఇన్‌ఫ్రా’ పైనే వ్యాయం వృద్ధి రేటుకు పునాది...నిర్మల’మ్మ వ్యూహమేంటో?

మౌలిక రంగంలో ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదనంతరం వ్రుద్ధిరేట్ పరుగులు తీస్తుందని అంచనా వేస్తున్నారు.

business Jan 30, 2020, 2:54 PM IST

Budget 2020: NBFCs seek setting up of permanent refinance windowBudget 2020: NBFCs seek setting up of permanent refinance window

Budget 2020:ఆర్థిక రంగానికి రిలీఫ్ ఫండ్... నిర్మలా సీతారామన్...

బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)కు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మందు కనుగొన్నారా? టీఏఆర్పీ అనే పథకం ప్రవేశపెట్టనున్నారా? ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కంపెనీల సమస్యాత్మక ఆస్తులు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందని తెలుస్తోంది. 
 

business Jan 30, 2020, 1:04 PM IST

Mutual Funds seek to reduce the long-term capital gains tax period on ETFsMutual Funds seek to reduce the long-term capital gains tax period on ETFs

Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ సమర్పించిన ఆకాంక్షల చిట్టాలో ముఖ్యంగా బంగారం, కమోడిటీలకు సంబంధించిన ఈటీఎఫ్‌(ఎక్స్‌ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌)పై దీర్ఘకాల  మూలధన ఆదాయం పన్ను కాలపరిమితిని తగ్గించాలని కోరుతున్నాయి.

business Jan 30, 2020, 12:39 PM IST

how central government help banking sector in the buget 2020how central government help banking sector in the buget 2020

Budget 2020:‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చినా... బ్యాంకులకు మళ్లీ నిధులివ్వాలా...?

 ‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చే బ్యాంకులకు మళ్లీ నిధులు ఇవ్వాలా..?’ బ్యాంకులకు మూలధనం బలపర్చేందుకు నిధులను సమకూర్చినప్పుడల్లా ప్రభుత్వం ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థకు జీవం పోయడం అంత ముఖ్యమా.. అది సామాన్యూలకు ఎలా ఉపయోగపడుతుంది. ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగానికి ఎలా సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. పరిశీలిద్దాం.. 

business Jan 30, 2020, 12:10 PM IST