Search results - 116 Results
 • Crowds at railway station

  Key Constituencies10, Apr 2019, 9:37 PM IST

  ఎలక్షన్స్ ఎఫెక్ట్: ఏపి ఓటర్లకు రైల్వేశాఖ శుభవార్త

  హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. గురువారం జరిగే పోలింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారు తీవ్ర రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు హాలిడేస్ వుండటంతో అందరూ కుటుంబాలతో కలిసి వెళుతుండటంతో ఈ రద్దీ మరీ ఎక్కువగా వుంది. దీంతో హైదరాబాద్ నుండి ఎపికి వెళ్లే ఆర్టిసి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు నిత్యం రాకపోకలు సాగించే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల సమస్యను దృష్టిలో వుంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను తెలంగాణ నుండి ఏపికి నడపడానికి సిద్దమయ్యింది. 

 • NATIONAL12, Mar 2019, 7:03 PM IST

  భర్తపై మహిళా పోలీస్ హత్యాయత్నం...సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు

  ఆమె రైల్వే శాఖలో పోలీస్ అధికారిణి. అదే రైల్వే శాఖలో పనిచేసే ఓ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే విధుల్లో భాగంగా ఇద్దరూ వేరువేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఇలా వేరుగా వెంటున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం అతడి నుండి అవమానకరమైన మాటలు, దూషణలు, వేధింపులను ఆమె ఎదుర్కొంటున్నా మౌనంగా భరించేది. అయితే తోటి సిబ్బంది ముందు తన క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడటాన్ని తట్టుకోలేక పోయిన ఆమె భర్త అని కూడా చూడకుండా అతడిపై కాల్పులను దిగింది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో చోటుచేసుకుంది. 

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh6, Mar 2019, 10:44 AM IST

  విశాఖ రైల్వేజోన్‌పై దీక్షను విరమించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

  వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు 15 గంటల పాటు దీక్షను విద్యార్ధినులు విరమింపజేశారు.
   

 • Andhra Pradesh5, Mar 2019, 10:07 AM IST

  చంద్రబాబుతో బిజేపీ నేత విష్ణుకుమార్ రాజు భేటీ..?

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భేటీ కానున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 

 • gvl narasimha rao

  Andhra Pradesh2, Mar 2019, 12:20 PM IST

  చిన్న హీరో శివాజీతో కాదని పవన్ ను తెచ్చారు: జీవిఎల్

  పవన్‌ మాటలను ప్రధానంగా పాకిస్తాన్‌ వాడుకుంటోందని,ఇప్పటికైనా పవన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని జీవిఎల్ అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్‌కు ప్రజాదరణ ఉంటుందని సూచించారు.

 • Narasinha rao

  Andhra Pradesh2, Mar 2019, 12:06 PM IST

  పవన్ వెనక చంద్రబాబు, పాక్ వాడుకుంది: జీవీఎల్

  పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనతో బిజెపి నాయకులు అన్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే జీవీఎల్ నరసింహారావు శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.

 • railway fare

  Andhra Pradesh1, Mar 2019, 6:50 PM IST

  వారం రోజుల క్రితం లేఖ రాసి, ఇప్పుడిలానా: చంద్రబాబుపై గోయల్ తీవ్ర వ్యాఖ్యలు

  విశాఖకు రైల్వేజోన్ కేటాయించాలంటూ వారం రోజుల క్రితం చంద్రబాబు తనకు లేఖ రాసిన విషయాన్ని బహిర్గతం చేశారు. తీరా రైల్వే జోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ఇవ్వనంత కాలం తమపై విషప్రచారం చేశారని ఇచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చెయ్యకుండా విమర్శలు చెయ్యడం సబబు కాదన్నారు. 

 • rasheed

  INTERNATIONAL1, Mar 2019, 12:46 PM IST

  వాజ్‌పేయ్ వేరు, మోడీ వేరు: అభినందన్‌ను విడుదల చేయొద్దన్న పాక్ మంత్రి

  పాక్ సైన్యం కస్టడీలో ఉన్న భారత్ వింగ్ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను విడుదుల చేస్తున్నట్లా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అప్పగింతకు సంబంధించిన లాంఛనాలు కూడా పూర్తవుతున్నాయి

 • ఈ సమావేశంలోనే కర్నూల్ జిల్లాలోని కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.ఈ మేరకు చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టుల ప్రారంభానికి సంబంధించిన చర్యలను తీసుకొన్నారు. దీంతో టీడీపీలో చేరేందుకు సన్నద్దమైనట్టుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించారు.

  Andhra Pradesh1, Mar 2019, 10:27 AM IST

  విశాఖ జోన్ మాయా జోన్, మోడీ పర్యటన ఓ కుట్ర: చంద్రబాబు

  విశాఖ పర్యటనకు ప్రధాని రావడం వెనుక మరో కుట్ర ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ధర్మపోరాట నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

 • ఆ తర్వాత మళ్లీ జూ.ఎన్టీఆర్ పేరెత్తలేదు. జూ.ఎన్టీఆర్ ని తెరపైకి తెస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు ముందే ఊహించి ఆయనను పక్కకు తప్పించారని జోరుగా ప్రచారం జరిగింది. లోకేష్ కు ఎక్కడ పోటీ వస్తారో అన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారని గుసగుసలు కూడా వినిపించాయి. కొందరైతే లోకేశ్ కోసం జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు తొక్కేశారంటూ ఆరోపణలు కూడా చ్చాయి.

  Andhra Pradesh28, Feb 2019, 3:37 PM IST

  జగన్ గృహప్రవేశంపై లోకేష్ సెటైర్లు

  వైసీపీ అధినేత జగన్  ఇటీవల ఏపీలో నూతన గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

 • Andhra Pradesh27, Feb 2019, 8:13 PM IST

  రైల్వేజోన్ ఒక్కటే కాదు మరిన్ని ప్రకటనలు వస్తాయి: దగ్గుబాటి పురంధీశ్వరి

  బీజేపీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని ఆమె మండిపడ్డారు. సాంకేతిక అవరోధాలను అధిగమించి విశాఖ రైల్వేజోన్ ప్రకటించినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. 

 • piyush goyal

  Andhra Pradesh27, Feb 2019, 7:36 PM IST

  విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: అధికారికంగా ప్రకటించిన పీయూష్ గోయల్

  విశాఖ రైల్వే జోన్ కు పేరు కూడా పెట్టారు. సౌత్ కోస్ట్ జోన్ గా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన వెలువరిచారు. వాల్తేరు డివిజన్ ను రాయగడకు మార్చబోతున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ, గుంతకల్ డివిజన్లు ఎప్పటిలాగే డివిజన్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 
   

 • fire and smoke in kochi

  INTERNATIONAL27, Feb 2019, 4:21 PM IST

  రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం... 20మంది దుర్మరణం

  రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగి.. 20మంది దుర్మరణం పాలైన సంఘటన ఈజిప్టు రాజధాని కైరాలో చోటుచేసుకుంది. 

 • pak

  INTERNATIONAL27, Feb 2019, 2:08 PM IST

  ఇంకో 72 గంటలే, ఎవరెంటో తేలిపోతుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

  భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు

 • head

  Telangana26, Feb 2019, 7:44 AM IST

  రైలులోంచి జారిపడిన యువకుడు: తల మహారాష్ట్రలో...మొండెం తెలంగాణలో

  ఒక యువకుడు ప్రమాదవశాత్తూ రైలు కింద జారి పడిన ఘటన...రెండు రాష్ట్రాల రైల్వే పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది