Rail Engine
(Search results - 1)DistrictsOct 9, 2019, 8:31 PM IST
మహబూబ్నగర్ జిల్లాలో పట్టాలు తప్పిన రైలింజిన్
మహబూబ్నగర్ జిల్లాలో రైలింజిన్ పట్టాలు తప్పింది. మన్యంకొండ సమీపంలో ఓ ట్రాక్ మిషన్ పట్టాలు తప్పడంతో హైదరాబాద్-మహబూబ్నగర్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లోనే పలు రైళ్లు నిలిచిపోయాయి