Rahul Ravindran  

(Search results - 40)
  • rakul

    ENTERTAINMENT25, Aug 2019, 12:02 PM IST

    రకుల్ కోసం ఆలోచిస్తోన్న దర్శకుడు.. ఆమెకి లైఫ్ ఇస్తాడా..?

    ప్రస్తుతం టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఎంత దారుణంగా తయారైందో తెలిసిందే. 

  • ENTERTAINMENT20, Aug 2019, 11:20 AM IST

    మరో ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్న మన్మథుడు 2 డైరెక్టర్

    అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ జనాలకు దగ్గరైన రాహుల్ రవీంద్రన్ ఊహించని విధంగా డైరెక్షన్ వైపు అడుగులు వేశాడు. మొదటి సినిమా చిలసౌ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో వెంటనే నాగార్జున మన్మథుడు2 సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 

  • ENTERTAINMENT17, Aug 2019, 11:08 AM IST

    'మన్మథుడు 2' దెబ్బతో బూతు ఇమేజ్ వచ్చింది!

    మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

  • nani

    ENTERTAINMENT13, Aug 2019, 6:09 PM IST

    నాగ్ దర్శకుడితో నాని న్యూ ప్రాజెక్ట్?

    యాక్టర్ గానే కాకుండా చిలసౌ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ సెకండ్ స్టెప్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. అక్కినేని నాగార్జున తో చేసిన మన్మథుడు 2 ఉహించినంతగా సక్సెస్ కాలేదు. 

  • Manmadhudu 2

    ENTERTAINMENT13, Aug 2019, 9:41 AM IST

    ఫ్లాప్ అని పరోక్షంగా ఒప్పుకున్న నాగ్!

    అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

  • chinmayee  blame netizens

    ENTERTAINMENT10, Aug 2019, 6:44 PM IST

    ఆడవాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్.. దారుణంగా చిన్మయిపై ట్రోలింగ్!

    కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది. 

  • manmadhudu2

    ENTERTAINMENT10, Aug 2019, 2:00 PM IST

    నాగ్ 'మన్మథుడు-2' రివ్యూ !

    గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. 

  • ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

    ENTERTAINMENT9, Aug 2019, 4:55 PM IST

    మన్మథుడు2: రిలీజ్ రోజే నేషనల్ అవార్డ్.. వాటే మూమెంట్!

    ఎంత చిన్న సినిమా తీసినా అనుకున్న పాయింట్ ని ఎలాంటి తప్పులు లేకుండా ప్రజెంట్ చేయగలిగితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్నీ మరోసారి గుర్తు చేశాడు. అతను చేసిన మొదటి సినిమాకు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు లభించింది. 

  • ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

    ENTERTAINMENT9, Aug 2019, 3:07 PM IST

    అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదు.. మన్మథుడు2 డైరెక్టర్!

    కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రం నాగార్జున ఐకానిక్ ఫిలిం మన్మథుడుకి సీక్వెల్ అనుకున్నారు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్, నాగార్జున అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఇది మన్మథుడు సీక్వెల్ కాదని ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్ అని ప్రకటించింది. 

  • Manmadhudu 2

    ENTERTAINMENT8, Aug 2019, 2:46 PM IST

    'మన్మథుడు 2'లో బూతులు.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు!

    అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమా అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

  • manmadhudu 2

    ENTERTAINMENT8, Aug 2019, 12:58 PM IST

    మన్మథుడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ్ టార్గెట్ ఎంతంటే?

    అక్కినేని నాగార్జున కెరీర్ లోనే బారి స్థాయిలో రిలీజవుతున్న చిత్రం మన్మథుడు 2. గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటె ఈ సినిమా దరిదాపుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. 

  • Nagarjuna
    Video Icon

    ENTERTAINMENT7, Aug 2019, 6:25 PM IST

    ఏ వయసులో అయినా లవ్ చేయొచ్చు.. నాగార్జున! (వీడియో)

    కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

  • Naga Chaitanya
    Video Icon

    ENTERTAINMENT7, Aug 2019, 5:20 PM IST

    నాన్న ప్రీ రిలీక్ ఈవెంట్స్ కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది-నాగచైతన్య! (వీడియో)

    కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

  • Rakhul Preet Singh
    Video Icon

    ENTERTAINMENT7, Aug 2019, 5:07 PM IST

    కెరీర్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి.. రకుల్ (వీడియో)

    కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

  • Vennela Kishor
    Video Icon

    ENTERTAINMENT7, Aug 2019, 5:02 PM IST

    నాగ్ సర్ రకుల్ ని కట్ చేశారు-వెన్నెల్ కిషోర్ (వీడియో)