Search results - 570 Results
 • Pandya-Rahul

  CRICKET20, Apr 2019, 1:24 PM IST

  మహిళలపై సెక్సిస్ట్ రిమార్క్స్: పాండ్యా, రాహుల్ లకు భారీ జరిమానా

  టీమిండియా  క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లను ఇంకా కాఫీ విత్ కరణ్ షో వివాదం వదలడం లేదు. ఈ టీవి షోలో మహిళను ఉద్దేశించి  అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాతో పాటు రాహుల్ లకు ఒక్కొక్కరికి 20లక్షల జరిమానా విధిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ వెల్లడించారు. ఈ జరిమానాకు సంబంధించిన వివరాలను బిసిసిఐ అధికారికి వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు జైన్ తెలిపారు. 

 • News19, Apr 2019, 5:35 PM IST

  రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి

  కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

 • varun gandhi

  Lok Sabha Election 201919, Apr 2019, 1:57 PM IST

  రాహుల్ కి ఆ అర్హత కూడా లేదు.. వరుణ్ గాంధీ

  సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు ఊపందుకున్నాయి... కాంగ్రెస్ అధ్యక్షుడు, తన అన్న అయిన రాహుల్ గాంధీపై బీజేపీ నేత, పిలిభిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • SPORTS19, Apr 2019, 9:26 AM IST

  చహర్ పై రోహిత్ ప్రశంసల జల్లు

  ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తమ జట్టు ఆటగాడు రాహుల్ చహర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. చహర్ కి తెలివితేటలు చాలా ఎక్కువని.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ కు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని కొనియాడాడు.
   

 • modi priyanka gandhi

  Key contenders18, Apr 2019, 5:39 PM IST

  మోడీపై పోటీకి ప్రియాంక రెడీ: తేల్చని రాహుల్

  వారణాసి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అనే విషయమై ఆ పార్టీ  స్పష్టం చేయడం లేదు. ఈ రకమైన సస్పెన్స్ కొనసాగించడం చెడ్డదేం కాదు అని రాహుల్‌గాంధీ చెప్పారు.

 • dadi veerabadra rao

  Andhra Pradesh17, Apr 2019, 7:29 PM IST

  రాహుల్ గాంధీ ప్రధాని అయితే కేంద్రమంత్రిగా చంద్రబాబు

  రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రమంత్రి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన దాడి తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 • Rahul Gandhi at Thirunelli

  Key contenders17, Apr 2019, 1:27 PM IST

  తిరునెల్లి ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు

  వయనాడ్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీలాగా కాదని, అబద్ధాలు చెప్పడానికి తాను రాలేదని అన్నారు. మీ తెలితేటల పట్ల, జ్ఞానం పట్ల, అవగాహన పట్ల తనకు గౌరవం ఉందని ఆయన చెప్పారు. 

 • Lok Sabha Election 201917, Apr 2019, 1:26 PM IST

  రాహుల్ కి ట్రాన్స్ లేటర్ సమస్య.. వైరల్ అవుతున్న వీడియో

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి  కొత్త చిక్కువచ్చి పడింది. ఆయనకు సరైన ట్రాన్స్ లేటర్స్ దొరకడం లేదు. దీంతో... ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

 • Congress will fight all seven seats in Delhi, four name almost final

  NATIONAL15, Apr 2019, 9:01 PM IST

  సమయం లేదు మిత్రమా, మా తలుపులు తెరిచే ఉన్నాయి: కేజ్రీవాల్ కు రాహుల్ ఆఫర్

  కానీ మిస్టర్ కేజ్రీవాల్ మరో యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పటికీ మేం పొత్తుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ సమయం మించిపోతుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 • Rahul Gandhi

  NATIONAL15, Apr 2019, 12:19 PM IST

  మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.

 • Rahul Dravid vote

  CRICKET15, Apr 2019, 10:23 AM IST

  ఓటు వేయండంటున్న ద్రవిడ్: ఆయనకే ఓటు లేదు, నెటిజన్ల సెటైర్లు

  టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ఈసారి తన ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఓటరు జాబితాలో ఆయన పేరు లేకపోవడమే ఇందుకు కారణం

 • modi priyanka gandhi

  Key contenders13, Apr 2019, 4:22 PM IST

  బిగ్ న్యూస్: వారణాసిలో మోడీపై ప్రియాంక గాంధీ పోటీ

   మోడీపై పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. 

 • NATIONAL11, Apr 2019, 5:13 PM IST

  రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ రక్షణ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ లేఖ రాసింది.

 • sonia gandhi

  NATIONAL11, Apr 2019, 3:52 PM IST

  ‘2004’ గుర్తులేదా?: బీజేపీకి సోనియా స్ట్రాంగ్ కౌంటర్

  ప్రధాని నరేంద్ర మోడీని ఓడించి ఇంటికి పంపించడం అనేది అసాధ్యమైన పనేం కాదని కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకలతో కలిసి రాయ్‌బరేలిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

 • priyanka

  NATIONAL11, Apr 2019, 9:19 AM IST

  పిల్లలతో కలిసి ప్రియాంక పొలిటికల్ సెల్ఫీ...తమ్ముడి నామినేషన్ కార్యక్రమంలో సందడి

  బుధవారం అమేథీలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్షులు  రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఓ అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. తమ్ముడి నామినేషన్ కార్యక్రమంలో తన పిల్లలతో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా ఆమె మిరయ వాంద్రా, రిహాన్ వాంద్రాలతో కలిసి ఎలక్షన్ సెల్ఫీ దిగుతూ కెమెరా కంటికి చిక్కారు.