Raghavendra Rao  

(Search results - 66)
 • <p>Naidu Veera raghavendra Rao</p>

  Andhra PradeshMay 4, 2021, 8:26 AM IST

  కరోనాతో పాఠశాల హెడ్ మాస్టర్ నాయుడు వీర రాఘవేంద్రరావు మృతి

  ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాయుడు వీర రాఘవేంద్ర రావు కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయన మృతికి బంధువులు, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

 • undefined

  EntertainmentApr 28, 2021, 1:18 PM IST

  `పెళ్లి సందD`నుంచి తొలి పాట వచ్చేసింది.. దర్శకేంద్రుడి మార్క్ కనిపిస్తుందిగా!

  శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, ఆయన సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న `పెళ్లిసందD` చిత్రంలోని తొలి పాట `ప్రేమంటే ఏంటి?`ని తాజాగా బుధవారం విడుదల చేశారు. హరిచరణ్‌, శ్వేతా పండిట్‌ ఆలపించారు. 

 • undefined

  EntertainmentApr 25, 2021, 5:48 PM IST

  మరోసారి `పెళ్లిసందడి` స్టార్ట్ చేయబోతున్న దర్శకేంద్రుడు.. స్పెషల్‌ డే ట్రీట్‌

  ఇలాంటి ఒక అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సార‌థ్యంలో రూపొందుతున్న `పెళ్లిసంద‌D` పాట‌ల సంద‌డి మొద‌ల‌వుతుంది.

 • undefined

  EntertainmentMar 28, 2021, 11:36 AM IST

  హీరోగా జర్నీప్రారంభమై 18ఏళ్లు.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ పోస్ట్

  ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా, మెగా ఫ్యామిలీ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్‌ హీరోగా కెరీర్‌ స్టార్ట్ అయి సరిగ్గా 18ఏళ్లు అవుతుంది. 2003లో ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ  సందర్భంగా అల్లు అర్జున్‌ ఓ ఎమెషనల్‌ పోస్ట్ పెట్టాడు.

 • undefined

  EntertainmentMar 24, 2021, 3:00 PM IST

  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు కన్నుమూత

  ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్‌రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

 • undefined

  EntertainmentJan 18, 2021, 2:05 PM IST

  టాలీవుడ్‌కి దొరస్వామి రాజు సేవలు మరువలేనివిః ఎన్టీఆర్‌, రాజమౌళి, రాఘవేంద్రరావు ఎమోషనల్‌

  వి.దొరస్వామి రాజు మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.  

 • undefined

  EntertainmentJan 12, 2021, 11:06 AM IST

  తన క్లాసిక్‌ `పెళ్లిసందడి`కి 25ఏళ్లు.. రాఘవేంద్రరావు ఎమోషనల్‌..త్వరలోనే `పెళ్లిసందd`..

  శ్రీకాంత్‌ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ హిట్‌ `పెళ్లిసందడి`. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

 • undefined

  EntertainmentJan 5, 2021, 8:48 PM IST

  కె.రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్‌ రెండో పెళ్లి.. ఫోటోలు

  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కోడలు, ప్రకాష్‌ కోవెలమూడి మాజీ భార్య కనికా థిల్లాన్‌ రెండో పెళ్లి చేసుకుంది. హిందీకి చెందిన రచయిత హిమాన్షు శర్మని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీనిటి కనికా పంచుకుంది. 

 • undefined

  EntertainmentJan 3, 2021, 11:43 AM IST

  విజయశాంతి బొడ్డుపైనే మొదటి పండు వేశానన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌ సృష్టించారాయన. వెండితెరపై గ్లామర్‌ని పరిచయం చేశారు. ముఖ్యంగా హీరోయిన్లని ఎన్ని రకాలుగా చూపించొచ్చో, ఎంత అందంగా చూపించగలమో చేసి చూపించారాయన. ఇక రాఘవేంద్రరావు అంటే ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల నడుముపై పండ్లు వేయడం. సినిమాలో ఆయా సీన్లు అంతే ఫేమస్సు. ఆ విశేషాలు చూస్తే.. 

 • <p>tanikella Bharani</p>

  EntertainmentNov 26, 2020, 7:30 PM IST

  “పెళ్ళిసందD ” భాధ్యత తణికెళ్ల భరణి చేతిలో ?

  ఈ సినిమాకు దర్శకుడుగా మొదట అనుకున్నగా కాకుండా తణికెళ్ల భరణి కు దర్శకత్వ భాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫన్,లవ్ కలగలిపిన ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని రాఘవేంద్రరావు ఆలోచనట. దాంతో ఆయన పర్యవేక్షకుడుగా ఉంటూ భరణి దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

 • undefined

  EntertainmentOct 25, 2020, 8:02 AM IST

  రాఘవేంద్రరావు పెద్ద షాక్ ఇచ్చారే..అందరూ ఫోన్స్

  దర్శకుడుగా  రాఘవేంద్రరావుకు ఉన్న పేరు గురించి చెప్పేదేముంది. కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పి తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ని నమోదు చేసుకున్నారు. డబ్బై ఏళ్ల వయస్సులోనూ కుర్రాడిలా పరుగులు తీస్తూ ప్రొడక్షన్ లో బిజీగా ఉంటున్నారు.

 • undefined

  EntertainmentOct 23, 2020, 3:11 PM IST

  చిన్నప్పుడు ప్రభాస్‌ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు

  డార్లింగ్‌ ప్రభాస్‌కి స్పెషల్‌ విశెష్‌ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్‌ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్‌ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 • <p>Prabhas&nbsp;</p>

  EntertainmentOct 13, 2020, 9:38 AM IST

  ప్ర‌భాస్ సినిమాకి రాఘవేంద్రరావు సాయం

   ప్రభాస్ సినిమా విషయంలో  ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గ‌ర కొన్ని విలువైన స‌ల‌హాలు తీసుకున్నార్ట‌. ఫాంట‌సీ సినిమాలు తీయ‌డంలో రాఘవేంద్రరావు దిట్ట అనే సంగతి తెలిసిందే‌. అందుకే ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ విష‌యంలో రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హా నాగ అశ్విన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది.
   

 • సోలోగా చేసేందుకు రకరకాల దర్శకుల నుంచి కథలు వింటున్నారు. కానీ ఏదీ ఇంకా ఫిక్స్ కాలేదు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం వెయిటింగ్ లో ఉన్నాడు.

  EntertainmentOct 10, 2020, 11:32 AM IST

  రామ్ చరణ్ పై ఈ న్యూస్ నమ్మచ్చా? ధైర్యం చేస్తాడా

  రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకు తన తండ్రి చిరంజీవి సూచనలు, సలహాలు ఉండనే ఉన్నాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా ఓకే చేసే పరిస్దితుల్లో లేడు.  డబ్బు కన్నా తన డేట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తున్నాడు. 

 • undefined

  EntertainmentAug 21, 2020, 8:46 PM IST

  బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?

  బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్‌ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్‌ చేశారు.