Raghava Lawrence

(Search results - 50)

Raghava Lawrence

Entertainment5, Sep 2020, 12:31 PM

రాజకీయాలలోకి వస్తున్నానంటూ లారెన్స్ సంచలన ప్రకటన

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాలలోకి వస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందల మందికి సహాయం చేసిన తాను, రాజకీయక నాయకుడిగా మరింత మందికి సాయం చేయగలని నమ్ముతున్నట్లు తెలియజేశారు.

• undefined

Entertainment18, Aug 2020, 12:43 PM

యాక్టర్, డైరెక్టర్‌, డ్యాన్సర్‌ రాఘవ లారెన్స్ ఇళ్లు చూశారా..?

బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా ఎదిగిన నటుడు రాఘవ లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ ముందే ఉండే లారెన్స్‌ చెన్నైలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు. తెలుపు రంగును ఇష్టపడే లారెన్స్ ఇళ్లు కూడా తన మనసుకు తగ్గట్టుగానే అలంకరించుకున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌.

• undefined

Entertainment8, Aug 2020, 9:31 AM

రంగస్థలం రీమేక్‌.. హీరో ఎవరంటే..?

రంగస్థలం రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా తమిళ రీమేక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ సరైన కాంబినేషన్‌ సెట్ కాకపోవటంతో రీమేక్ ఇంకా తెర మీదకు రాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్‌ పోషించిన చిట్టిబాబు పాత్రకు ఎవరైతే కరెక్ట్ అన్న చర్చలోనే ఇన్నాళ్లు గడిపోయాయి.

Raghava Lawrence

Entertainment2, Aug 2020, 7:38 PM

చంద్రముఖి2పై లారెన్స్ క్లారిటీ.. అవన్నీ ట్రాష్‌!

`చంద్రముఖి 2` సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడం, రిలీజ్‌లు లేకపోవడంతో రూమర్స్ పెరిగిపోతున్నాయి. అయితే పొగలేనిదే మంట రాదంటారు. రూమర్స్ ని కొట్టిపారేయలేం. కానీ `చంద్రముఖి 2`లో హీరోయిన్లు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి.

lawrence

Entertainment News27, May 2020, 9:20 AM

షాకింగ్.. లారెన్స్ ట్రస్ట్ లో 20 మందికి కరోనా.. రంగంలోకి దిగిన అధికారులు

క్రేజీ హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్కు సామజిక స్పృహ ఎక్కువే. నిత్యం పేదవారికి సాయం చేయాలనే లారెన్స్ ఆలోచిస్తుంటారు. సందర్భం వచ్చిన సారీ తానున్నాను అంటూ సాయం అందించేందుకు ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం.

Raghava Lawrence Thanks to cheif minister eddapadi K palaniswami

Video Icon

Entertainment14, May 2020, 10:53 AM

ముఖ్యమంత్రి పళనిస్వామికి థ్యాంక్స్ చెప్పిన రాఘవ లారెన్స్.. కారణమిదే...

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి తాను అడిగిన వెంటనే 37మంది ఆంధ్రా వాళ్లకు సాయం చేశాడని డాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ థ్యాంక్స్ చెప్పాడు.

• undefined

Entertainment9, May 2020, 9:33 AM

దయచేసి అనుమతించండి.. కేరళ ప్రభుత్వాన్ని వేడుకున్న హీరో

పేద జర్నలిస్ట్ కోసం కేరళ ప్రభుత్వానికి లేఖ రాసిన రాఘవ లారెన్స్‌. ప్రభుత్వ ఆసుపత్రిలోని జర్నలిస్ట్ తల్లి మృతదేహాన్ని తమిళనాడకు రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న లారెన్స్‌.

Raghava Lawrence's Generous Help To Film Dance

Video Icon

Entertainment27, Apr 2020, 11:06 AM

పవన్ కల్యాణ్ కంటే పెద్ద హీరో రాఘవ లారెన్స్..

రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు.

• undefined

Entertainment News10, Apr 2020, 8:54 AM

రజనీకాంత్ చేసిన పాత్రలో అతనా.. వర్క్ అవుట్‌ అవుద్దా..?

చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో నాగవళ్లి పేరుతో వెంకీ ఓ సీక్వెల్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అదే సమయంలో చంద్రముఖి కథతో సినిమా చేసి నటులకు ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురవుతున్నాయన్న పుకార్లు రావటంతో రజనీ, సీక్వెల్‌లో నటించేందుకు నో చెప్పేశాడు.

• Raghava lawrence

Entertainment11, Mar 2020, 10:33 AM

ఆదుకోమంటే...వాడుకుంటాడు : లారెన్స్ పైనా కంప్లైంట్

తన సంపాదనలో చాలా భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఎంతో మందికి సహాయం చేసారు. లారెన్స్ ని దేవుడుగా కొలిచేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు లారెన్స్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

• lawrence

News7, Mar 2020, 11:37 AM

బ్రోతల్ కేసులో ఇరికించారు.. లారెన్స్ తమ్ముడిపై యువతి ఆరోపణలు!

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్, ఏసీపీ రవీందర్ రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని ఓ యువతి (29) ఆరోపణలు చేస్తోంది.

• akshay

News2, Mar 2020, 4:16 PM

ట్రాన్స్‌జెండర్ల కోసం స్టార్ హీరో కోటిన్నర సాయం!

దర్శకుడు రాఘవ లారెన్స్ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో అక్షయ్ కాసేపు ట్రాన్స్‌జెండర్ గా కనిపిస్తాడు.

• Raghava Lawrence

News26, Dec 2019, 8:14 PM

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న లారెన్స్..!

సాయం చేసే గుణంలో సినిమా ఇండస్ట్రీలో  నిజమైన సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని ఎప్పుడో అందుకున్న లారెన్స్ మరోసారి తన మంచి గుణాన్ని చూపించాడు.  ఇటీవల హైదరాబాద్ కి చెందిన ఒక యువకుడు లారెన్స్ ని సోషల్ మీడియా ద్వారా జాబ్ కావాలని కోరగా లారెన్స్ వెంటనే స్పందించాడు.

• raghava

News9, Dec 2019, 9:57 AM

కమల్ పోస్టర్ పై పేడ వేశా.. లారెన్స్ షాకింగ్ కామెంట్స్!

రజినీకాంత్ పై కొందరు రాజకీయనాయకులు అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారని, ఇకపై అలాంటి మాటలు మాట్లాడితే తాను బదులు చెబుతానని అన్నారు. తాను చిన్న
వయసు నుండే రజినీకాంత్ కి వీరాభిమానిని అని చెప్పారు.

• raghava lawrence

NATIONAL8, Dec 2019, 12:18 PM

కమల్‌ పోస్టర్లపై పేడ కొట్టాను, రజనీపై విమర్శలు చేస్తే ఊరుకోను: రాఘవ లారెన్స్

సినీ నటుడు రజనీకాంత్‌ పై విమర్శలు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని  సినీ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ చెప్పారు.  రజనీకాంత్ రాజకీయా్లో రావడం వల్ల  రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని  ఆయన అభిప్రాయపడ్డారు.