Ragala 24 Gantallo  

(Search results - 5)
  • srinivasa reddy

    News25, Nov 2019, 9:43 AM IST

    'భార్యదేవోభ‌వ'... పది మంది హీరోయిన్స్, హీరో..?

    ఈ సినిమాకి రియ‌ల్ హీరో మా ప్రొడ్యూస‌రే. ద‌మ్మున్న నిర్మాత‌. క్వాలీటీ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ మూవీని నిర్మించారు. 300 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. 

  • Eesha Rebba

    News19, Nov 2019, 3:14 PM IST

    నేనెప్పుడూ హాట్ గానే ఉంటా : ఈషా రెబ్బ

    ఈ బ్యూటీకి తెరపై హాట్ గా కనిపించడమంటే ఇష్టం. కానీ దర్శకనిర్మాతలు మాత్రం తనకు హోమ్లీగా ఉండే పాత్రలకే పరిమితం చేస్తున్నారని చెబుతోంది ఈషారెబ్బ. 

  • nagarjuna

    News18, Nov 2019, 5:29 PM IST

    హీరో నాగార్జునపై దర్శకుడి అసహనం..!

    రీసెంట్ గా 'మన్మథుడు 2' సినిమా సమయంలో కూడా రాహుల్ రవీంద్రన్ ని కూడా స్క్రిప్ట్ పరంగా చాలా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. రాహుల్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి తనకు నచ్చినట్లుగా సినిమా తీయించాడు. ఇక 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా డైరెక్టర్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

  • Trivikram Srinivas
    Video Icon

    ENTERTAINMENT26, Sep 2019, 11:24 AM IST

    'రాగల 24 గంటల్లో' టీజర్ రిలీజ్ (వీడియో)

    ‘‘సినిమా టీజర్‌ చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు’’ అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.  శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం.

  • VV Vinayak

    ENTERTAINMENT4, Sep 2019, 3:44 PM IST

    ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. ఆ టైంలోనే.. వివి వినాయక్!

    స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ నుంచి వచ్చిన ఎన్నో మాస్ చిత్రాలు అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకీ, రవితేజ లాంటి టాప్ హీరోలందరికీ వినాయక్ సూపర్ హిట్స్ అందించారు.