Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Radhe Shyam Release Date

"
prabhas starrer radheshyam team once again clarity on movie release dateprabhas starrer radheshyam team once again clarity on movie release date

రూమర్లకి చెక్‌.. `రాధేశ్యామ్‌` రిలీజ్‌ డేట్‌పై మరోసారి క్లారిటీ..

ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని, దీంతో `రాధేశ్యామ్‌` వాయిదా పడుతుందనే వార్త చక్కర్లు కొడుతుంది.

Entertainment Sep 29, 2021, 5:53 PM IST

big news prabhas announces radhe shyam release date ksrbig news prabhas announces radhe shyam release date ksr

రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్... మహేష్, పవన్ లతో యుద్దానికి సిద్దమైన ప్రభాస్

కొంచెం లేటైనా మంచి సీజన్ ని రాధే శ్యామ్ విడుదలకు ఎంచుకున్నారు రాధే శ్యామ్ టీమ్. 2022 జనవరి 14న మకర సంక్రాంతి నాడు విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. సూటు బూటులో సూట్ కేసు పట్టుకొని స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ లుక్ కేకపుట్టిస్తుంది.

Entertainment Jul 30, 2021, 9:45 AM IST

Vijaya Devarakonda bags most desirable man title for third consecutive yearVijaya Devarakonda bags most desirable man title for third consecutive year
Video Icon

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చిన రౌడీ..!

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మళ్లీ తన సత్తా చాటాడు. 

Entertainment News Jun 2, 2021, 1:45 PM IST

Is this why Radhe Shyam  release  is pushed..?Is this why Radhe Shyam  release  is pushed..?
Video Icon

సమస్యల సుడిగుండంలో రాధే శ్యామ్, మొన్న వైరస్, నిన్న రీషూట్, నేడు వీఎఫ్ఎక్స్..

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లుగానే సినిమాపై బాగా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు చాలా భాగం ఆగిపోయాయి. 

Entertainment News May 5, 2021, 7:27 PM IST

Prabhas Radhe Shyam Release Date Locked? jspPrabhas Radhe Shyam Release Date Locked? jsp

ఆ డేట్ కే ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ లాక్?


పెద్ద సినిమాలు అన్ని వరస పెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటన చేసేసాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకూ రిలీజ్ డేట్ ఖరారైంది.  నెక్ట్స్ ఇయిర్ సంక్రాంతికి వస్తున్న ‘సర్కారు వారి పాట’ సైతం రిలీజ్ డేట్ ప్రకటన చేసేసింది.  కానీ ఒక్క ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ రిలీజ్ విషయం మాత్రం తేలటం లేదు. ఈ  విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేస్తున్న చిత్ర టీమ్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాసం ఉందని మీడియా అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. 

Entertainment Feb 8, 2021, 7:35 AM IST