Radha Krishna Kumar  

(Search results - 4)
  • Director Radha Krishna Kumar About Prabhas, Pooja Hegde Radhe Shyam

    EntertainmentSep 7, 2020, 11:48 AM IST

    ప్రభాస్‌ నెక్ట్స్‌.. అదే హైలెట్‌ అంటున్న దర్శకుడు

    త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ  ఇటలీలో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మన ఇక్కడ భారీ సెట్స్‌ నిర్మించి అందులో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  • Prabhas Shocking remuneration For Radhe Shyam

    EntertainmentJul 29, 2020, 4:26 PM IST

    `రాధే శ్యామ్‌`కు దిమ్మ తిరిగే పేమెంట్ అందుకుంటున్న ప్రభాస్

    ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో భారీ మార్కెట్‌ ఉండటం, నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో రాధే శ్యామ్‌ను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పారితోషికం కూడా భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.

  • Prabhas 20 Title Radhe Shyam and First Look Released

    EntertainmentJul 10, 2020, 10:05 AM IST

    పండగ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌.. రొమాంటిక్‌గా ప్రభాస్‌, పూజా!

    యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ఇటలీలో చేశారు.

  • Title and first look of Prabhas 20 will be out on 10th July at 10 AM

    EntertainmentJul 8, 2020, 10:43 AM IST

    ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఫస్ట్‌ లుక్‌ ముహూర్తం ఫిక్స్‌

    అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభాస్‌ 20 టీం. 10 తేదిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్ట్‌ను రిలీజ్‌  చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పీరియాడిక్‌, రొమాంటిక్‌ ఫ్లేవర్‌ కనిపించేలా వాచ్‌, ఫ్లవర్స్‌తో ఇంట్రస్టింగ్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్‌  చేశారు.