Race Gurram  

(Search results - 5)
  • Kerala Polices Advertisement Involving Allu Arjun jsp

    EntertainmentFeb 22, 2021, 8:42 AM IST

    కేక వీడియో: కేరళ పోలీసులు బన్నీని బాగా వాడారే

    కేరళ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకుగాను ‘పోల్‌’ పేరుతో తెచ్చిన యాప్ ఇది.  కష్టాల్లో, ఆపదలో ఉన్న వారెవరైనా ఈ యాప్‌ ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ యాప్‌ ప్రచారం కోసమే బన్నీని ఉపయోగించుకున్నారు. 

  • Kick and Race Gurram Fame Shyam Arrest

    EntertainmentJul 28, 2020, 10:24 AM IST

    ప్రముఖ నటుడు `రేసుగుర్రం` ఫేం శ్యాం అరెస్ట్‌

    తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన శ్యాంను చెన్నై లోని కోడంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కొంత కాలంగా ఫోకర్‌ పేరుతో క్లబ్‌ను నిర్వహిస్తున్న శ్యాం, ఆ క్లబ్‌ ముసుగులో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు రావటంతో శ్యాంను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

  • Ravi Kishan PA Corona Positive

    EntertainmentJul 14, 2020, 11:32 AM IST

    'రేసు గుర్రం' విలన్‌ రవి కిషన్‌ పీఏకు కరోనా

    రేసు గుర్రం విలన్.. భోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్ పర్సనల్ అసిస్టెంట్‌ గుడ్డూ పాండేకు కరోనా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.ఐతే.. రవికిషన్ మాత్రం ఆయనకు దూరంగానే ఉన్నాడు.
     

  • Paisa Vasool, Race gurram Fame Kyra Dutt Hot Photos

    EntertainmentMay 11, 2020, 1:16 PM IST

    న్యూడ్‌ సీన్స్‌ అగ్రిమెంట్‌కు ఓకె చెప్పిన ఫస్ట్ బ్యూటీ ఈమే!

    2013లో రూపొందిన కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌తో పాపులర్ అయిన అందాల భామ కైరా దత్‌. కలకత్తాకు చెంది దెబీ దత్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత తన పేరును కైరా దత్‌గా మార్చుకుంది ఈ బ్యూటీ. `పైసా వసూల్` సినిమాలో ఏసీపీ పాత్రలో నటించిన ఈ బ్యూటీ రేసు గుర్రం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోసింది. అంతేకాదు ఎక్తా కపూర్‌ రూపొందించిన ఎరొటిక్‌ డ్రామా ట్రిపులెక్స్‌ కోసం న్యూడ్‌ సీన్స్ లో నటించేందుకు ఓకే చెప్పిన తొలి నటిగా రికార్డ్‌ సృష్టించింది ఈ బ్యూటీ. 30 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ 2018 తరువాత గ్లామర్‌ ఫీల్డ్‌కు దూరమైంది. అయితే సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది.

  • Allu Arjun Movie with Surender Reddy Again

    NewsMar 24, 2020, 7:40 PM IST

    బన్నీతో మరోసారి.. క్రేజీ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇస్తున్న అల్లు అర్జున్‌

    అల వైకుంఠపురములో సినిమా సక్సెస్‌ తో ఫుల్‌ జోష్ లో ఉన్న అల్లు అర్జున్‌ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన బన్నీ, రేసుగుర్రం కాంబినేషన్‌ను రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట.