Asianet News TeluguAsianet News Telugu
185 results for "

Raashi Khanna

"
heroin raashi khanna shines in yellow frack her she looks too hotheroin raashi khanna shines in yellow frack her she looks too hot

గ్రీకు శిల్పానికి ఫ్రాకు వేస్తే ఇంత సెక్సీగా ఉంటుందా... గోవా హోటల్ లో కిరాక్ ఫోటో షూట్స్, రాశి అందాలు చూడతరమా!

గోవా టూరు లో అంతులేని ఆనందం అనుభవిస్తుంది రాశి ఖన్నా . అయితే ఇది పర్సనల్ వెకేషన్ కాదు. గోవా వేదికగా అంతర్జాతీయ సినిమా వేడుక IFFI జరుగుతుంది. దేశంలోని చిత్ర ప్రముఖులు, స్టార్స్ పాల్గొంటున్నారు. ఇక అతిథులు, ఆడియన్స్ కోసం ప్రత్యేక షో, కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసించిన చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. 


 

Entertainment Nov 25, 2021, 5:51 PM IST

raashi khanna shines iffi goa mesmerizes in red trendy wearraashi khanna shines iffi goa mesmerizes in red trendy wear

Raashi khanna: బెల్లీ అందాలతో గిలిగింతలు పెట్టిన ఢిల్లీ భామ రాశి ఖన్నా... పైట లేకుండా పరువాలు అలా

గోవా వేదిక అంతర్జాతీయ సినిమా వేడుక జరుగుతుంది. దేశంలోని చిత్ర ప్రముఖులు, స్టార్స్ పాల్గొంటున్నారు. ఇక అతిథులు, ఆడియన్స్ కోసం ప్రత్యేక షో, కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసించిన చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. 
 

Entertainment Nov 22, 2021, 3:01 PM IST

raashi khanna hotness over loaded in saree hot pics just mind blowraashi khanna hotness over loaded in saree hot pics just mind blow

Raashi Khanna: పెద్ద పాప బ్లౌజ్‌ చిన్నదవడంతో ఎద అందాలను దాయలేకపోతున్న కొంగు.. చీరలో రాశీఖన్నా అందాల జాతర

రాశీఖన్నా అందాలు ఎప్పుడూ హాట్‌ కేకే. ఈ బ్యూటీ ఏ డ్రెస్‌లో కనిపించినా సెక్సీగానే ఉంటుంది. ఫోటో దిగితే ఆ ఫోటోకే హాట్‌నెస్‌ని తీసుకొస్తుంది. అలాంటి ఈ అందాల ముద్దుగుమ్మ లేటెస్ట్ గా చీరలో మెరిసిపోయింది. మెస్మరైజ్‌ చేసింది.

Entertainment Nov 12, 2021, 6:03 PM IST

gopichand pakka commercial movie teaser out something intrestinggopichand pakka commercial movie teaser out something intresting

Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

సోమవారం(నవంబర్‌ 8న) సాయంత్రం `పక్కా కమర్షియల్‌` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగిన టీజర్‌ గోపీచంద్‌ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ మీల్స్ లాగా ఉందని చెప్పొచ్చు.

Entertainment Nov 8, 2021, 7:17 PM IST

heroin raashi khanna diwali treat to fans shines in red choli lehangaheroin raashi khanna diwali treat to fans shines in red choli lehanga

దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!

కరోనా వైరస్ ప్రభావంతో గత ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ అంతగా జరుపుకోలేదు. ప్రస్తుతం పరిస్థితులు చెక్కబడిన నేపథ్యంలో Diwali 2021 గ్రాండ్ గా జరుపుకున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు సాంప్రదాయ బట్టలలో పండగ వేళ కనువిందు చేశారు. 

Entertainment Nov 5, 2021, 9:00 AM IST

heroin raashi khanna shares private pics of her pre photo shootheroin raashi khanna shares private pics of her pre photo shoot

Raashi khanna ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ రాశి ఖన్నా... రచ్చ చేశామంటూ బోల్డ్ కామెంట్

2013లో విడుదలైన మద్రాస్ కేఫ్ హీరోయిన్ గా రాశి ఖన్నాకు మొదటి చిత్రం. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం టాలీవుడ్ లోనే దక్కాయి. మనం చిత్రంలో ఓ గెస్ట్ రోల్ తో ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. 
 

Entertainment Oct 19, 2021, 11:52 AM IST

raashi khanna goes sleeveless her latest photo shoot gone viralraashi khanna goes sleeveless her latest photo shoot gone viral

Raashi khanna పబ్లిక్ లో కిరాక్ ఫోజులు.. హాట్ క్లీవేజ్ షోతో చెమటలు పట్టించిన ఢిల్లీ బేబీ రాశి ఖన్నా!

స్టార్ హీరోయిన్ హోదా దక్కకపోయినా వరుస సినిమాలతో సౌత్ ని దున్నేస్తుంది రాశి ఖన్నా. తెలుగు తమిళ భాషల్లో ఆమె బిజీ హీరోయిన్ గా మారిపోయారు. అరడజనుకు పైగా సినిమాలతో రాశి మిగతా హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. 


 

Entertainment Oct 16, 2021, 11:22 AM IST

raashi khanna cleavage show with transparent dress netizens mind blockraashi khanna cleavage show with transparent dress netizens mind block

రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. కొంగు దాచని క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తుంటే చూడకపోతే చాలా మిస్సింగ్‌..

రాశీఖన్నా క్లీవేజ్‌ అందాల విందుని వడ్డిస్తుంది. అందరి చూపు తనవైపు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు గ్లామర్‌ షోకి బ్రేకులు ఎత్తేసింది. నయా ఫోటో షూట్‌లో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

 

Entertainment Oct 12, 2021, 4:31 PM IST

i cant say about my boy friend heroin raashi khanna interesting commentsi cant say about my boy friend heroin raashi khanna interesting comments

బాయ్ ఫ్రెండ్ వివరాలు చెప్పలేను, ఆ విషయం అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు... రాశి ఖన్నా ఆసక్తికర కామెంట్స్

సౌత్ ఇండియాలోని ప్రధాన బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ రాశి ఖన్నా. తెలుగులో గోపీచంద్  పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్యూ చిత్రాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో ఐదు చిత్రాలు చేస్తున్నారు రాశి. కాగా హిందీ హిట్ మూవీ అంధాదున్ మలయాళ రీమేక్ భ్రమమ్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఓటిటి విడుదలకు సిద్ధం కాగా, రాశి ఖన్నా ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. 


 

Entertainment Oct 7, 2021, 8:17 AM IST

Raashi Khanna reveals her favourite actors and actressesRaashi Khanna reveals her favourite actors and actresses

సమంత, అనుష్కపై మనసులో మాట బయటపెట్టిన క్రేజీ బ్యూటీ.. ఆ ముగ్గురు హీరోలంటే..

నాజూకు అందంతో వెండితెరపై రాశి ఖన్నా గ్లామర్ మెరుపులకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. చెక్కిన శిల్పంలా అందంతో ఆకట్టుకునే రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. 

Entertainment Oct 6, 2021, 3:03 PM IST

heroin raashi khanna mesmarises in gold color designer wear her latest photo shoot goes viralheroin raashi khanna mesmarises in gold color designer wear her latest photo shoot goes viral

చేతులు పైకెత్తి నయగరా నడుము వంపులు చూపుతున్న హాటీ రాశి ఖన్నా... బంగారు వన్నె డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా!


ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా(Raashi khanna) కొత్త ఫోటో షూట్ పిచ్చ వైరల్ గా మారింది. ట్రెండీ డిజైనర్ వేర్ లో అమ్మడు అందాలు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. 
 

Entertainment Sep 30, 2021, 4:46 PM IST

Naga Chaitanyas Thank You pushed to 2022!Naga Chaitanyas Thank You pushed to 2022!

చైతు ‘థాంక్యూ’ రిలీజ్ ఎప్పుడు పెట్టాడంటే...


ఈ మధ్య కాలంలో కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్న నాగ చైతన్య.. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.   డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య.  ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

Entertainment Sep 30, 2021, 7:36 AM IST

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internethot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

హాట్ యాంగిల్ లో ఎద అందాలు రెచ్చిపోయి చూపిస్తున్న బ్యూటీ రాశి ఖన్నా... వైరల్ గా బ్యాక్ లెస్ టాప్ ఫోజులు!

బ్యాక్ లెస్ టాప్ లో క్రేజీ ఫోటో షూట్ చేశారు రాశి ఖన్నా(Raashi khanna). టాప్ అందాలు హద్దులు మీరు చూపిస్తూ, సంచలనానికి తెరలేపారు ఢిల్లీ భామ. 


 

Entertainment Sep 26, 2021, 4:46 PM IST

raashi khanna hot collections in black dress netizens mind blowingraashi khanna hot collections in black dress netizens mind blowing

బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న రాశీఖన్నా.. ఇంతటి హాట్‌నెస్‌ ఎప్పుడూ చూసుండరేమో!

రాశీఖన్నా హాట్‌ నెస్‌ రోజు రోజుకి మరింతగా పెరిగిపోతుంది. బొద్దు అందాలతో కనువిందు చేసే ఈ భామ స్లిమ్‌గా మారి కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో పిచెక్కిస్తుంది. 

Entertainment Sep 17, 2021, 9:05 PM IST

raashi khanna latest hot photos trending in social mediaraashi khanna latest hot photos trending in social media

బ్లూ జాకెట్‌లో క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న రాశీఖన్నా.. కేక పెట్టిస్తున్న నయా లుక్‌

రాశీ ఖన్నా మరోసారి రెచ్చిపోయింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరహో అనిపిస్తుంది. బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేసే ఈ అందాల భామ తాజాగా స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా చేస్తుంది. కుర్రాళ్లకి ఊపిరాడకుండా చేస్తుంది. రాశీ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Sep 16, 2021, 6:24 PM IST