Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Raajugadu

"
Kona Venkat Rubbishes Reports Of Director Being In Critical ConditionKona Venkat Rubbishes Reports Of Director Being In Critical Condition

మా డైరెక్టర్ సేఫ్.. ఆ రూమర్స్ ఆపండి: కోన వెంకట్

ఇదిగో పులి..అంటే అదిగో తోక అనే రోజులు మీడియాలో వచ్చాసాయి. నిజా నిజాలు  తెలుసుకోకుండా వార్తలు వండి వడ్డించేస్తూండటంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యే ...దర్శకురాలు సంజనారెడ్డి విషయంలో ఏర్పడింది. అయితే రచయిత,దర్శకుడు,నిర్మాత కోన వెంకట్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చి రూమర్స్ కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.

Entertainment Jun 9, 2020, 5:01 PM IST

Director Sanjana Reddy hospitalisedDirector Sanjana Reddy hospitalised

ఆసుపత్రిలో తెలుగు దర్శకురాలు!

ద‌ర్శ‌కురాలు సంజ‌నా రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురై.... ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతున్న‌ట్టు సమాచారం. పాత్రికేయరాలిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించిన సంజ‌న‌  రాజ్ త‌రుణ్‌తో `రాజుగాడు` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కొంత గ్యాప్  తీసుకుని ఇప్పుడు క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ ని తెర‌పై తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  అయితే ఆమె ఎందుకు హాస్పటిల్ లో చేరిందనే విషయమై క్లారిటీ లేదు.

Entertainment Jun 8, 2020, 1:28 PM IST