Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Quiz

"
Deepika Padukone turns quizmaster and asks fans 'What's the use of a Belan'?Deepika Padukone turns quizmaster and asks fans 'What's the use of a Belan'?

‘చపాతీ కర్రతో... ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్త ను ఏం చేయచ్చు’.. వైరల్ గా మారిన దీపికా పదుకునే పోస్ట్....

ఆమె ఈ మధ్య.. తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజ్ లో ‘బేలాన్ తో ఉపయోగం ఏంటి?’ అంటూ ఓ క్వశ్చన్ పోస్ట్ చేసింది Deepika Padukone. అయితే ఈ పోస్ట్.. Ranveer Singh హోస్ట్ చేస్తున్న క్విజ్ షో ప్రారంభమవ్వడానికి ముందు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చర్చనీయాంశంగా మారింది.  

Lifestyle Oct 19, 2021, 12:21 PM IST

IPS  V C Sajjanar appears before SC panel, quizzed on weapons, press meetIPS  V C Sajjanar appears before SC panel, quizzed on weapons, press meet

దిశ నిందితుల అరెస్ట్‌పై ముందే ఎలా చెప్పారు?: సజ్జనార్‌ను ప్రశ్నించిన కమిషన్

దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన పురోగతిని డీసీపీ తనకు వివరించడం వల్లే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పానని సజ్జనార్ కమిషన్ కు వివరించారు.

Telangana Oct 12, 2021, 9:40 AM IST

telangana minister ktr tweet as a question in popular reality show quiz kbctelangana minister ktr tweet as a question in popular reality show quiz kbc

KBC -13 లో కేటీఆర్.. ఆశ్చర్యంగా, సంతోషంగా ఉందంటున్న మంత్రి...

తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్,  సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్లో కేటిఆర్ గతంలో చేసిన ట్వీట్ ప్రశ్న సంధించారు హాట్ సీట్లో ఉన్న అమితాబ్. 

Telangana Sep 4, 2021, 12:45 PM IST

Take the Road to Tokyo 2020 Olympic Quiz and stand a chance to win Indian team jerseys every day.Take the Road to Tokyo 2020 Olympic Quiz and stand a chance to win Indian team jerseys every day.

టోక్యో 2020 ఒలింపిక్ క్విజ్‌ ఆడండి.. ప్రతిరోజూ భారత జట్టు జెర్సీలను గెలుచుకునే ఛాన్స్ కొట్టేయండి..

జూలై 22న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారతదేశం నుండి ఇప్పటివరకు లేని అతిపెద్ద టీం కనిపించనుంది.  ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి ఏషియానెట్ న్యూస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో చేతులు కలిపింది.

SPORTS Jul 15, 2021, 8:22 PM IST

Twitters Tripartite : UP Cops Send Notice to twitter india head, Delhi Police Quizzes - bsbTwitters Tripartite : UP Cops Send Notice to twitter india head, Delhi Police Quizzes - bsb

వరుస వివాదాల్లో ట్విటర్... భారత్ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు..

సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

NATIONAL Jun 18, 2021, 11:20 AM IST

PM Modi took part in Twitter quiz, answered the question asked on Kashi - bsbPM Modi took part in Twitter quiz, answered the question asked on Kashi - bsb

‘కాశీ’ని కనిపెట్టిన ప్రధాని మోదీ.. ట్విట్టర్‌ లో ఆన్సర్...

ప్రధాని నరేంద్ర మోదీ కాశీ క్షేత్రాన్ని కనిపెట్టారు. ఓ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫొటోకు కాశీ అని కనిపెట్టి దాని గురించి వివరాలు కూడా చెప్పుకొచ్చారు మోదీ. వివరాల్లోకి వెడితే లాస్ట్ టెంపుల్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. 

NATIONAL Jan 16, 2021, 10:49 AM IST

BJP Announces Know Namo Quiz on Narendra Modis Birthday Winners to Get Books Signed by PMBJP Announces Know Namo Quiz on Narendra Modis Birthday Winners to Get Books Signed by PM

మోడీ గురించి మీకు ఏం తెలుసు?: నమో యాప్‌లో క్విజ్

మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మోడీతో పాటు బీజేపీకి సంబంధించిన అంశాలపై ఈ క్విజ్ లో ప్రశ్నలు ఉంటాయి. ఈ మేరకు నమో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని బీజేపీ కోరింది.ఈ మేరకు ట్విట్టర్ లో నమో యాప్ కు సంబంధించిన లింక్ ను బీజేపీ పోస్టు చేసింది.

NATIONAL Sep 17, 2020, 12:43 PM IST

Actress Labanya  Chat With Fans on InstagramActress Labanya  Chat With Fans on Instagram

అది నాకు అస్సలు నచ్చదు, ముట్టుకుంటే బ్లాస్టైపోతారు.. లావణ్య

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. 

Entertainment News Jun 4, 2020, 7:23 AM IST

coronavirus icc conduts quiz on cricketercoronavirus icc conduts quiz on cricketer

మీ క్రికెట్ పరిజ్ఞానానికి పరీక్ష: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టగలరా..?

లాక్‌డౌన్ వేళ కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక పరీక్ష పెట్టింది. అండర్‌వేర్‌‌లా కనిపిస్తున్న దానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది

Cricket May 19, 2020, 8:54 PM IST

CBI books Yes Bank founder Rana Kapoor's family, conducts searches; ED quizzes Bank CEOCBI books Yes Bank founder Rana Kapoor's family, conducts searches; ED quizzes Bank CEO

విదేశాల్లో రాణా కపూర్ ఫ్యామిలీ ఆస్తులు... యెస్ బ్యాంకు స్కాంపై సీబీఐ పరిశోధన...

యెస్ బ్యాంకులో నెలకొన్న అవకతవకలకు రాణా కపూర్ కుటుంబానికి పూర్తిగా సంబంధాలు ఉన్నాయని తేలుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయనతోపాటు ఆయన భార్య బిందు, ముగ్గురు కూతుళ్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశాల్లో రాణా కపూర్ కుటుంబ ఆస్తులపై పరిశోధన చేస్తోంది. 

business Mar 10, 2020, 10:53 AM IST

ESI scam: ACB takes seven suspects into second day custody for quizzingESI scam: ACB takes seven suspects into second day custody for quizzing

ఈఎస్ఐ స్కాం: రెండో రోజు కస్టడీకి నిందితులు..దేవికారాణిపై ప్రశ్నల వర్షం

నిందితులను రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని కూడా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వీరిని తరలించి తొలి రోజు పలు కీలక విషయాలను రాబట్టారు

Telangana Oct 10, 2019, 10:33 AM IST