Quits

(Search results - 54)
• kushboo

NATIONAL12, Oct 2020, 10:30 AM

అది నచ్చకే పార్టీని వీడుతున్నా.. సోనియాకి ఖుష్బూ లేఖ

గ‌త ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమెను ఏఐసీసీ ప్ర‌తినిధి హోదా నుంచి ఆ పార్టీ త‌ప్పించింది.  దీంతో ఖుష్బూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Karnataka Kannada, Culture and Tourism minister CT Ravi resigned from the Cabinet; sources close to him said on Sunday (October 4).

NATIONAL4, Oct 2020, 1:46 PM

బీజేపీలో కీలక పదవి: మంత్రి పదవికి సీటీ రవి రాజీనామా

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సీటీరవి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టుగా సమాచారం.పార్టీలో పదవి లభించిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీటీ రవి ప్రకటించిన విషయం తెలిసిందే.

संजय राउत ने कहा, पहले मुंबई को पाकिस्तान बताती है और जब उसी पाकिस्तान में गैरकानूनी तरीके से हुए निर्माण पर सर्जिकल स्ट्राइक होती है तो छाती पीटती है। पूरी फिल्म इंडस्ट्री को न सही, लेकिन आधी इंडस्ट्री को तो मुंबई के अपमान के खिलाफ आवाज उठानी चाहिए थी।

NATIONAL27, Sep 2020, 5:17 PM

మేం లేకుంటే అది ఎన్డీయే కాదు: అకాలీదళ్‌ నిర్ణయంపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) నుంచి తప్పుకుంటున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్ భీర్ సింగ్ బాదల్ ప్రకటించారు.

Mudragada padmanabham

Andhra Pradesh21, Sep 2020, 4:23 PM

నన్ను ఇబ్బందిపెట్టొద్దు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన

కాపు ఉద్యమం గురించి చర్చించారు. అరగంటకుపైగా కాపు జేఏసీ నేతలు పలు అంశాలపై చర్చించారు. కాపు ఉద్యమ నేతగా  తాను తప్పుకొంటున్నట్టుగా కొద్దిరోజుల క్రితమే ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

• harsimrath

NATIONAL17, Sep 2020, 7:56 PM

బిజెపికి ఎదురు దెబ్బ: కేంద్ర మంత్రి హర్సిమ్రాత్ బాదల్ రాజీనామా

వ్యవసాయ రంగానికి చెందిన బిల్లులను వ్యతిరేకిస్తూ బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్సీమ్రాత్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీినాామా చేశారు. అయితే, అకాలీదళ్ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయనుంది.

Raghuvansh Prasad Singh

NATIONAL10, Sep 2020, 3:37 PM

లాలూకు షాక్: ఆర్జేడీకి రఘువంశ్ ప్రసాద్ సింగ్ గుడ్‌బై

మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యూ)లో చేరనున్నారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ, జనతాదళ్ లో 1997 నుండి కొనసాగారు. కరోనా కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో రఘువంశ్ ప్రసాద్ కరోనా కోసం చికిత్స పొందుతున్నారు.

suresh

Cricket15, Aug 2020, 8:38 PM

ధోనీతో పాటే నేనూ: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేశ్ రైనా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నిమిషాల్లో భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ , ధోని సన్నిహితుడు సురేశ్ రైనా సైతం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

• undefined

business15, Aug 2020, 2:13 PM

కంపెనీ ఆడిటింగ్‌లో సహకరించడం లేదంటూ జీవీకే గ్రూప్‌ ఆడిటర్ల రాజీనామా

సంస్థ ఆడిట్ కమిటీకి ఇచ్చిన సమాచారంలో  ప్రైస్ వాటర్‌హౌస్ (పిడబ్ల్యు) ఆడిటర్ ఎన్ కె వరదరాజన్ 2017 సెప్టెంబర్‌లో నుండి ఐదేళ్లపాటు కంపెనీని ఆడిటర్‌గా నియమితులయ్యారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జీవీకే, అవసరమైన సమాచారాన్ని అందించడంలేదని ఆడిటర్ ఆరోపించారు.

• undefined

Entertainment26, Jun 2020, 9:46 AM

కరోనా కష్టాలు.. ఛాన్స్‌ ఇవ్వమని వేడుకుంటున్న యువ నటుడు

హిందీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న శార్దుల్‌ కునాల్ పండిట్‌, లాక్‌ డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బాందిని, కుల్దీపక్‌, సిద్ధి వినాయక్‌ లాంటి షోస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్‌. అయితే లాక్ డౌన్‌ కారణంగా అన్ని షోస్ ఆగిపోవటంతో కునాల్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

sidda

Andhra Pradesh9, Jun 2020, 2:23 PM

ప్రకాశంలో బాబుకి గట్టి ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, వైసీపీలో చేరనున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడితో కలిసి శిద్ధా రాఘవరావు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు

Police

Telangana14, May 2020, 8:32 AM

పిల్లనివ్వడం లేదని ఉద్యోగం వదిలేసిన కానిస్టేబుల్.. మళ్లీ విధుల్లోకి..

ఇంజినీరింగ్‌ అనంతరం ప్రతాప్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్‌ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు.

• 19 Congress MLAs tender their resignation after Scindia quits Congress
Video Icon

NATIONAL11, Mar 2020, 12:29 PM

సింధియా ఎఫెక్ట్ : కాంగ్రెస్ కు మరో 19 ఎమ్మెల్యేలు రాజీనామా

జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేసిన తరువాత బెంగళూరు రిసార్ట్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులతో సహా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేశారు.

• pothula

Andhra Pradesh23, Jan 2020, 8:42 PM

టీడీపీకి పోతుల సునీత గుడ్‌బై: జగన్ సమక్షంలో వైసీపీలోకి

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్‌బై చెప్పారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె అవసరమైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సునీత స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సునీత పాటుపడుతున్నారని ఆమె ప్రశంసించారు.

• undefined

Andhra Pradesh12, Jan 2020, 7:36 PM

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి .. పృధ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హైకమాండ్ ఆదేశాలతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ ప్రకటించారు.

• chandrababu

Andhra Pradesh5, Jan 2020, 9:17 PM

ఏపీలో బాబుకు మరో షాక్: టీడీపీకి గుడ్‌బై చెప్పిన కీలక నేత

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష పదవికి నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేశారు. వ్యక్తిగత సమస్యలతోనే రాజీనామా చేశానని.. ఇది తన సొంత నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బ్రహ్మం చౌదరి తెలిపారు.