Quit  

(Search results - 78)
 • business15, Oct 2019, 11:54 AM IST

  ఇన్ఫోసిస్ కి షాక్... డిప్యుటీ సీఎఫ్ వో జయేశ్ రాజీనామా

  ఈ ఏడిది మార్చిలో ఇన్ఫోసిస్ కంపెనీ బయ్ బ్యాక్స్ విషయంలో జయేశ్ కీలక పాత్ర పోషించారు. కాగా... జయేశ్ తన పదవి కి రాజీనామా చేయడంపై సదరు కంపెనీని ప్రశ్నించగా... వారు ఈ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడలేదు. 
   

 • akula

  Andhra Pradesh6, Oct 2019, 10:17 AM IST

  పవన్‌కు ఒకే రోజు రెండు షాక్‌లు: పార్టీని వీడిన ఇద్దరు కీలక నేతలు

  జనసేన పార్టీకి ఒకే రోజు ఇద్దరు  కీలక నేతలు షాకిచ్చారు. రాజమండ్రికి సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

 • Andhra Pradesh5, Oct 2019, 9:21 AM IST

  తెలంగాణలో వద్దనుకుంటే.. ఏపీలో కీలక పదవి

  రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బాహాటంగా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం అదే పోస్టులో కొనసాగించడంతో మరో 10 నెలల సర్వీసు ఉండగానే జూలై 27వ తేదీన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయగా సెప్టెంబరు 16న తెలంగాణ ప్రభుత్వం అమోదించింది.

 • vijayashanthi

  Telangana27, Sep 2019, 6:12 PM IST

  బీజేపీ గూటికి విజయశాంతి..?: అసలు కారణం ఇదే.....

  ఈ దసరా లేదా ఆ తర్వాత గానీ రాములమ్మ కాషాయి కండువా కప్పుకోనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాములమ్మ చేరికపై బీజేపీ నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Azaruddin

  Telangana27, Sep 2019, 3:20 PM IST

  తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ షాక్: గుడ్ బై చెప్పనున్న అజారుద్దీన్

  మరో రెండురోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహ్మద్ అజారుద్దీన్ క్రికెట్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు కూడా. 

 • Sindhu-Kim

  SPORTS24, Sep 2019, 12:52 PM IST

  టోక్యో ఒలంపిక్స్ కి ముందు సింధు కి షాక్... తప్పుకున్న కోచ్

  సింధు వరల్డ్ ఛాంపియన్ గా గెలవడానికి సహకరించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు

 • marriage

  Districts12, Sep 2019, 11:06 AM IST

  ఎవరూ పెళ్లిచేసుకోవడం లేదని.. ఉద్యోగానికి కానిస్టేబుల్ రాజీనామా

  కానిస్టేబుల్ గా అధిక పనిగంటలు, పని ఒత్తిడి, ప్రమోషన్లు లేకపోవడం వల్ల తనను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదనే వేదనతో ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నో కలలతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరితే, కనీసం తనతో పెళ్లికి పలువురు అమ్మాయిలు తిరస్కరించారని ప్రతాప్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
   

 • Alka Lamba with Arvind Kejriwal

  NATIONAL6, Sep 2019, 11:17 AM IST

  ఆప్‌కు మరో షాక్: గుడ్‌బై చెప్పనున్న లాంబా

  ఆప్‌కు ఆ పార్టీ  నేత అల్క లాంబా గుడ్‌బై చెప్పనున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని  ఆమె ప్రకటించారు.
   

 • thota

  Andhra Pradesh5, Sep 2019, 3:57 PM IST

  టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?

  తోట త్రిమూర్తులు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుందని తెలియడంతో చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. బుజ్జగింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తోట త్రిమూర్తులు ఇంటికి పంపించారు. 
   

 • arrested

  NATIONAL1, Sep 2019, 1:58 PM IST

  పెళ్లి చేసుకోవాలని సెక్స్ వర్కర్‌పై ఒత్తిడి: కాదన్నందుకు ఇలా...

  32 ఏళ్ల మహ్మద్ అయూబ్ అనే వ్యక్తి సెక్స్ వర్కర్ ను చంపాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.తనను పెళ్లి చేసుకొనేందుకు ఆమె అంగీకరించని కారణంగా ఆమెను నిందితుడు చంపినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
   

 • bandi sanjay vs kcr

  Telangana30, Aug 2019, 7:26 PM IST

  టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

  చావుకైనా తెగబడి మరోసారి మలిదశ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నాలతో కాకుండా ప్రగతి భవన్‌ను ముట్టడించి కేసీఆర్‌ సంగతేంటో చూద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ మిడ్‌మానేరు ప్రాంతానికి వస్తే ప్యాకేజీతోనే రావాలని లేదంటే తమ తడాఖా ఎంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఎంపీ సంజయ్ కుమార్ . 

 • పోలవరం ప్రాజెక్టులో అవినీతిని బయటపెట్టి, తాను చేపడితే చంద్రబాబు పేరు దెబ్బ తింటుందని, తద్వారా పోలవరం ప్రాజెక్టును నిర్మించిన ఖ్యాతి తనకు దక్కుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి తనంత తానుగా తీసుకుంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు తన హయాంలో విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తానే తీసుకుంటుందా, కేంద్రానికి ఆ బాధ్యతలను అప్పగిస్తుందా తెలియదు. మొత్తంగా చంద్రబాబు పేరు తుడిచిపెట్టేందుకు జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

  Andhra Pradesh30, Aug 2019, 8:21 AM IST

  బాబుకు గట్టి షాక్: పార్టీ వీడనున్న ముగ్గురు సీనియర్లు

  తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుపుల రాజా, పంచకర్ల రమేశ్ బాబుతో పాటు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్‌ పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు

 • adari

  Andhra Pradesh29, Aug 2019, 9:02 PM IST

  బాబుకి షాక్: వైసీపీలోకి అడారి ఆనంద్, విశాఖ డైరీ ఇక ఫ్యాన్ గుప్పిట్లోకి

  ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అడారీ ఆనంద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి .. వైసీపీలోకి చేరనున్నారు. 

 • varupula raja

  Andhra Pradesh29, Aug 2019, 8:16 PM IST

  తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై

  తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత వరుపుల రాజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల అసెంబలీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఓటమి పాలైన రాజా.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు

 • Telangana26, Aug 2019, 1:32 PM IST

  ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే: క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే

  టీఆరెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని వారి బాగుకోసం, వారి స్వలాభం కోసం పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ప్రస్తావిద్దామని ప్రయత్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.