Qr Code  

(Search results - 8)
 • Telangana police launches QR code complaint system for women safety lns

  TelanganaMar 15, 2021, 7:12 PM IST

  క్యూ ఆర్ కోడ్ తో షీ టీమ్స్ కు పిర్యాదు చేయొచ్చు

   డీ.ఐ.జీ  సుమతిమాట్లాడుతూ మహిళలు, బాలికలు ఇకపై షీ-టీమ్ లకు పలు నేరాలపై ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు.
   

 • Transport Ministry Plans To Introduce Uniform PUC Certificate With QR Code For All Vehicles in india

  carsNov 30, 2020, 12:57 PM IST

  వాహనాలకు క్యూఆర్ కోడ్‌తో యూనిఫాం పియుసి సర్టిఫికెట్‌ తప్పనిసరి ఉండాలి: రవాణా శాఖ

  ఒక నివేదిక ప్రకారం రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో దేశవ్యాప్తంగా ముఖ్యమైన వివరాలతో కూడిన క్యూ‌ఆర్ కోడ్‌తో యూనిఫార్మ్ పి‌యూ‌సి సర్టిఫికెట్లను తీసుకురానుంది. యూనిఫాం పియుసి సర్టిఫికెట్లలోని క్యూఆర్ కోడ్‌లో వాహన యజమాని, వాహనం, ఉద్గార స్థితి ఉంటాయి.

 • rbi norms to payment companies from them issuing new proprietary qr codes-sak

  businessOct 24, 2020, 12:59 PM IST

  డిజిటల్ పేమెంటులో రాబోతున్న పెద్ద మార్పులు, కొత్త నియమాలు ఏమిటంటే ..

  కరోనా కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించినట్లు ప్రతి ఒక్కరూ లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద షాపుల నుండి టీ దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేటి‌ఎం, గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ వినియోగంలో ఉన్నాయి.

 • reserve bank panel pitches for incentives to promote usage of QR code payments

  Tech NewsJul 25, 2020, 1:57 PM IST

  కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

  క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
   

 • social media app whatsapp soon to launch 5 intresting features

  Tech NewsJul 3, 2020, 12:57 PM IST

  వాట్సాప్ లో రానున్న 5 కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఏంటో తెలుసా...

  ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ 5 సరికొత్త ఫీచర్స్  అందుబాటులోకి తేస్తుంది. వాట్సాప్ యాప్ కోసం యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాల్‌లో మెరుగుదల ఇంకా కైఓఎస్ లో స్టేటస్ ఫీచర్‌తో సహా కొత్త ఫీచర్లను త్వరలోనే తిసుకురానున్నట్టు తాజాగా  ప్రకటించింది.

 • Amazon Pay now allows you to buy from local stores & pay via QR code

  Tech NewsJun 27, 2020, 11:32 AM IST

  అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

  ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.
   

 • WhatsApp will soon let users add contacts just by scanning QR code: How it will work

  TechnologyMay 24, 2020, 11:23 AM IST

  క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

  కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం. 

 • Contactless Dining Will be Massive, And This is How Paytm Wants The New Reality to Look Like

  Coronavirus IndiaApr 28, 2020, 12:47 PM IST

  రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి కొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫుడ్ ఆర్డరింగ్..

  కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో ఆన్ లైన్ ఆర్డరింగ్, పేమెంట్స్ విధానం అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. కాంటాక్ట్ లెస్ డైనింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తెచ్చింది.