Pvp  

(Search results - 55)
 • pvp

  Telangana27, Jul 2020, 1:06 PM

  తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసు: హైకోర్టులో పీవీపీకి ఊరట, కానీ...

  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో వైసీపీ నేత పీవీపికి హైకోర్టులో ఊరట లభించింది. పీవీపితో పాటు మరికొంత మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 • pvp

  Telangana4, Jul 2020, 9:50 AM

  వైసీపి నేత పీవీపి కోసం బెజవాడలో తెలంగాణ పోలీసుల గాలింపు

  ఓ విల్లా యజమానితో వివాదం కేసులో తెలంగాణ పోలీసులు విజయవాడలో వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురూ చేసింది.

 • Telangana1, Jul 2020, 10:37 AM

  పీవీపీకి హై కోర్టులో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

  పీవీపీ ని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసులు ఆయన ను అరెస్ట్ చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించడంతో ...  కోర్టు ఈ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.

 • Telangana29, Jun 2020, 4:58 PM

  పోలీసులపై దాష్టీకం.. అరెస్ట్ చేయడానికొస్తే కుక్కలను వదిలిన పీవీపీ

  వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పోలీసుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు

 • pvp

  Entertainment24, Jun 2020, 3:45 PM

  వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

  మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. 

 • pvp

  Telangana24, Jun 2020, 12:40 PM

  నాపై దాడి చేశాడు: పీవీపీపై కైలాష్ పోలీసులకు ఫిర్యాదు

  హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో   పీవీపీకి మరో వ్యక్తి  కైలాస్ విక్రమ్  వివాదం చోటు చేసుకొంది. పీవీపీ తనపై దాడి చేయించారని పోలీసులకు కైలాష్ విక్రమ్ ఫిర్యాదు చేశారు.

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  Entertainment13, Jun 2020, 9:45 AM

  అఖిల్ కాదన్నాడు, విశ్వక్ సేన్ ఎస్‌ చెప్పా డు?

  కొద్ది రోజుల క్రితం అఖిల్ ని పీవీపి నిర్మాణ సంస్ద వారు ఓ రీమేక్ సినిమాతో ఎప్రోచ్ అయ్యారు. అయితే అఖిల్ ఆ సినిమాని చూసి వెంటనే నో చెప్పేసారట. అయితే అదే వయస్సులో ఉండే మరో హీరో తో చెయ్యాలి,అదీ వెంటనే డేట్స్ ఇచ్చేవాడైతే బెస్ట్ అని విశ్వక్ సేన్ ఎప్రోచ్ అయితే యస్ చెప్పాడంటున్నారు.

 • Entertainment18, May 2020, 9:06 PM

  హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

  స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు` అంటూ కామెంట్‌ ఇచ్చాడు.

 • Andhra Pradesh24, Apr 2020, 8:29 AM

  మా సంసారంలో నిప్పులు పోయకు.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.

 • Andhra Pradesh20, Feb 2020, 1:05 PM

  తెలుగు మహిళా సీఎంను చూడాలని....: క్షణాల్లో పీవీపీ ట్వీట్ వైరల్

  తాను తెలుగు మహిళా సీఎంను చూడాలని అనుకుంటున్నట్లు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఎందుకు పీవీపీ ఆ ట్వీట్ చేశారనే విషయంపై చర్చ సాగుతోంది.

 • mahesh babu

  News25, Oct 2019, 5:13 PM

  మహేష్ సినిమాలో పీవీపీకి వాటా.. ఎంతంటే..?

  దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పీవీపీతో సినిమా చేయకుండా దిల్ రాజు దగ్గరకు వెళ్లాడు. దీంతో వారి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమాను నిర్మాత పీవీపీ కోర్టు ద్వారా అడ్డుకొని గొడవ చేయడంతో 'మహర్షి' చిత్ర నిర్మాతల్లో ఆయన పేరు చేర్చక తప్పలేదు.

 • bandla ganesh

  News24, Oct 2019, 1:03 PM

  నిర్మాత బండ్ల గణేష్ కు మరో షాక్.. 14 రోజుల రిమాండ్

  టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం కడప కోర్టులో హాజరపరుచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల్ రిమాండ్ విధించింది. 

 • bandla ganesh

  News23, Oct 2019, 8:30 PM

  నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. నేనే మీకు చెబుతా: బండ్ల గణేష్!

  సినీ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన బండ్ల గణేష్ పై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో గణేష్ వార్తల్లో నిలుస్తుంటాడు. 

 • Bandla Ganesh

  News23, Oct 2019, 8:08 PM

  బండ్ల గణేష్ అరెస్ట్ కు కారణం.. ఎన్టీఆర్ టెంపర్ మూవీ విషయంలో జరిగింది ఇదీ!

  టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు కొద్ది సేపటి క్రితమే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

   

 • bandla ganesh

  News7, Oct 2019, 2:43 PM

  ట్విట్టర్ వేదికగా పీవీపీపై దుమ్మెత్తిపోస్తోన్న బండ్ల గణేష్!

  బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా వరుస పోస్ట్ లు పెడుతూ పీవీపీని టార్గెట్ చేస్తున్నారు. పీవీపీని స్కాం రాజా అని పిలుస్తూ పరోక్షంగా అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.