Puspa  

(Search results - 16)
 • releasing pushpa in two parts big risk for allu arjun ksrreleasing pushpa in two parts big risk for allu arjun ksr

  EntertainmentMay 14, 2021, 3:01 PM IST

  రిస్క్ చేస్తున్న బన్నీ... రిజల్ట్ అటూ ఇటూ ఐతే!

  పుష్ప రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది కూడా ప్రాజెక్ట్ మధ్యలో తీసుకున్న నిర్ణయమే. బలమైన కథ, ముగింపు లేకుండా ఓ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడం సాహసమే అని చెప్పాలి.

 • Malayalam star Fahadh Faasil to play villain in Allu Arjun's PushpaMalayalam star Fahadh Faasil to play villain in Allu Arjun's Pushpa
  Video Icon

  Entertainment NewsMar 21, 2021, 4:16 PM IST

  ఆ మలయాళ హీరో మన అ(మ)ల్లు అర్జున్ సినిమాకి విలన్..!

  అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. 

 • Allu Arjun as cooli in Pushpa movieAllu Arjun as cooli in Pushpa movie

  EntertainmentNov 12, 2020, 9:32 AM IST

  కూలిగా అల్లు అర్జున్..ఈ కొత్త ట్విస్ట్ ఏంటి

   బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.  

 • Sukumar Allu Arjuns Pushpa Story Plagiarized?Sukumar Allu Arjuns Pushpa Story Plagiarized?

  EntertainmentAug 26, 2020, 3:14 PM IST

  కాపీ వివాదంలో ‘పుష్ప’, రైటర్ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్

  శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. ఇప్పటికే విడుదలై టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. 

 • Allu Arjun Pushpa Budget To IncreaseAllu Arjun Pushpa Budget To Increase

  EntertainmentJun 17, 2020, 12:45 PM IST

  రివర్స్ గేర్ లో ‘పుష్ప’... నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి

  ప్రస్తుత పరిస్దితుల్లో సినిమావాళ్లంతా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. బిజినెస్ ఎలా ఉంటుందో..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్దం కాక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత తక్కువలో సినిమాని పూర్తి చేద్దామని బడ్జెట్ కంట్రోలు విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు కూడా అదే తీరులో వెళ్తున్నాయి. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయంలో మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నారని సమాచారం. 
   

 • Pushpa Forest set to be erected in Annapurna!Pushpa Forest set to be erected in Annapurna!

  EntertainmentJun 16, 2020, 10:06 AM IST

  ‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్

  ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదని పని.పుష్ప సినిమాకు  అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం అన్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

 • Sukumar make location changes to PushpaSukumar make location changes to Pushpa

  EntertainmentMay 19, 2020, 2:56 PM IST

  ‘పుష్ప’ లొకేషన్ ఛేంజ్: బ్యాంకాక్ టు ఈస్ట్ గోదావరి

  అదే పద్దతిని అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న  ‘పుష్ప’ టీమ్ కూడా ఫాలో కానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్డెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో అనేక కీ సీన్స్ ను మొదట బ్యాంకాక్ ఫారెస్ట్  లో ప్లాన్ చేసారు.  ఆ తర్వాత కేరళలో కొంత భాగం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి తూర్పు గోదావరి జిల్లా లోని రంపచోడవరం అడవుల్లో ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం. 
   

 • Sukumar make changes to Pushpa movie productionSukumar make changes to Pushpa movie production

  EntertainmentMay 11, 2020, 2:58 PM IST

  ‘పుష్ప’‌ కు కరోనా ఎఫెక్ట్, ప్రొడక్షన్ లో సుకుమార్ కోతలు

   సుకుమార్, అల్లు అర్జున్ కలిసి డిస్కస్ చేసి నిర్మాతపై భారం తగ్గించేందుకు,కొంత బడ్జెట్ మరియు రెమ్యునేషన్స్ లో కోత పెట్టేందుకు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. ఇలా ప్రాజెక్టులోని అన్ని అంశాలు ఇప్పుడు మార్పుకు లోనవుతున్నాయి. 

 • Allu Arjun Stop lorry driving classesAllu Arjun Stop lorry driving classes

  Entertainment NewsMay 2, 2020, 10:39 AM IST

  ప్రాక్టీస్ ఆగిపోయిందే, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎలా!

  అల్లు అర్జున్ ..పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. పుష్పరాజ్ ఓ లారీ డ్రైవర్. అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్‌.  ఈ సినిమా షూటింగ్ ను  లౌక్ డౌన్ ఎత్తేయగానే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో బాబీ సింహా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 • Allu Arjun disappointed with lockdown?Allu Arjun disappointed with lockdown?

  EntertainmentApr 25, 2020, 8:40 AM IST

  టైమ్ కు దెబ్బపడిందే... నిరాశలో బన్ని?

  అల్లు అర్జున్ ..అలవైకుంఠపురములో హిట్ కొట్టాడు. మహేష్ బాబు సైతం సరిలేరు నీకెవ్వరూ అంటూ హిట్ కొట్టారు. ఈ సినిమాలతో సూపర్ హై వచ్చింది. మహేష్ అయితే ఇంకా ఏ సినిమా ఫైనలైజ్ చేసి, పట్టాలు ఎక్కించలేదు కాబట్టి ఏ సమస్యా లేదు. కానీ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంగా పుష్పని మొదలెట్టాడు. అల వైకుంఠపురములో సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా బిజినెస్ పై పడుతుందని అంచనా వేసారు. అందుకు తగ్గట్లుగా బడ్జెట్ ని భారీగా పెట్టుకున్నారు. కానీ పరిస్దితులు తిరగబడుతున్నాయి. 

 • Reason behind Vijay Sethupathi left Pushpa movieReason behind Vijay Sethupathi left Pushpa movie

  EntertainmentApr 18, 2020, 11:43 AM IST

  ‘పుష్ప’: విజయ్‌ సేతుపతి తప్పుకోవటానికి షాకింగ్ కారణం

  అయితే ఇప్పుడు ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ మార్చారు. ఈ నేఫధ్యంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడే విజయ్ సేతుపతికు సమస్య వచ్చినట్లు సమాచారం. 

 • Pushpa movie story line with Manyam puli twistPushpa movie story line with Manyam puli twist

  Entertainment NewsApr 17, 2020, 2:39 PM IST

  ‘పుష్ప’‌ స్టోరీ: భార్యాభర్తల ఎమోషన్ ...'మన్యం పులి' మసాలాతో

  అయితే ఇందులో ఎలాంటి కథాంశాన్ని  ఈ సారి డిస్కస్ చేయబోతున్నారు సుకుమార్. ఈ లెక్కలు మాస్టారు..ఈ సినిమాకు వేసిన హిట్ లెక్కేంటి..రంగస్దలం సినిమాలాగ డిఫరెంట్ గా ఉంటుందా అనే డిస్కషన్ మొదలైంది.

 • A rare recital of national anthem by GhantasalaA rare recital of national anthem by Ghantasala
  Video Icon

  Sep 29, 2017, 6:32 PM IST

  ఘంటసాల గానం చేసిన జాతీయ గీతం (వీడియో)

  ఘంటసాల గానం చేసిన జాతీయ గీతం (వీడియో)