Pushpa

(Search results - 92)

Allu Arjun

Entertainment7, Jul 2020, 9:35 AM

పుష్ప షూట్‌ కోసం బన్నీ ప్లాన్‌.. తెలంగాణలోనే!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీం. ముఖ్యంగా కేరళ అడవుల తరుహాలోనే కనిపించే మహబూబ్‌ నగర్‌ అడువుల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పుష్ప యూనిట్‌.

• pushpa srivani

Andhra Pradesh18, Jun 2020, 10:29 PM

అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం: మంత్రి పుష్ఫశ్రీవాణి

గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి న్యాయపరమైన అన్ని చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Allu Arjun

Entertainment17, Jun 2020, 12:45 PM

రివర్స్ గేర్ లో ‘పుష్ప’... నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి

ప్రస్తుత పరిస్దితుల్లో సినిమావాళ్లంతా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. బిజినెస్ ఎలా ఉంటుందో..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్దం కాక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత తక్కువలో సినిమాని పూర్తి చేద్దామని బడ్జెట్ కంట్రోలు విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు కూడా అదే తీరులో వెళ్తున్నాయి. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయంలో మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నారని సమాచారం.

Allu Arjun

Entertainment16, Jun 2020, 10:06 AM

‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్

ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదని పని.పుష్ప సినిమాకు  అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం అన్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

• Entertainment13, Jun 2020, 10:38 AM

మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక

సాండల్‌వుడ్‌లో కిరిక్‌ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్‌ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చింది రష్మిక.

• Entertainment8, Jun 2020, 11:49 AM

ఆమె పెళ్లి అయినందుకు చాలా బాదపడ్డా: అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పెళ్లి సందర్భంగా చాలా అమ్మాయిలు తమ బాధను వ్యక్తపరుస్తూ బన్నీకి మెసేజ్‌లు చేశారట. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసని చెప్పాడు బన్నీ. అందాల రాశి ఐశ్వర్య పెళ్లి అయినప్పుడు తాను కూడా అంతే బాద పడ్డానని చెప్పుకొచ్చాడు.

• Entertainment6, Jun 2020, 6:13 PM

సౌత్‌ హీరోల్లో బన్నీనే టాప్‌.. సూపర్‌ స్టార్లు.. మెగాస్టార్లు అంతా వెనకే!

బన్నీ ఫేస్‌ బుక్ పేజ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ల (కోటీ 30 లక్షల)కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి సౌత్‌ హీరో బన్నీనే కావటం విశేషం. సౌత్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి సూపర్‌ స్టార్‌కు కూడా ఈ స్థాయిలో లైక్స్‌ లేకపోవటం విశేషం.

• నారా భువనేశ్వరి రాజధాని రైతుల కోసం తన బంగారు గాజులు విరాళంగా ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. తన కుటుంబ సభ్యులు సహా  పార్టీ నాయకులు, సహచరులు రాజధాని పేరుమీద చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయన్న ఆందోళనతో చంద్రబాబు నూతన సంవత్సరం రోజే మరో నూతన డ్రామా చేశారని విమర్శించారు.

Andhra Pradesh6, Jun 2020, 8:08 AM

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై మామ ఆరోపణలు: కొడుకు కూడా...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ... ఆమెపై సొంత పార్టీకే చెందిన మామ(భర్త పరీక్షిత్ రాజు తండ్రి) కామెంట్స్ చేయడం యావత్ ఆంద్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

• Entertainment5, Jun 2020, 11:37 AM

వైరల్‌ ఫోటో: రష్మిక అప్పట్లోనే సెలబ్రిటీ

తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రష్మిక. తాను స్కూల్‌ డేస్‌లో ఉన్న సమయంలోనే ఓ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద తన ఫోటో వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌ మీద ఉన్న స్టిల్‌నే తాను పెట్టి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

Deputy Chief minister Alla nani, Pushpa srivani visit Vijayanagaram for medical college land

Video Icon

Andhra Pradesh4, Jun 2020, 4:45 PM

పేదలందరికీ ఆరోగ్యమే జగన్ లక్ష్యం.. వైద్యారోగ్యానికి 16వేల కోట్లు.. ఆళ్ల నాని

పేద‌లంద‌రికీ ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ధ్యేయ‌మ‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, వైద్యారోగ్య‌శాఖామంత్రి ఆళ్ల నాని అన్నారు.

• Entertainment1, Jun 2020, 11:05 AM

కరోనా కష్టాలు.. పుష్పా షూటింగ్ కోసం భారీ స్కెచ్‌

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో పుష్ప షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఎక్కువగా భాగం అవుట్ డోర్‌లోనే షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో షూటింగ్‌ ను కొనసాగించేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారట చిత్రయూనిట్.

• Entertainment19, May 2020, 2:56 PM

‘పుష్ప’ లొకేషన్ ఛేంజ్: బ్యాంకాక్ టు ఈస్ట్ గోదావరి

అదే పద్దతిని అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న  ‘పుష్ప’ టీమ్ కూడా ఫాలో కానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్డెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో అనేక కీ సీన్స్ ను మొదట బ్యాంకాక్ ఫారెస్ట్  లో ప్లాన్ చేసారు.  ఆ తర్వాత కేరళలో కొంత భాగం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి తూర్పు గోదావరి జిల్లా లోని రంపచోడవరం అడవుల్లో ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

• Entertainment14, May 2020, 5:16 PM

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న విజయ్ సేతుపతి.. పుష్ప నుంచి అవుట్‌!

రెమ్యూనరేషన్‌ విషయంలో విజయ్ సేతుపతిని భరించటం కష్టమని భావిస్తున్నారట నిర్మాతలు. క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా తెలుగు సినిమాలో నటించాలంటే ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట విజయ్ సేతుపతి. అంతా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినా తను నటించిన తెలుగు సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ చేయవద్దంటూ మరో కండిషన్‌ పెడుతున్నాడట విజయ్ సేతుపతి.

• Entertainment14, May 2020, 10:25 AM

చెఫ్‌గా మారిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వారసుడు

అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌ చెఫ్‌గా మారిపోయాడు. స్వయంగా ఫ్రూట్ సలాడ్‌ తయారు చేశాడు. ఈ వీడియో ను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. వీడియాలో చిన్నారి అయాన్‌ సలాడ్‌ ఎలా తయారు చేయాలో తన ముద్దు ముద్దు మాటలతో వివరిస్తున్నాడు.

pushpa

Andhra Pradesh12, May 2020, 3:49 PM

గిరిజన ఉత్పత్తులకు మద్ధతు ధర కల్పించండి: కేంద్రానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విజ్ఞప్తి

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు అదనపు నిధులను ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.