Puri Jagannth  

(Search results - 5)
 • <p style="text-align: justify;">రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా వరుసగా నాలుగు ఫ్లాప్‌లు అందించాడు. `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయనకు&nbsp;`టాక్సీవాలా`, `నోటా`, `డియర్ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లు డిజాస్టర్లని ఇచ్చాయి. దీంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన ఈ రౌడీ కూడా ఇప్పుడు హిట్‌ కోసం&nbsp;తాపత్రయపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. మరి&nbsp;ఇది అభిమానులను ఖుషీ చేస్తుందా? విజయ్‌ ఇమేజ్‌ని, క్రేజ్‌ని తిరిగి తెస్తుందా అన్నది చూడాలి.&nbsp;</p>

  EntertainmentJun 22, 2021, 8:32 AM IST

  ఏం చేస్తాం..ఖండిస్తాం' విజయ్ దేవరకొండ అదే చేాశాడు

   మిగతా హీరోోలంతా ఈ విషయంలో ఏం చేసాడో విజయ్  దేవరకొొండ కూడా అదే చేేసారు. అంతకు మించి  ఆప్షన్ ఏముంది. వచ్చిన వార్తను ఖండించటం  తప్ప.

 • లైగర్ అనే పదానికి డిక్షనరిలో ఉన్న అర్థమేంటంటే... మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు.

  EntertainmentJan 25, 2021, 8:39 AM IST

  హాట్ న్యూస్: 'లైగర్' రిలీజ్ ఎప్పుడంటే...


  పూరితో పాటు చార్మి, కరణ్ జొహార్ లు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడంతో, తదుపరి సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.
   

 • Vijay Devarakonda

  NewsMar 1, 2020, 6:26 PM IST

  లీక్ ఫొటోలు: హీరోయిన్ ని ముందు కూర్చోబెట్టుకుని విజయ్ దేవరకొండ

  పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’ . ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే కనిపించనుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే.

 • nabha natesh

  NewsJan 21, 2020, 8:22 PM IST

  వన్ క్రోర్ మ్యాటర్ పూరి ఇచ్చిన సలహానా ?

  ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో సుధీర్‌ బాబు సరసన నటించిన హీరోయిన్ నభా నటేష్‌. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఎవరికీ ఆమె గుర్తు లేదు. ఆ తర్వాత  ఆమె ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోనూ ‘దిమాక్‌ ఖరాబ్‌..’ అనే పాట చేసి దుమ్ము దులిపి హిట్ తన ఖాతాలో వేసుకుంది. 

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  NewsJan 16, 2020, 3:28 PM IST

  “ఫైటర్” లేటెస్ట్ ఇన్ఫో.. వెరీ ఇంట్రస్టింగ్!

  అంతకు ముందు ఈ సినిమాకు నటీనటులు,టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ మినహా 15 కోట్లు బడ్జెట్ గా అంచనా వేసి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి..పూరి ఈ సినిమా బడ్జెట్ ని 25 కోట్లు దాకా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.