Search results - 72 Results
 • ismart shankar

  ENTERTAINMENT26, May 2019, 2:58 PM IST

  ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

  రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త దారిలో పూరి తన సినిమాను డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ కూడా తన లుక్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. 

 • puri jagannath

  ENTERTAINMENT26, May 2019, 1:25 PM IST

  జగన్ కి ఋణపడి ఉంటా.. తమ్ముడి గెలుపుపై పూరి కామెంట్!

  పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంపై దర్శకుడు పూరి కొద్దీ సేపటి క్రితం స్పందించారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అందుకు జగన్ కు రుణపడి ఉంటామని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. 

 • 2019 ఎన్నికల్లో నర్సీపట్నం టికెట్ మళ్లీ ఉమాశంకర్ గణేష్ కే కేటాయించనున్నారు వైఎస్ జగన్. ఈ పరిణామాల నేపథ్యంలో పూరీ జగన్నాథ్ వైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే పూరీ జగన్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 2:57 PM IST

  మంత్రి అయ్యన్నపాత్రుడును ఓడించిన పూరీ జగన్నాథ్ తమ్ముడు

  ఈసారి ఎన్నికల్లో మంత్రి అయ్యన్నపాత్రుడుకు 67,777 ఓట్లు రాగా ఉమాశంకరక్ గణేష్ కు 90,077 ఓట్లు వచ్చాయి. దీంతో ఉమాశంకర్ గణేష్ కు 22,300 మెజారిటీ దక్కింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండటంతో పాటు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడును ఓడించడంపై నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

 • charmi

  ENTERTAINMENT17, May 2019, 10:46 AM IST

  పూరిజగన్నాథ్ అంటే అంత ఇష్టం.. ఛార్మి కామెంట్స్!

  టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి కొంతకాలానికి నటనకు దూరమైంది. 

 • ismart shankar

  ENTERTAINMENT12, May 2019, 11:19 AM IST

  ఇస్మార్ట్ శంకర్ మాస్ టీజర్.. ఎప్పుడంటే?

  యువ నటుడు రామ్ పోతినేని - ఫుల్ మాస్ ఎంటర్టైనర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు పూరి ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత కొన్ని వారాలుగా విశ్రాంతి లేకుండా కొనసాగుతున్న వీరి ప్రాజెక్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. 

 • రామ్: నేను శైలజా సినిమాతో సెట్టయ్యాడు అనుకునేలోపే ఆ తరువాత చేసిన ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.

  ENTERTAINMENT4, May 2019, 5:10 PM IST

  పూరి ఏంటి..? స్లో అయిపోయాడు!

  టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా తొందరగా సినిమాలు తీస్తుంటాడు.

 • mahesh

  ENTERTAINMENT2, May 2019, 11:07 AM IST

  'పోకిరి' సినిమా మర్చిపోతే ఎలా మహేష్..?

  మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 

 • ismart shankar

  ENTERTAINMENT1, May 2019, 11:23 AM IST

  ‘ఇస్మార్ట్ శంకర్’కథకు మూలం ఆ హాలీవుడ్ చిత్రం?

  కథకు ఎక్కడో చోట నుంచి ప్రేరణ తీసుకుంటూంటారు దర్శకులు.

 • puri jagannath

  ENTERTAINMENT17, Apr 2019, 11:00 AM IST

  పూరి వల్ల హార్టయిన జాక్స్.. ఇక లేడు!

  దర్శకుడు పూరి జగన్నాథ్ కి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. వాటిని ఇంట్లో మనిషిగా చూసుకునే పూరి చాలా సార్లు తన డాగ్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. ఇక ఇప్పుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాక్స్ మరణించినట్లు పూరి బాధతో వివరణ ఇచ్చాడు. 

 • రామ్: నేను శైలజా సినిమాతో సెట్టయ్యాడు అనుకునేలోపే ఆ తరువాత చేసిన ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.

  ENTERTAINMENT3, Apr 2019, 7:40 PM IST

  ఇస్మార్ట్ శంకర్ సాంగ్.. పక్కా తెలంగాణ స్టైల్!

  ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఏది చేసినా మాస్ మసాలా గట్టిగా దట్టించేస్తున్నాడు

 • puri jagannath

  ENTERTAINMENT27, Mar 2019, 10:14 AM IST

  హీరోయిన్ నడుముపై పూరి చెయ్యి.. వైరల్ అవుతున్న ఫోటో!

  ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి జమానాలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 • mahesh

  ENTERTAINMENT20, Mar 2019, 9:36 AM IST

  లేటెస్ట్ అప్డేట్: మహేష్ ని కలిసి కథ చెప్పిన పూరి

  పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లే. ‘పోకిరి’ చిత్రం అయితే మహేష్ కు  స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో  ఒకటిగా చరిత్రకెక్కింది.  

 • PURI BROTHER

  ENTERTAINMENT17, Mar 2019, 4:51 PM IST

  పూరి ఓటు వైసిపికే.. పార్టీ టిక్కెట్టు కన్ఫార్మ్

  టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఫైనల్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడానికి సిద్ధమయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జనరల్ ఎలక్షన్స్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. 

 • MANDIRA BEDI

  ENTERTAINMENT14, Mar 2019, 5:26 PM IST

  పూరి గ్యాంగ్ తో హాట్ ఆంటి!

  బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన మందిరాబేడి. సినిమాల కన్నా, సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువగా మందిరా బేడీ పేరుతెచ్చుకుంది. ఆమె ఈ మధ్యన  తెలుగు సినిమా కమిటైందని సమాచారం. ఇప్పటికే  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది. తాజాగా పూరీ జగన్నాథ్ టీమ్‌తో కలిసి కనిపించింది.  ప్రస్తుతం  పూరీ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో కనిపించబోతోంది అనుకుంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆకాష్ పూరీ ...హీరోగా చేస్తున్న 'రొమాంటిక్‌'లో కానీ మందిరా బేడీ నటించనుందనీ తెలుస్తోంది. 

 • ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో సినీ తారలు లేనిదే సందడి ఉండదు. సినీనటులు ఓటర్లను ఎంతో కొంత ప్రభావితం చేస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సినీనటులు వేసే పంచ్ డైలాగులకు ఓటర్లు ఆకర్షితులవుతారని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

  Campaign11, Mar 2019, 6:35 PM IST

  జగన్ వైపు సినీ ఇండస్ట్రీ: వైసిపిలోకి పూరి జగన్నాథ్

  మాజీఎమ్మెల్యే, సినీనటి జయసుధ తనయుడుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరుసటిరోజు సినీనటుడు జోగినాయుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం హాస్య నటుడు ఆలీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు వైఎస్ జగన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోకిరీ, చిరుత, వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ లను అందించిన పూరీ జగన్నాథ్ కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.