Puri  

(Search results - 372)
 • Puri Jagannadh

  News2, Apr 2020, 5:12 PM IST

  పూరి చెంప చెళ్లుమనిపించిన భార్య.. బ్యాంకాక్ లో చేసిన వెధవ పనులే కారణం ?

  పూరి జగన్నాధ్ పేరు చెప్పగానే బ్యాంకాక్ కూడా గుర్తుకు వస్తుంది. బ్యాంకాక్, పూరి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. పూరి తెరకెక్కించిన చాలా చిత్రాలు బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకున్నాయి.

 • undefined

  Entertainment1, Apr 2020, 1:37 PM IST

  అందాలతో పిచ్చెక్కిస్తున్న `పోకిరి` పిల్ల శివా రానా

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరువాత దేవుడు చేసిన మనుషులు సినిమాలో కనిపించిన ఈ భామ తెలుగులో చివరగా మెహబూబా సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో ఆనందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. 42 ఏళ్ల ఈ భామ హాటో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • విజయ్ దేవరకొండ - 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి అప్పటినుండి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న కథలను ఎన్నుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.

  Entertainment1, Apr 2020, 10:11 AM IST

  కరోనా డొనేషన్స్: విజయ్ దేవరకొండ సైలెన్స్ వెనక అసలు కారణం

   ఇలాంటి సమయంలో చాలా ఉషారుగా ఉండి యూత్ ని మోటివేట్ చేస్తాడు అనుకుంటే...  ఇంతవరకు విజయ్ దేవరకొండ పేరెక్కడా వినిపించడం లేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అవేర్నెస్ వీడియో షూట్ చేసాడు తప్పిస్తే మళ్ళీ ఆ తర్వాత విజయ్ కనపడలేదు

 • Tollywood's young actor Vijay Deverakonda is a crush for many fans. The actor also has a huge fan following in Bollywood. Some time ago in an interview, Bollywood actress, Janhvi Kapoor has also admitted that Vijay Deverakonda is her favourite star. Not to forget Vijay Deverakonda has been associated with his co-star Rashmika Mandanna many times. But, both of them have denied the rumour.

  Entertainment31, Mar 2020, 4:57 PM IST

  విజయ్ దేవరకొండ ఎందుకీ సైలెన్స్...జనం క్యూరియాసిటీ

  ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ అంతా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) అంటూ ఫండ్ రైజ్ చేస్తూంటే ..విజయ్ దేవరకొండ ముందుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే మిగతా హీరోలు సిఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బును అందచేస్తున్నారు. అలా కూడా విజయ్ దేవరకొండ తన డొనేషన్ ప్రకటించలేదు. 

 • PuriJagannath Explaining about lockdown
  Video Icon

  Entertainment30, Mar 2020, 11:22 AM IST

  పూరీజగన్నాథ్ : 300మంది అమ్మాయిల కిడ్నాప్...ఎక్కడంటే...

  లాక్ డౌన్ అనేది కష్టమే కానీ..ప్రపంచంలోని అనేక కష్టాల్లో ఇది ఎంత చిన్నదో పూరీ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. 

 • Mahesh Babu

  News25, Mar 2020, 3:18 PM IST

  క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న మహేష్... మరో రికార్డ్ ఖాయమా..?

  సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న మహేష్ బాబు, నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. అయితే తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది.

 • undefined

  News24, Mar 2020, 2:27 PM IST

  బోర్ కొడితే.. ఇంట్లో ఇలా హార్స్‌ రైడింగ్ చేయండి: పూరి జగన్నాథ్

  స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్‌ లో ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. ఇంట్లో ఉండి బోర్ ఫీలవుతున్న నెటిజెన్ల కోసం ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు పూరి.

 • Puri Temple

  NATIONAL24, Mar 2020, 10:26 AM IST

  కరోనా వైరస్: అపశకునం ద్వారా ముందే హెచ్చరించిన పూరి జగన్నాథుడు...?

  మన భారతదేశంలో ఇలాంటి భగవంతుడి సెంటిమెంట్లు మెండు. ఒడిశా రాష్ట్రప్రజలు పూరి జగన్నాథుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఏదైనా కీడు జరిగే ముందు జగన్నాథుడు సంకేతం ఇస్తాడని అక్కడి ప్రజలంతా భావిస్తారు.   

 • Anushka And Prabhas

  News23, Mar 2020, 3:34 PM IST

  ప్రభాస్ కోసం వదిలేయడానికి సిద్ధం.. కన్నీరు మున్నీరైన అనుష్క

  సౌత్ లో క్రేజీ హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క గ్లామర్ రోల్స్ తో మాత్రమే కాదు పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. సూపర్, బిల్లా, విక్రమార్కుడు లాంటి చిత్రాల్లో అందాలు ఒలకబోసిన స్వీటీ.. భాగమతి, అరుంధతి చిత్రాల్లో తన నటన ఏపాటిదో తెలియజేసింది.

 • పూరి జగన్నాథ్: బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి నెక్స్ట్ అదే సినిమాను బాలీవుడ్ లో షార్ట్: ద ఛాలెంజ్ టైటిల్ తో తుషార్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు. అలాగే 2011లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు.

  News22, Mar 2020, 5:36 PM IST

  ఏ దేవుడూ మనల్ని కాపాడలేడు: పూరి జగన్నాధ్

  ప్రపంచానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్ నిర్మూలనకు అన్ని దేశాలు నడుం బిగించాయి. ఇండియాలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట  చర్యలకు ఉపక్రమించాయి.

 • दूसरी बार जारी हुआ डेथ वारंटः पहली बार फांसी की तारीख टलने के बाद दिल्ली की पटियाला हाउस कोर्ट ने दूसरी बार डेथ वारंट जारी करते हुए 17 जनवरी को आदेश दिया कि दोषियों को 1 फरवरी की सुबह 6 बजे फांसी दी जाएगी। लेकिन दोषियों ने फिर पैंतरेबाजी करते हुए 31 जनवरी को फांसी को टलवाने में सफल हुए। जिसके बाद कोर्ट 17 फरवरी को आदेश देते हुए 3 मार्च को फांसी पर लटकाने का आदेश दिया। लेकिन दोषी तीसरी बार भी फांसी से बचने में सफल हुए। (फाइल फोटोः निर्भया से इसी बस में की गई थी दरिंदहगी)

  NATIONAL20, Mar 2020, 6:36 AM IST

  చివరి కోరిక తీర్చండి.. ఉరికి ముందు నిర్భయ దోషి వినయ్ తల్లి

  ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటంతో... ఈసారైనా ఉరి పడుతుందో లేదో అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే... ఈసారి మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా దోషులకు ఉరి పడిపోయింది.

 • adah sharma

  News18, Mar 2020, 2:52 PM IST

  హాట్ కేక్ లాంటి పిల్ల.. అదాశర్మ బోల్డ్ ఫొటోస్

  photos courtesy: instagram 

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ అదా శర్మ. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ సినిమాలకంటే గ్లామర్ తోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించింది. బేబీ నవ్వుతోనే కాకుండా తన కొంటే చూపుతో కూడా కుర్రాళ్ళ గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించగలదు.

 • pawan kalyan

  News14, Mar 2020, 12:32 PM IST

  ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. పూరి ఫిక్స్ అయ్యాడు!

  పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో స్పీడ్ పెంచాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు చకచకా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో సిద్దమవుతున్న పవర్ స్టార్ వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

 • Puri Jagannadh

  News13, Mar 2020, 5:38 PM IST

  'నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు'.. అనుష్కపై పూరి భార్య కామెంట్స్!

  అనుష్క శెట్టి అలియాజ్ స్వీటీ శెట్టి.. ప్రస్తుతం ఈ పేరు సౌత్ చిత్ర పరిశ్రమని ఏలుతోంది. 'డాన్స్ రాదు, నటన రాదు.. యోగ టీచర్ గా చేస్తున్నా' అంటూ 15 ఏళ్ల క్రితం అనుష్క పూరి జగన్నాథ్ తో చెప్పిన మాటలు.

 • PURI
  Video Icon

  Entertainment13, Mar 2020, 5:33 PM IST

  రవితేజ, ఛార్మి, నేను అనుష్క కనిపిస్తే కాళ్లు మొక్కేస్తాం...పూరీ జగన్నాథ్

  ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ స్వీటీని మొదట బాంబేలోని ఓ హోటల్ లో కలిశానన్నారు.