Purandhiswari  

(Search results - 4)
  • పురంధేశ్వరి వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు చూస్తే జగన్ కు ముప్పు తప్పదని అనిపిస్తోంది. ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసులు అటువంటి ఆదేశాలు ఇవ్వడం సరి కాదని ఆమె అన్నారు

    Andhra Pradesh22, Jul 2019, 8:07 PM

    ప్రజలను మోసం చేస్తున్న జగన్, తీరు మార్చుకోవాలి: పురంధేశ్వరి హితవు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసినా జగన్ మాత్రం ప్రత్యేక హోదా వస్తుందంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి జగన్‌ తన తీరు ఇకనైనా మార్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని ఆరోపించారు. 
     

  • ఇకపోతే, బాలకృష్ణ సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నం లోకసభ సీటు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 33,892 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. గతంలో ఆమె విశాఖపట్నం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కూడా. అయితే, 2014 ఎన్నికల్లో బిజెపి, టీడీపి పొత్తు కారణంగా ఆమె రాజంపేటకు మారాల్సి వచ్చింది. రాజంపేటలో ఆమె ఓటమి పాలయ్యారు.

    Andhra Pradesh16, Jul 2019, 2:36 PM

    జగన్ తో పనిసేందుకు కేంద్రం సుముఖం: దగ్గుబాటి పురంధీశ్వరి

    ఏపీలో వలసలు కొనసాగుతాయని పురంధీశ్వరి స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రతీ పౌరుడు అర్థం చేసుకుంటున్నారని అందుకే బీజేపీకి ఇంత ఆదరణ లభిస్తోందని పురంధీశ్వరి చెప్పుకొచ్చారు.

  • muralidhar rao

    Andhra Pradesh29, Jun 2019, 3:23 PM

    ఏపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు: జంప్ చేసేందుకు 75 మంది కీలక నేతలు రెడీ

    ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై చర్చించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 75 మంది కీలక నేతలు బీజేపీలో చేరనున్నారని వారి చేరికపై కూడా సమావేశంలో చర్చించారు. 
     

  • balayya

    Andhra Pradesh25, Jun 2019, 7:51 PM

    బాలకృష్ణకు సోదరి పురంధీశ్వరి ఝలక్

    బీజేపీలో కీలక నేతగా ఉన్న పురంధీశ్వరి బాలకృష్ణకు సమీప బంధువును టీడీపీ నుంచి లాగేసి పెద్ద ఝలక్ ఇచ్చారు. ఇకపోతే బాలకృష్ణ, పురంధీశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.