Punjab National Bank  

(Search results - 24)
 • customers can directly complaint to RBI

  business4, Aug 2019, 11:02 AM IST

  కింగ్ ఫిషర్ ఖాతాలో మోసం.. పలు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

  మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తాను రుణాలు చెల్లించేందుకు సిద్ధమైనా బ్యాంకులు అంగీకరించలేదని వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వివిధ బ్యాంకులను మోసగించే రీతిలోనే ఆయన సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యవహరించింది.

 • pnb

  business7, Jul 2019, 11:50 AM IST

  పాపం పీఎన్‌బీ..మళ్లీ మోసపోయింది: మొన్న నీరవ్.. నేడు భూషణ్

  పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసాలు వీడటం లేదు. గతేడాది నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ కలిసి పీఎన్బీకి రూ.13,500 కోట్ల మేరకు శఠగోపం పెడితే.. తాజాగా భూషణ్ స్టీల్ అండ్ పవర్ సంస్థ మరో రూ.3,500 కోట్లకు మోసగించింది. 

 • business31, May 2019, 11:50 AM IST

  నీరవ్‌ మోదీని ఏ జైల్లో పెడతారు?: చెప్పాలని భారత్‌ను కోరిన బ్రిటన్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని నిండా ముంచి రూ.13,500 కోట్లు దోచేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ. ఇటీవల లండన్ నగరంలో ఆశ్రయం పొందిన నీరవ్ మోదీని.. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అప్పగింతపై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతుంది. నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో పెడతారు? కల్పించే వసతులేమిటి? రెండు వారాల్లో చెప్పాలని భారత్‌ను లండన న్యాయస్థానం ఆదేశించింది. 

 • andhra bank

  business22, May 2019, 11:17 AM IST

  ఆంధ్రాబ్యాంకు అదృశ్యమే.. పీఎన్బీలో విలీనం

  బ్యాంకుల విలీనంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ రూపకల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనంతో అంకురార్పణ జరిగింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయాబ్యాంక్, దెనా బ్యాంకుల విలీనం జరిగింది. దీని కొనసాగింపుగా మరో బ్యాంకు విలీనం ముంగిట్లో ఉన్నది. ఎస్బీఐ తర్వాతీ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ విలీనానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని వినికిడి. ఇక కెనరా బ్యాంకుల్లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదననూ కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

 • PNB could take control of OBC, Andhra Bank

  business22, May 2019, 9:40 AM IST

  ఆంధ్రా బ్యాంక్ ఇక అదృశ్యమే!: పీఎన్బీలో విలీనం..

  ఎస్బీఐ తర్వాతీ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ విలీనానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని వినికిడి. ఇక కెనరా బ్యాంకుల్లో ఇతర బ్యాంకుల విలీన ప్రతిపాదననూ కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

 • anil kumar ttd Eo

  Andhra Pradesh22, Apr 2019, 12:35 PM IST

  బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదే..టీటీడీకి సంబంధం లేదు:సింఘాల్

  తిరుమల శ్రీవారికి 9,259 కిలోల బంగారు ఆభరణాలున్నాయన్నారు టీటీడీ ఈవో  సింఘాల్. బంగారం తరలింపుపై పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దేనని ఆయన స్పష్టం చేశారు.

 • Nirav Modi Cars

  business1, Apr 2019, 3:45 PM IST

  నీరవ్‌కు షాక్.. కార్లు వేలం వేయనున్న ఈడీ, రూల్స్ ఇవే..!!

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు జాతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి గట్టి షాక్ తగిలింది.

 • Nirav Modi caring three countries passport including Indian passport

  NATIONAL21, Mar 2019, 11:19 AM IST

  20వేల పౌండ్లకు నీరవ్ మోడీ లండన్ లో ఉద్యోగం

  పంజాబ్ నేషనల్  బ్యాంకులో సుమారు రూ. 11,400 కోట్ల కుంభకోణంలో కీలక పాత్రధారిగా నిందితుడుగా ఉన్న నీరవ్ మోడీ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు.
   

 • nirav modi london

  NATIONAL20, Mar 2019, 3:02 PM IST

  పీఎన్బీ స్కాం: ఎట్టకేలకు నీరవ్ మోడీ అరెస్ట్

  నీరవ్ మోడీ బుధవారం నాడు లండన్‌లో అరెస్టయ్యాడు.రెండు రోజుల క్రితమే నీరవ్ మోడీ అరెస్ట్ కు యూకే ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 

 • mehul

  business10, Mar 2019, 11:25 AM IST

  కంపెనీలే కాదు.. వజ్రాలు నకిలీవే.. లెక్కలేని ‘మెహుల్ చోక్సీ’ మోసాలు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన కేసులో దేశం నుంచి పరారై అంటిగ్వాలో తల దాచుకున్న మెహుల్ చోక్సీ మరో మోసం బయటపడింది. అమెరికాలోని శామ్యూల్స్ జ్యువెల్లరీస్ నుంచి విక్రయిస్తున్న వజ్రం నకిలీదని ఆ దేశ న్యాయస్తానం గుర్తించింది.

 • Nirav

  business27, Feb 2019, 2:50 PM IST

  నీరవ్ మోదీకి ఈడీ షాక్: రూ.147 కోట్ల ఆస్తుల జప్తు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన రూ.147 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించుకున్నది. దీంతో ఈడీ రూ.1,725.36 కోట్ల విలువైన నీరవ్ మోదీ, ఆయన అనుబంధ సంస్థల ఆస్తులను జప్తు చేసినట్లు అయింది. 

 • nirav

  business28, Jan 2019, 10:47 AM IST

  ఆయన మా సిటిజన్: చోక్సీ అప్పగింతకు అంటిగ్వా ‘నో’

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నిందితులు నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలతోపాటు విస్డమ్ డైమండ్స్ అదినేత జతిన్ మెహతాలను పట్టుకునేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.