Punjab  

(Search results - 130)
 • Manmohan Singh, 9 November, Kartapur Jatha, Pakistan, Kartarpur Corridor, Imran Khan, Chief Minister of Punjab, Amarinder Singh

  NATIONAL17, Oct 2019, 5:06 PM IST

  భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

  భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

 • bank

  business4, Oct 2019, 12:47 PM IST

  పీఎంసీతో కుమ్మక్కు.. రుణాల పేరిట స్వాహా: హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

  పీఎంసీబ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్టర్లు ఇద్దరు అరెస్టయ్యారు.

 • pmc

  business1, Oct 2019, 1:44 PM IST

  రూ.4,355 కోట్లకు పీఎంసీ శఠగోపం.. ఆర్బీఐ ఆధీనంలోకి బ్యాంక్

  పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకులో 11 ఏళ్లుగా అక్రమాలు జరిగాయి. బ్యాంక్ పెద్దలతో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ల కుమ్మక్కయ్యారని తెలుస్తున్నది. బ్యాంకు యాజమాన్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 • Drones

  NATIONAL25, Sep 2019, 3:42 PM IST

  రూటు మార్చిన పాకిస్తాన్: డ్రోన్‌ల ద్వారా ముష్కరులకు ఆయుధాలు

  జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న పాకిస్తాన్.. మన దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు రూపొందింస్తోంది. ఈ క్రమంలో ముష్కరుల కోసం ఆ దేశం డ్రోన్ ద్వారా ఆయుధాలను తరలిస్తున్నట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి

 • death

  NRI21, Sep 2019, 7:40 AM IST

  అమెరికాలో భారత యువకుడి మృతి

  డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్‌ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్‌ సింగ్‌ చెప్పారు. 

 • divorce

  NATIONAL20, Sep 2019, 11:50 AM IST

  భార్య అక్రమ సంబంధం... భర్త విడాకులు తీసుకోవచ్చు... కోర్టు తీర్పు

  గుడ్ గావ్ కి చెందిన ఓ యువకుడికి 2014లో వివాహం జరిగింది.పెళ్లి జరిగిన నాటి నుంచి అతనితో భార్య సరిగా మెలగడం లేదు. వాళ్లు హనీమూన్ కి వెళ్లిన సమయంలో... ఆమె కనీసం అతనితో చనువుగా మెలిగింది లేదు. వేరే వ్యక్తి మోజులో పడి భర్తను, అతని కుటుంబసభ్యులను తన చేతలతో, మాటలతో హింసించేది. ఇక ఆమెను భరించలేక అతను భార్యతో చట్టబద్ధంగా విడిపోవాలని భావించాడు. దీంతో... గుడ్ గావ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

 • ENTERTAINMENT12, Sep 2019, 9:18 PM IST

  విడాకుల తర్వాత గుండె పగిలేలా ఏడ్చా.. ప్రియుడితో త్వరలో నటి రెండో పెళ్లి!

  బుల్లితెర నటిగా కామ్య పంజాబీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. హిందీ టెలివిజన్ రంగంలో ఆమె బిజీ ఆర్టిస్ట్. పలు టివి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా కామ్య తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. తాను త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్నట్లు కామ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 • gun

  NATIONAL6, Sep 2019, 11:16 AM IST

  సోషల్ మీడియాలో వీడియో పెట్టి... ప్రేమ జంట ఆత్మహత్య

  ఈ ప్రేమజంట... పొలానికి వెళ్లారు. అక్కడ తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. 

 • NATIONAL4, Sep 2019, 6:11 PM IST

  టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది

  పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
   

 • Ashwin and Ganguly

  CRICKET1, Sep 2019, 5:45 PM IST

  ఐపిఎల్ 2020: రవిచంద్రన్ అశ్విన్ దారెటు... డిల్లీ క్యాపిటల్స్ వైపేనా..?

  టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై వేటుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు రంగం సిద్దంచేస్తున్నట్లు సమాచారం. అంటే 2020 ఐపిఎల్ నాటికి అతడు పంజాబ్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

 • NATIONAL29, Aug 2019, 11:37 AM IST

  డ్రగ్స్ బానిసగా మారిన యువతి.. గొలుసులతో కట్టేసిన తల్లి

  తన కూతురిని ఇప్పటి వరకు నాలుగైదు సార్లు.. డీ- అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేశానని చెప్పారు. వాళ్లు మూడు, నాలుగు రోజులు వైద్యం అందించి అనంతరం... అక్కడి నుంచి ఇంటికి పంపించేవారని చెప్పారు. డ్రగ్స్ కి బానిసగా మారిన వారు.. మూడు, నాలుగు రోజుల్లో ఎలా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

 • Ashwin

  CRICKET26, Aug 2019, 7:59 PM IST

  అశ్విన్ కు మరో ఎదురుదెబ్బ....ఈసారి కెఎల్ రాహుల్ రూపంలో

  టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఈ ఏడాది కలిసిరావడం లేదు. అన్ని పరిణామాలు అతడికి వ్యతిరేకంగానే చోటుచేసుకుంటున్నాయి.  IPL 2020: KXIP search for new captain... Ashwin to be released from team

 • prabhas

  ENTERTAINMENT23, Aug 2019, 4:12 PM IST

  సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

  ప్రభాస్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ సాహో. ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ మళయాళం భాషల్లో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్ స్టేట్ లో చాలా మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

   

 • mumbai heavy rains

  NATIONAL19, Aug 2019, 9:12 AM IST

  భారీ వర్షాలు, వరదలు: వణుకుతున్న ఉత్తరాది..28 మంది మృతి

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. 22 మంది గల్లంతయ్యారు

 • Yadgir bandh success

  NATIONAL13, Aug 2019, 11:29 AM IST

  ఢిల్లీలో 500 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత: అట్టుడుతుకుతున్న పంజాబ్

  ఢిల్లీలోని 500 సంవత్సరాల నాటి ప్రఖ్యాత శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చేవేయడంతో పంజాబ్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయం కూల్చివేతకు నిరసనగా జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి