Punarnavi  

(Search results - 60)
 • <p style="text-align: justify;">ఇన్‌స్టాగ్రామ్‌ అనేది &nbsp;కొన్ని సార్లు విషపూరితమైన ప్లాట్‌ ఫామ్‌. దీంతో నేను పూర్తిగా విసిగిపోయాను. నేను తిరిగి ఈ ప్లాట్‌ఫాంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అంటూ కామెంట్ చేసింది పునర్నవి.</p>

  Entertainment17, Aug 2020, 4:02 PM

  బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పునర్నవి భూపాళం..!

  బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తెలుగు అమ్మాయి పునర్నవి భూపాళం బాగానే పేరుతెచ్చుకుంది. ఆ సీజన్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో హౌస్ లో ఆమె చేసిన రొమాన్స్ షోకి హైలెట్ గా  నిలిచింది. మరో కొద్దిరోజులలో సీజన్ 4 గ్రాండ్ గా మొదలుకానుండగా బిగ్ బాస్ పై పునర్నవి కామెంట్స్ సంచలనంగా మారాయి.  
   

 • undefined

  Entertainment14, Aug 2020, 11:41 AM

  పునర్నవితో రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రేమ పెళ్లి.. సాయం చేస్తున్న టీవీ స్టార్స్‌!

  బిగ్ బాస్‌ 3లో మోస్ట్ పాపులర్ కాంబినేషన్స్‌లో పునర్నవీ, రాహుల్‌ల జోడి ఒకటి. షోలో రాఖీ పండగతో మొదలైన వీరి ప్రేమ కథ షో ముగిసే వరకు అలాగే కొనసాగింది. రాఖీ రోజు అందరికీ శుభాకాంక్షలు చెపుతూ పునర్నవీ, రాహుల్‌కి తప్ప అనటంతో ఒక్కసారిగా వీరి ప్రేమ కథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది.

 • undefined

  Entertainment28, Jul 2020, 3:18 PM

  `నా అనుమతి లేకుండా ఇవేం రాతలు`.. ఫైర్‌ అయిన బిగ్‌ బాస్‌ బ్యూటీ పునర్నవి

  తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వరుస పోస్ట్‌లతో ఓ వెబ్‌ సైట్‌ దుమ్ముదులిపేసింది పునర్నవి. ఇదేం ఆర్టికల్‌.. నా అనుమతి లేకుండా నా గురించి అభ్యంతరకరంగా రాస్తారా..? నా ఫోటోలు వాడతారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు మీరు చాలా దూరం వెళ్లారు. మీపై లీగల్‌ యాక్షన్ తీసుకుంటానంటూ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చింది.

 • undefined

  Entertainment13, Jul 2020, 10:13 AM

  పునర్నవి లేటెస్ట్ ఫోటోస్‌.. కాక రేపుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

  కింగ్‌ నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ బ్యూటీ, తరువాత పిట్టగోడ సినిమాతో హీరోయిన్‌గా మారింది. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ బ్యూటీ. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ రెచ్చిపోతోంది పునర్నవి.

 • undefined

  Entertainment5, Jul 2020, 10:20 AM

  అషు రెడ్డితో రాహుల్ రిలేషన్‌.. మరి పునర్నవి పరిస్థితేంటి..?

  బిగ్‌ బాస్‌ సీజన్ 3కి ముందు రాహుల్‌ సిప్లిగంజ్‌ అనే పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్‌ బాస్‌తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. షోలోకి ఓ సామాన్యుడిగా ఎంటర్‌ అయిన రాహుల్‌ తరువాత పునర్నవితో రిలేషన్‌, శ్రీముఖితో వివాదంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే హౌజ్‌లో పున్నుతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన రాహుల్, తాజాగా అషు రెడ్డితో రిలేషన్‌ అంటూ షాక్‌ ఇచ్చాడు.

 • undefined

  Entertainment8, May 2020, 5:20 PM

  నేను దానితో విసిగిపోయా.. ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌ బాస్‌ ఫేం పునర్నవి

  సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం తరువాత హీరోయిన్‌గానూ పలు  చిత్రాల్లో కనిపించింది. అయితే వెండితెర మీద కనిపించినా రాని క్రేజీ ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌజ్‌ తెచ్చిపెట్టింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • Punarnavi Bhupalam

  News2, Apr 2020, 3:37 PM

  పునర్నవి హాట్ యోగా పిక్స్.. పిచ్చెక్కిస్తున్నాయి!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

 • punarnavi

  News24, Feb 2020, 11:57 AM

  బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి.. హాట్ క్లీవేజ్ షోతో రచ్చ!

  తాజాగా మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి

 • rahul

  News15, Feb 2020, 4:11 PM

  వాలెంటైన్స్‌డే స్పెషల్.. పునర్నవితో రాహుల్!

  పునర్నవి, రాహుల్ లు కూడా లవ్, డేటింగ్ అంటూ షోని రక్తికట్టించారు. షో పూర్తయిన తరువాత రాహుల్ తల్లితండ్రులు ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 

 • punarnavi

  News29, Jan 2020, 10:26 AM

  'నడుం పట్టేసిందా..? బంగారం' పునర్నవి హాట్ అందాలపై ట్రోల్స్!

  తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి

 • punarnavi

  News24, Jan 2020, 2:03 PM

  పునర్నవి బోల్డ్ అవతారం.. వైరల్ అవుతోన్న ఫోటో!

  బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది పునర్నవి. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ బాగా హైలైట్ అయింది. 

 • Punarnavi

  News9, Jan 2020, 10:00 PM

  బుట్టబొమ్మ లాంటి పునర్నవి .. బిగ్ బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

 • Punarnavi

  News11, Dec 2019, 6:00 PM

  పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ లేటెస్ట్ ఫొటోస్!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

 • bhanu sri

  News10, Dec 2019, 5:39 PM

  మోసపోయిన బిగ్ బాస్ భామ.. బూతు సినిమాకు అలా ఒప్పేసుకుంది!

  ప్రస్తుతం వెండితెరపై, డిజిటల్ మార్కెట్ లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ గా అనిపించే సన్నివేశాలతో ఇప్పటికే యూట్యూబ్ రచ్చగా మారింది.

 • rahul

  News7, Dec 2019, 12:31 PM

  రాహుల్, శ్రీముఖి న్యూ రిలేషన్షిప్.. 'జిగేలురాణి' పాటకి స్టెప్పులు!

  చివరకి రాహుల్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. రాహుల్ గెలవడానికి కారణం శ్రీముఖి అని.. ఆమె రాహుల్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం వలన జనాల్లో అతడికి సింపతీ పెరిగి, అతడు ఎక్కువ ఓట్లు సంపాదించి షో విజేతగా నిలిచాడనే మాటలు వినిపించాయి.