Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Pullela Gopichand

"
Pullela Gopichand congratulated me says PV Sindhu lnsPullela Gopichand congratulated me says PV Sindhu lns

గోపిచంద్ అభినందించారు, కానీ సైనా చేయలేదు: పీవీ సింధు

టోక్యో ఒలంపిక్స్‌లో విజయం సాధించిన తర్వాత ఆమె  సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తనకు పలువురి నుండి అభినందనలు వచ్చాయన్నారు. పుల్లెల గోపిచంద్  కూడ అభినందించారని ఆమె గుర్తు చేసుకొన్నారు. కానీ తన సీనియర్ సైనా నుండి ఎలాంటి సందేశం రాలేదన్నారు. సైనా తాను ఎక్కువగా మాట్లాడుకోబోమని ఆమె వివరించింది.

SPORTS Aug 2, 2021, 7:18 PM IST

pullela gopichand congratulates p.v.sindhu says awesome game after olympic bronzepullela gopichand congratulates p.v.sindhu says awesome game after olympic bronze

సింధు అదరగొట్టింది.. అసాధారంగా ఆడింది : పుల్లెల గోపీచంద్

‘సింధు కాంస్యం గెలవడం చాలా ఆనందంగా ఉంది. అత్యుత్తమంగా ఆడింది.. మంచి ప్రదర్శన ఇచ్చింది. ఒలింపిక్స్ లలో పతకాలు సాధించడం గొప్ప ఘనత’ అని గోపీచంద్ అన్నారు.

SPORTS Aug 2, 2021, 9:50 AM IST

IOC makes Dhyana, the Official Meditation Partner for the Tokyo 2020 Olympic Games CRAIOC makes Dhyana, the Official Meditation Partner for the Tokyo 2020 Olympic Games CRA

టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లే అథ్లెట్లకు స్మార్ట్ మెడిటేషన్ రింగ్స్... ధ్యానాతో చేతులు కలిపిన ఐఓఏ...

ఈ స్మార్ట్ ధ్యానా రింగ్స్, అథ్లెట్స్ ప్రశాంతంగా ఉండే నిమిషాలను కూడా లెక్కించి చెబుతాయి. అంతేకాదు మెడిటేషన్ సెషన్స్‌లో ఎవరు ధ్యానంపై ఎంత ఫోకస్‌గా ఉన్నారో గుణించి చెబుతాయి. 

SPORTS Jul 12, 2021, 5:44 PM IST

Pullela Gopichand decided to Not to go Tokyo Olympics with Indian badminton Team CRAPullela Gopichand decided to Not to go Tokyo Olympics with Indian badminton Team CRA

పుల్లెల గోపీచంద్ షాకింగ్ నిర్ణయం... ఆ ఇద్దరితో మనస్పర్థల కారణంగానే...

సైనా నెహ్వాల్‌తో పాటు పీవీ సింధు, కిడాంబ శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ వంటి ఎందరో బ్యాడ్మింటన్ స్టార్లను తయారుచేశారు గోపిచంద్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలవడానికి, 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం...

SPORTS Jul 8, 2021, 4:07 PM IST

Telugu Badminton player Kidambi Srikanth shares blood photo after corona tests CRATelugu Badminton player Kidambi Srikanth shares blood photo after corona tests CRA

కరోనా టెస్టులో నెగిటివ్... ముక్కులో నుంచి రక్తం... కిడాంబి శ్రీకాంత్ షాకింగ్ పోస్టు...

థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా ప్లేయర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వహించారు. 

Badminton Jan 12, 2021, 3:36 PM IST

Pullela Gopichand embarks on a new role with meditation-tracking brand DhPullela Gopichand embarks on a new role with meditation-tracking brand Dh
Video Icon

మీరు పర్ఫెక్ట్‌గా ధ్యానం చేస్తున్నారా: ‘‘ ధ్యాన రింగ్ ’’ కావాల్సిందే (వీడియో)

మనలో చాలా మంది ధ్యానం గురించి వినే వుంటారు. అది మన మనస్సు మరియు శరీరాన్ని శాంతపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని గురించి తెలిసి కూడా ధ్యానం వైపు మన మనస్సు కేంద్రీకరించలేకపోతున్నాం. 

Health Dec 9, 2020, 9:35 PM IST

PV Sindhu Re-acted on rifts with Family and her coach P Gopichand CRAPV Sindhu Re-acted on rifts with Family and her coach P Gopichand CRA

ఇంట్లో గొడవలు, అందుకే సెడన్‌గా లండన్‌కు చెక్కేసిందా... పీవీ సింధు స్పందన ఇదీ...

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధు, ఆకస్మాత్తుగా లండన్‌లో వాలిపోయింది. కరోనా టైమ్ కారణంగా టోర్నమెంట్లు ఏమీ లేవు... ఈ సమయంలో ఎందుకు ఇంత అర్జెంటుగా లండన్ వెళ్లిందో తెలియక తెగ ఆశ్చర్యపోయారు.

Badminton Oct 20, 2020, 3:43 PM IST

Pullela Gopichand planted plants as part of the Green India ChallengePullela Gopichand planted plants as part of the Green India Challenge
Video Icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో లో భాగంగా మొక్కలు నాటిన పుల్లెల గోపీచంద్

గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

Telangana Jul 25, 2020, 4:33 PM IST

Badminton Coach Pullela Gopichand to be in compulsory Home QuarantineBadminton Coach Pullela Gopichand to be in compulsory Home Quarantine

క్వారంటైన్ లో బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ను 28 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని  అధికారులు ఆదేశించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆయన నేడు హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. 

SPORTS May 12, 2020, 3:52 PM IST

pullela gopichand accuses prakash padukone of encouraging saina to leave the academypullela gopichand accuses prakash padukone of encouraging saina to leave the academy

దీపికా పదుకొనె తండ్రిపై పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ 2014లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని విడిచిపెట్టి, బెంగళూర్‌లోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమికి వెళ్లిన ఘటనలో తను ఎంత వేదనకు గురయ్యాననే విషయాలను గోపీచంద్‌ తొలిసారి బయటపెట్టారు. 

SPORTS Jan 15, 2020, 3:52 PM IST

Jwala Gutta Fires At Pullela Gopichand For Claims Made On Prakash Padukone In BookJwala Gutta Fires At Pullela Gopichand For Claims Made On Prakash Padukone In Book

దొంగ ఏడ్పు: పుల్లెల గోపీచంద్ పై భగ్గుమన్న జ్వాలా గుత్తా

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై భారత షట్లర్ జ్వాలా గుత్తా భగ్గుమన్నారు. ప్రకాశ్ పడుకొనే వద్ద శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన పుల్లెల గోపీచంద్ ఇప్పుడు దొంగ ఏడ్పు ఏడుస్తున్నాడని గుత్తా జ్వాలా అన్నారు.

Badminton Jan 14, 2020, 9:53 PM IST

coach kim says pv sindhu is heartless....not limited to only her, bad attitude gonna ruin the indian badmintoncoach kim says pv sindhu is heartless....not limited to only her, bad attitude gonna ruin the indian badminton

తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి బలుపు: పీవీ సింధుపై కోచ్ వ్యాఖ్య అందుకే...

ఓ పది సంవత్సరాల కిందటి వరకూ భారత బ్యాడ్మింటన్‌ గురించి గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు. ప్రకాష్ పడుకొనే తరువాత పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలవడం తప్ప చెప్పుకునే విజయాలు సాధించలేదు. ఒలింపిక్‌ మెడల్‌ లేదు, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ స్వర్ణం లేదు, ఒకే ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఉండేది. 

Opinion Dec 27, 2019, 12:14 PM IST

PV sindhu serial failures: the reasons behindPV sindhu serial failures: the reasons behind

సింధు పరాజయాల పరంపర: కారణాలు ఇవే...

ఒలింపిక్స్‌లో తొలి రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణం, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ విజయంతో సింధు స్టార్‌డమ్‌ ఆకాశాన్నంటింది. మెగా టోర్నీల్లో మెగా జోరు చూపించే సింధు అగ్రశ్రేణి షట్లర్‌గా దారుణ పరాభవాలు మాత్రం చవిచూడలేదు. క్వార్టర్స్‌కు ముందు నిష్క్రమించిన సందర్భాలు ఉన్నా వాటిని తడబాటుగానే చూశాం. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధు తడబాటు అలవాటుగా మారింది!. టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో సింధు ఫామ్‌ కలవర పెడుతోంది.

SPORTS Dec 14, 2019, 1:45 PM IST

jwala gutta takes a dig at pullela gopichandjwala gutta takes a dig at pullela gopichand

ఇంత పెద్ద దేశంలో వారిద్దరేనా?

బ్యాడ్మింటన్ కొచ్  పుల్లెల గోపిచంద్‌ను మరోసారి  టార్గెట్ చేశారు గుత్తా జ్యాల   డబుల్స్ ఆటగాళ్లకు తగిన ప్రాముఖ్యత  ఇవ్వకపోవడంపై  గోపిచంద్ స్పందించాలని కోరారు.   ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’  పేరుతో గుత్తా సొంత అకాడమిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

SPORTS Dec 11, 2019, 5:09 PM IST

pv-sindhus-hectic-scheduling-recent-lean-run-gopichandpv-sindhus-hectic-scheduling-recent-lean-run-gopichand

తెలుగు తేజం సింధుకు ఏమైంది.. గోపీచంద్ వివరణ

సింధూ వైఫల్యాలపై ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందించారు తీరకలేని షెడ్యూల్  ప్రభావం కారణంగానే  తను ఓటమి పాలవుతుందన్నారు.త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

SPORTS Nov 21, 2019, 3:33 PM IST