Pulivendula Ci
(Search results - 2)Andhra PradeshMar 22, 2019, 8:34 AM IST
వివేకా హత్య కేసులో పులివెందుల సీఐపై సస్పెన్షన్ వేటు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల సీఐపై వేటు పడింది. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నా పట్టించుకోకుండా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ శంకరయ్యను సస్పెండ్ చేస్తూ కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
Andhra PradeshMar 18, 2019, 4:00 PM IST
నా మాటలను వక్రీకరించారు: వివేకా హత్యపై అవినాష్
తన మాటలను స్థానిక సీఐ వక్రీకరించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీఐపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు.