Puducherry
(Search results - 23)NATIONALDec 16, 2020, 10:58 AM IST
తమిళనాడు, కేరళలల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
నివర్, బురేవి తుపాన్ల బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మరో భారీ వర్ష సూచన వణుకుపుట్టిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
NATIONALNov 25, 2020, 7:07 PM IST
నివర్ సైక్లోన్ : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తీరప్రాంతాల్లో పర్యటించారు.
Andhra PradeshNov 25, 2020, 6:31 PM IST
నివర్ తుఫాను : చెన్నై, పాండిచ్చేరిల్లో భారీ వర్షాలు...
నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగ మారి చెన్నై, పాండిచ్చేరీలను అతలాకుతలం చేస్తోంది.
Andhra PradeshNov 25, 2020, 9:40 AM IST
మరింత తీవ్రరూపం దాల్చిన నివర్... ఏపీ, తెలంగాణలకు పొంచివున్న ముప్పు
నివర్ తుఫాను తీరందాటే సమయంలో 120-145కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం వుందని... కాబట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఐఎండి హెచ్చరించింది.
NATIONALNov 24, 2020, 6:21 PM IST
ముంచుకొస్తున్న నివర్ : ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు మోడీ భరోసా
నివర్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయమైనా చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు
NATIONALAug 30, 2020, 3:46 PM IST
కోవిడ్ ఆసుపత్రిలో టాయ్లెట్లు బాలేదన్న రోగులు.. చీపురు పట్టిన ఆరోగ్య మంత్రి
పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. పుదుచ్చేరిలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పర్యటించారు
NATIONALAug 25, 2020, 9:34 AM IST
భార్యకు క్యాన్సర్.. సైకిల్ పై కూర్చోపెట్టుకొని 120కిమీ..
సైకిల్ పై భార్యను కూర్చోపెట్టుకొని దాదాపు 120కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే.. ఆయన చేసిన సాహాసానికి ఫలితం దక్కలేదు. అంత దూరం సైకిల్ తొక్కి మరీ భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. ఆమె ప్రాణాలతో బయటపడలేదు
NATIONALJul 25, 2020, 9:17 PM IST
చరిత్రలోనే తొలిసారి: ఎమ్మెల్యేకు కరోనా... ఆరుబయట అసెంబ్లీ సమావేశాలు
దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీలో కోవిడ్ కలకలం రేపింది.
NATIONALJun 25, 2020, 8:43 PM IST
మాస్కుల తయారీ ప్లాంట్‌లో 70 మందికి కరోనా: సీజ్, కేసు
బుధవారం నాడు ఒక్క రోజునే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో 70 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.
NATIONALApr 29, 2020, 7:55 AM IST
‘వాళ్లను క్వారంటైన్ చేయకుంటే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా’
లాక్డౌన్ నేపథ్యంలో వందలాది కిలోమీటర్లు నడిచి వచ్చిన యానాం వాసులను చెక్‌పోస్టు వద్దే ఉంచడం ఎంత వరకు సమంజసని ఆయన ప్రశ్నించారు.
NATIONALMar 10, 2020, 5:24 PM IST
హోలీ 2020 : రాజ్ భవన్ సిబ్బందితో పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ పూలహోలీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి రాజ్ భవన్లో తన సిబ్బందితో పూలతో హోలీ ఆడారు.
NATIONALJan 4, 2020, 12:45 PM IST
త్వరలో పెళ్లి.. ప్రేయసి మాట్లాడటం లేదని..లాయర్ ఆత్మహత్య
సురేష్ గురువారం రాత్రి ప్రియురాలికి వీడియో కాల్ చేసి, నువ్వు నాతో మాట్లాడడం మానివేసినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ, ఆమె చూస్తుండగానే కుర్చీపై నిల్చుని తాడు బిగించుకుని సెల్‌ఫోన్ కట్ చేశాడు.
NATIONALJan 4, 2020, 12:18 PM IST
R Kamalakannan : సాక్షాత్తు మంత్రి కారుకే పెట్రోల్ పొయ్యంపో.. అన్న బంకు సిబ్బంది
పాండిచ్చేరీ మంత్రి R కమలాకణ్ణన్ కారులో పెట్రోల్ పోయడానికి కోఆపరేటివ్ పెట్రోల్ బంకు నిరాకరించింది.
TelanganaDec 28, 2019, 12:44 PM IST
తెలంగాణ కాంగ్రెస్ కు షాక్...కాళేశ్వరంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
వర్నర్ తమిళిసై గారు తెలంగాణాలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మీద సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ బృందం ఇచ్చిన విజ్ఞప్తిని సీబీఐకి కాకుండా ఏసీబీకి చేరవేసారట. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను తెలియజేశారు.
NATIONALNov 22, 2019, 10:51 AM IST
video news : కనీసం ట్రాన్స్ జెండర్స్ గా నైనా గుర్తించండి...
భారతప్రభుత్వానికి అవసరం అయినప్పుడు మాత్రమే పుదిచ్చేరి ఒక రాష్ట్రంగా గుర్తుకువస్తుందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంతి వి. నారాయణస్వామి.