Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Pub G

"
Battlegrounds Mobile India launched officially:know  How to update BGMI, rewards, and moreBattlegrounds Mobile India launched officially:know  How to update BGMI, rewards, and more

పబ్-జి ఆల్టర్నేటివ్ బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ వచ్చేసింది.. ప్లే స్టోర్ నుండి అఫిషియల్ డౌన్‌లోడ్..

పబ్-జి మొబైల్ కి ఆల్టర్నేటివ్ గా వస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా  చివరికి ఇండియాలో లాంచ్ అయ్యింది.   బ్యాటిల్ గ్రౌండ్ బీటా వెర్షన్ ని డౌన్‌లోడ్ కోసం మేలో ప్రీ-రిజిస్టార్ యూజర్లకు అందుబాటులో ఉంచారు. 

Technology Jul 2, 2021, 12:12 PM IST

battlegrounds mobile india pubg new version controversy apk sending users data to china tencent serversbattlegrounds mobile india pubg new version controversy apk sending users data to china tencent servers

పబ్-జి బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ నిజంగా సురక్షితమేన.. ఇప్పటికీ యూజర్ల డేటా చైనాతో ఇతర దేశాలకు వెళ్తుందా..?

సుమారు 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇటీవల పబ్-జి మొబైల్ బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా కొత్త వెర్షన్ భారతదేశంలో ప్రారంభించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా జూన్ 18న భారతదేశంలో ఎంట్రీ ఇచ్చీంది, అయితే ప్రస్తుతం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా  బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Technology Jun 22, 2021, 1:36 PM IST

tiktok ban in india now became permanent ban along with 58 other apps that were banned in june 2020 says reportstiktok ban in india now became permanent ban along with 58 other apps that were banned in june 2020 says reports

టిక్‌టాక్ తో సహ అన్నీ చైనా యాప్‌లకు మరో భారీ షాక్‌! ఇక ఎప్పటికీ ఇండియాలోకి రాలేవు..

 గత ఏడాది జూన్‌లో టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్ తో సహ 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. ఆ తరువాత పబ్-జి మొబైల్ వంటి అనేక ఇతర యాప్స్ కూడా నిషేధించింది. అయితే గత కొంతకాలంగా పబ్-జి మొబైల్ తిరిగి భారతదేశంలోకి వస్తున్నట్లు ఇందుకోసం చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా టిక్‌టాక్ తో ఇతర యాప్స్ ఇండియాలోకి రిఎంట్రీ   భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Tech News Jan 27, 2021, 2:24 PM IST

FAU-G game  pre-registration on Google Play Store crosses 10 lakhs in 24 hoursFAU-G game  pre-registration on Google Play Store crosses 10 lakhs in 24 hours

లాంచ్ ముందే ఫావ్-జి గేమ్ హిట్.. 24 గంటల్లో 10 లక్షలకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు..

ఫావ్-జి గేమ్ అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఎన్-కోర్ గేమ్స్ తెలియజేసింది. కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్ నమోదైనట్లు ఎన్-కోర్ గేమ్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 

Tech News Dec 3, 2020, 11:09 AM IST

PUBG Mobile India rival FAU-G game launching soon: Here is all you want to know this gamePUBG Mobile India rival FAU-G game launching soon: Here is all you want to know this game

పబ్-జి మొబైల్ కి పోటీగా త్వరలో ఫౌ-జి గేమ్ లాంచ్: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ?

ఫౌ-జి గేమ్ ను నవంబర్ తరువాత విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జి  అందుబాటులో ఉంటుందని ఎన్-కోర్ సంస్థ పేర్కొంది.
 

Tech News Nov 27, 2020, 3:04 PM IST

pubg mobile india soon comeback pubg mobile india launch officially announced by pubg corporationpubg mobile india soon comeback pubg mobile india launch officially announced by pubg corporation

మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి పబ్-జి రి-ఎంట్రీ.. త్వరలో

పబ్-జి మొబైల్ ఇండియాను పబ్-జి కార్పొరేషన్ భారతదేశంలో త్వరలో అధికారికంగా ప్రారంభించనుంది. దీని కొత్త వెర్షన్ పేరు పబ్-జి మొబైల్ ఇండియా. పబ్-జి కార్పొరేషన్ ప్రకారం, కొత్త వెర్షన్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

Tech News Nov 12, 2020, 6:32 PM IST

after pubg ban akshay kumar faug an action game to be launch in octoberafter pubg ban akshay kumar faug an action game to be launch in october

పబ్: జి గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియన్ యాప్ ఫవ్: జి వచ్చేస్తోంది..

గతంలో మరో 118 చైనీస్ యాప్‌లను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ పబ్జీ నిషేధించిన రెండవ రోజు గేమర్స్ కు బాలీవుడ్ స్టార్ ఒక గుడ్ న్యూస్ తెలిపారు. అవును మీరు నిజంగా పబ్జీని కోల్పోతే, త్వరలో అక్షయ్ కుమార్ మీ కోసం FAU: G (ఫియర్ లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్ (FAU: G)) గేమ్ ను తీసుకువస్తున్నారు. 

Tech News Sep 4, 2020, 6:22 PM IST

PUBG Mobile Alternatives games: Call of Duty Mobile, Garena Free Fire and Other Battle Royale GamesPUBG Mobile Alternatives games: Call of Duty Mobile, Garena Free Fire and Other Battle Royale Games

ఇండియాలో పబ్- జి లాంటి గేమ్స్ ఏవో తెలుసా..

 పబ్- జి గేమ్ బ్యాన్ కంటే ముందు 59 చైనా యాప్స్ ని కూడా ఇండియా నిషేధించింది. అయితే ఈ నిషేధాలకు ఇండియా- చైనా సరిహద్దు వివాదాలే కారణం. భారతదేశంలో పబ్- జి మొబైల్ నిషేధం వల్ల గేమ్ లవర్స్ ని ఆశ్చర్య పరిచింది.   

Tech News Sep 4, 2020, 10:58 AM IST

cartoon punch on China apps including pub-g banned in Indiacartoon punch on China apps including pub-g banned in India

జిన్‌పింగ్‌కు మోడీ మార్క్ మాస్టర్ స్ట్రోక్

జిన్‌పింగ్‌కు మోడీ మార్క్ మాస్టర్ స్ట్రోక్

Cartoon Punch Sep 2, 2020, 7:36 PM IST

PUBG Mobile which country of origin: Is PUBG a Chinese mobile game?PUBG Mobile which country of origin: Is PUBG a Chinese mobile game?

పబ్ జి మొబైల్ గేమ్ చైనా దేశానిదా..? అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు...

పబ్ జి ను భారతదేశంలో  క్రికెట్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ అని పిలుస్తారు. కొంతమంది దీన్ని విపరీతంగా ఇష్టపడతారు మరి కొంతమంది వ్యక్తులు దీని గురించే  ఆలోచించారు కాకపోతే ప్రతి ఒక్కరికీ ఈ గేమ్ గురించి తెలుసు. 

Tech News Jun 19, 2020, 4:49 PM IST

singer rahul sipligunj and gachibowli police reaction on attacked with beer bottlessinger rahul sipligunj and gachibowli police reaction on attacked with beer bottles

బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది!

రాహుల్ తలపై బీర్ బాటిల్స్ పగలగొట్టడం, మూకుమ్మడిగా అతడిపై దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

News Mar 5, 2020, 2:24 PM IST

pubg question in KBC 11pubg question in KBC 11

కేబీసీ11: PUBGపై ప్రశ్న వేసిన అమితాబ్.. ఏం జరిగిందంటే?

పబ్ జీ గేమ్ అంటే ఈ రోజుల్లో తెలియని యువత ఉండదు. ఈ మల్టి ప్లేయర్ గేమ్ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  అయితే కౌన్ బనేగా క్రోర్ పతి 11 సీజన్ లో రీసెంట్ గా గేమ్ కి సంబందించిన ప్రశ్న వచ్చింది. అయితే కంటెస్టెంట్ ఎవరు ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. 

ENTERTAINMENT Aug 24, 2019, 1:37 PM IST

saaho special attractionsaaho special attraction

వావ్: పబ్‌జి కి బాబులా.. సాహో గన్స్!

పబ్ జి గేమ్ కి సాహో  కి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? ఒక్కసారి తెలియకపోతే పబ్ జి గేమ్ ఆడి రీసెంట్ గా వదిలిన షేడ్స్ ఆఫ్ సాహు చాఫ్టర్ 2పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమవుతుంది.

ENTERTAINMENT Mar 3, 2019, 11:58 AM IST